pls do like share & subscribe
అని...
అడిగే ముందు..
నా మాట ముందు మాట గా...
పదహారు ఏండ్ల మీడియా ప్రస్థానం లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాజకీయలు చూసి విసిగి...
మరింత ధైర్యం గా బయటకి వచ్చి" Priyaas media" పేరుతో ఈ ఛానల్ పెట్టడం...
viwes కోసమో, subscribers కోసమో, లేనిది ఉన్నటు చూపించడం నా పని కాదు...
జరిగింది, ఉన్నది, క్లుప్తంగా వివరించి చూపించడమే నా లక్ష్యం.
నాకు తోడు గా ఉంటారని సపోర్ట్ చేస్తారని ఆశతో అడుగుతున్న....
Pls like share and subscribe 🙏🏻
Priyaas media
ఆదిపూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం పార్వతీనందనుడైన గణపతికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం ఓం విఘ్నేశ్వరాయ నమ:
మీకు మీ కుటుంబ సభ్యులకు
@Priyaasmedia ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🏻💐
1 month ago | [YT] | 0
View 0 replies
Priyaas media
1 month ago | [YT] | 7
View 0 replies