📣 Welcome to Fast Updates Telugu – Short News, Big Impact!
ప్రతి రోజు మీకు అవసరమైన Telugu Breaking News, Cricket updates, Viral Updates, Controversial Topics, Health Alerts, సినిమా & రాజకీయ హాట్ న్యూస్ – అన్నీ ఒక్కచోటే.
మా లక్ష్యం: “కాస్త టైం, ఫుల్ ఇన్ఫర్మేషన్” – షార్ట్ ఫార్మాట్‌లో క్లియర్‌గా, స్ట్రెయిట్ పాయింట్‌కు న్యూస్ అందించడం.
ఇక్కడ మీరు చూడబోతున్నవి 👇
• Daily Telugu short news – 30–60 secondsలో స్పష్టమైన అప్డేట్స్
• AP & Telangana News – politics, people, policies in simple Telugu
• National & World Updates – cricket, economy, technology, global issues
• Health & Safety Alerts – diseases, scams, weather, public warnings
• Social Media & Viral Stories – నిజం ఏమిటో explain చేసే breakdown videos
• Fast, crisp YouTube Shorts for busy people who want news on the go
ఈ ఛానెల్‌లో చూపించే news clips, images, references అన్నీ education, news reporting, commentary & awareness కోసమే ఉపయోగిస్తాము – US Copyright Act Section 107 ప్రకారం Fair Use గైడ్‌లైన్స్‌ను గౌరవిస్తూ.
Fast Updates Telugu
🚨 టాస్ అప్‌డేట్: భారత్ టాస్ గెలిచింది.. ముందే బౌలింగ్! 🇮🇳🔥
రాయ్‌పూర్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న 2వ టీ20లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే భారీ స్కోరుతో అదరగొట్టిన టీమిండియా, ఈరోజు మ్యాచ్‌తో సిరీస్ కైవసం చేసుకుంటుందా? 🎯🏆
మీ ప్రిడిక్షన్ ఏంటి? 🧐👇
న్యూజిలాండ్ టీమ్‌ని మన బౌలర్లు ఎంత స్కోరుకి కట్టడి చేస్తారు?
A) 160 కంటే తక్కువ
B) 160 - 180
C) 180 - 200
D) 200 పైన
మీ ఆన్సర్‌ని ఓటు వేసి, కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పండి! ✍️✨
#FastUpdatesTelugu #TeamIndia #INDvsNZ #CricketTelugu #Sky #RaipurT20 #T20Series #IndianCricket
22 hours ago | [YT] | 3
View 0 replies
Fast Updates Telugu
🚨 IND vs NZ: ఇండోర్‌లో టీమ్ ఇండియా విధ్వంసం! సిరీస్ ఎవరిది? 🚨
క్రికెట్ ప్రేమికులారా, అసలైన మజా మొదలైంది! సిరీస్ 1-1 తో సమంగా ఉండటంతో, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో నేడు జరుగుతున్న 3వ వన్డే పోరు క్లైమాక్స్ మూవీని తలపిస్తోంది. టీమ్ ఇండియా ఇక్కడ తన అజేయమైన రికార్డును కాపాడుకుంటుందా?
🪙 టాస్ అప్‌డేట్
టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అని తెలిసినా, మన బౌలర్ల మీద ఉన్న నమ్మకంతో గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
🔥 అర్ష్‌దీప్ కంబ్యాక్.. కివీస్ విలవిల!
బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ అని మన కుర్రాళ్లు నిరూపించారు!
🎯 అర్ష్‌దీప్ సింగ్: టీమ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే.. తన మొదటి ఓవర్‌లోనే హెన్రీ నికోల్స్‌ను డకౌట్ చేసి పంపించాడు!
⚡ హర్షిత్ రాణా: రెండో ఓవర్‌లోనే డేంజరస్ డెవాన్ కాన్వేను అవుట్ చేసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ప్రస్తుత స్కోరు: న్యూజిలాండ్ 11/2 (2 ఓవర్లు). ఇండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు!
💬 మీ అభిప్రాయం చెప్పండి!
మీ ప్రిడిక్షన్‌ను కింద కామెంట్ చేయండి! అలాగే మన టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి! 👇
#INDvsNZ #TeamIndia #CricketTelugu #ShubmanGill #ArshdeepSingh #IndoreODI #CricketUpdates #BleedBlue
6 days ago | [YT] | 3
View 0 replies
Fast Updates Telugu
🚨 IND vs NZ: ఇండోర్‌లో టీమ్ ఇండియా విధ్వంసం! సిరీస్ ఎవరిది? 🚨
క్రికెట్ ప్రేమికులారా, అసలైన మజా మొదలైంది! సిరీస్ 1-1 తో సమంగా ఉండటంతో, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో నేడు జరుగుతున్న 3వ వన్డే పోరు క్లైమాక్స్ మూవీని తలపిస్తోంది. టీమ్ ఇండియా ఇక్కడ తన అజేయమైన రికార్డును కాపాడుకుంటుందా?
🪙 టాస్ అప్‌డేట్
టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అని తెలిసినా, మన బౌలర్ల మీద ఉన్న నమ్మకంతో గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
🔥 అర్ష్‌దీప్ కంబ్యాక్.. కివీస్ విలవిల!
బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ అని మన కుర్రాళ్లు నిరూపించారు!
🎯 అర్ష్‌దీప్ సింగ్: టీమ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే.. తన మొదటి ఓవర్‌లోనే హెన్రీ నికోల్స్‌ను డకౌట్ చేసి పంపించాడు!
⚡ హర్షిత్ రాణా: రెండో ఓవర్‌లోనే డేంజరస్ డెవాన్ కాన్వేను అవుట్ చేసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ప్రస్తుత స్కోరు: న్యూజిలాండ్ 11/2 (2 ఓవర్లు). ఇండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు!
💬 మీ అభిప్రాయం చెప్పండి!
మీ ప్రిడిక్షన్‌ను కింద కామెంట్ చేయండి! అలాగే మన టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి! 👇
#INDvsNZ #TeamIndia #CricketTelugu #ShubmanGill #ArshdeepSingh #IndoreODI #CricketUpdates #BleedBlue
6 days ago | [YT] | 5
View 0 replies
Fast Updates Telugu
రోహిత్ మాస్ vs కోహ్లీ క్లాస్ - పతంగుల పోటీలో ఎవరు గెలుస్తారు?
రికార్డుల పండగ.. సంక్రాంతి సంబరం! 🏏
మన టాలీవుడ్ హీరోల్లాగే క్రికెట్ ప్రపంచంలో ఈ ఇద్దరు దిగ్గజాలు 'సంక్రాంతి అల్లుళ్ళు' లాంటి వారు. ఒకరు సిక్సర్లతో గాలిపటాలను కట్ చేసే హిట్ మ్యాన్ (Rohit).. మరొకరు క్లాస్‌తో ఆకాశంలో గాలిపటంలా విహరించే కింగ్ (Kohli)!
మీకో చిన్న క్వశ్చన్:
ఒకవేళ రోహిత్ - కోహ్లీల మధ్య గాలిపటాల పోటీ (పండచా) జరిగితే.. ఎవరు గెలుస్తారు?
1️⃣ హిట్ మ్యాన్ - ఆ పుల్ షాట్ లాగే పతంగిని ఈజీగా లాగేస్తాడు! 🚀
2️⃣ కింగ్ కోహ్లీ - ఆ కసి, ఆ గ్రిప్పుతో అస్సలు దొరకడు! 👑
ముందుగా మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు! 🌾🔥
#Sankranti2026 #RohitSharma #ViratKohli #CricketTelugu #HappySankranti
1 week ago | [YT] | 20
View 0 replies
Fast Updates Telugu
🎉 మన టీమ్ ఇండియా కిర్రాక్ ఎంట్రీ! 2026కి గ్రాండ్ వెల్కమ్! 🔥
కొత్త సంవత్సరం మొదలైంది, మన ఛాంపియన్లతో కలిసి పండగ చేసుకుందాం! ఈ 2026లో కూడా మన జట్టు గ్రౌండ్ లో అదరగొట్టాలని గట్టిగా కోరుకుందాం! 🙌💪
మన ఇండియా ఈ ఏడాది ఎన్ని ట్రోఫీలు గెలుస్తుందో గెస్ చేయండి! 🏆🤔
3 weeks ago | [YT] | 25
View 2 replies
Fast Updates Telugu
కెప్టెన్ కూల్ మోడ్ ON! 😎🏏
మీకు క్రికెట్ ఎడిట్స్ + వైరల్ మూమెంట్స్ + మ్యాచ్ అప్డేట్స్ ఇష్టమైతే… రాబోయేది మిస్ అవ్వకండి!
✅ 1 క్లిక్ = పెద్ద సపోర్ట్ ❤️
👉 SUBSCRIBE కొట్టి “DONE ✅” అని కామెంట్ చేయండి (రాండమ్ సపోర్టర్స్‌ని పిన్ చేస్తా!)
💬 ప్రశ్న: ధోనీ ఫ్యాన్ ఏ సంవత్సరం నుంచి?
2004 / 2007 / 2011 / 2019 / ఎప్పట్నుంచో FOREVER 💛
#MSDhoni #Cricket #Subscribe #IndianCricket #Shorts #Viral #CaptainCool
1 month ago | [YT] | 18
View 0 replies
Fast Updates Telugu
POV: గ్రామంలో కూడా ఆర్డర్ క్లియర్ ✅
“SUBSCRIBE” కొట్టకపోతే… Rohit sir case register చేస్తాడు 😭😂
Virat bhai: “అంతే… ఒక్క క్లిక్ చాలు!” 🔥
😎 Team Rohit or 🔥 Team Virat — మీరు ఎవరి టీమ్?
👇 కామెంట్‌లో ROHIT / VIRAT అని రాయండి!
✅ Daily cricket fun + updates కావాలంటే
👉 SUBSCRIBE & Bell icon ON 🔔
#RohitSharma #ViratKohli #IndianCricket #CricketMemes #Subscribe #FunnyPost #Viral #CommunityPost #Reels #Shorts #TeluguCricket
1 month ago | [YT] | 26
View 0 replies
Fast Updates Telugu
⚠️ జస్ట్ 8 పాయింట్స్ తేడా!
రోహిత్ శర్మ (781) మరియు విరాట్ కోహ్లీ (773) మధ్య ఇప్పుడు కేవలం 8 పాయింట్స్ గ్యాప్ మాత్రమే ఉంది! 😱
న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కింగ్ కోహ్లీ నెం. 1 అవుతాడా? లేక రోహిత్ తన స్థానాన్ని కాపాడుకుంటాడా? 🔥
మీరు ఏమనుకుంటున్నారు? ఓటు వేయండి! 👇
youtube.com/shorts/e7O1LQjb6WU
1 month ago | [YT] | 27
View 2 replies
Fast Updates Telugu
స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంపై మీ అభిప్రాయం?
Options:
1. గుడ్ డెసిషన్ (Good Decision) 👍
2. చాలా బాధాకరం (Very Sad) 💔
3. నమ్మలేకపోతున్నా (Can't Believe) 😳
youtube.com/shorts/kMoUBQrmTGM
#SmritiMandhana #PalashMuchhal #CricketNews #WeddingCalledOff #Breakup #IndianCricket
1 month ago | [YT] | 4
View 8 replies
Fast Updates Telugu
రోహిత్ శర్మ డైట్ లో ఉండి కేక్ కి "NO" చెప్పాడు! 😲🍰 Great Dedication Hitman! 🫡
అదే ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారు? నిజం చెప్పండి!
మీరు 'A' టైప్ మనిషా లేక 'B' టైప్ మనిషా? కామెంట్ చేయండి! 👇
ఫుల్ ఫన్నీ వీడియో లింక్ ఇక్కడ ఉంది 😂: youtube.com/shorts/rCDqiuPgn-4
#RohitSharma #CricketFunny #DietKastalu #PollTime
1 month ago | [YT] | 4
View 1 reply
Load more