చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉధ్యమం చంద్రగిరిలో చరిత్ర సృష్టించిందని, సీఎం చంద్రబాబు పుట్టి, పెరిగిన నియోజక వర్గంలోనే 1 లక్షా 16 వేల మంది సంతకం పెట్టినట్టు తెలుసుకున్న ఆయన శభాష్ అంటూ ప్రశంసించారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆప్యాయంగా పలుకరించారు. ఆ తరువాత చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీసిన జగన్ ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతానన్నారు.
చంద్రగిరిలో కల్తీ మద్యంపై కదం తొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ నేతలు. చంద్రగిరి ఎక్సైజ్ కార్యాలయంలో నకిలీ మద్యం, బెల్టుషాపుల నియంత్రణకై వినతి పత్రం సమర్పణ.
చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వంపై నల్ల జెండాలతో నిరసన. రెడ్‌బుక్ రాజ్యాంగం వద్దు అంటూ నినాదాలు. ప్రజాస్వామ్యంను కాపాడాలని వేడుకోలు. భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డెక్కారు.. చెవిరెడ్డి కుటుంబంపై రాజకీయ కక్షలు తగదు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నల్ల జెండాలు చేతబట్టుకుని నిరసన తెలిపారు.. అంబ్కేర్ రాజ్యాంగం ముద్దు.. రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షకులు అందరూ ఏకమై ఏపీలో కనమరుగవుతున్న అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేయాలని వేడుకున్నారు.
రామచంద్రాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పచ్చికాపల్లం, తిరుపతి మార్గంలోని రామచంద్రాపురం కూడలిలో కొంత సేపు నిరసన వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగట్టారు. చంద్రబాబు పరిపాలన దృతరాష్ట్రుని పాలనా వుందంటూ ఎద్దేవా చేశారు. బాబుపాలనలో ప్రశ్నించే గొంతుకలను నులిమేస్తున్నారని, ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతూ ప్రతిపక్షపార్టీ నేతలపై కక్షలు సాధిస్తున్నారన్నారు. రాజకీయ కక్షలతో రక్తపాతం సృష్టిస్తూ పోలీసులచేత అక్రమ కేసులు పెట్టించి వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. అలాంటి చర్యలు భవిష్యత్తు తరాలకు మంచిది కాదని హెచ్చరించారు.
చెవిరెడ్డి కుటుంబం వెంటే మేమంతా..
కష్టమంటే అరక్షణం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకుని వచ్చే చెవిరెడ్డికి కష్టం వచ్చింది.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి మేము అంతా సిద్ధంగానే వున్నాం. చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడటమే కాదు కూటమి ప్రభుత్వ కుట్రలను భగ్నం చేయడానికి చేయి, చేయి కలిపి ముందుకు వస్తున్నామని పార్టీ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిత్యం తరించే చెవిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు తగిన రీతిలో ఆ దేవుడు శిక్ష విధిస్తారని, ప్రజాస్వామ్య బద్ధంగా తాము పోరాటాలు చేస్తుంటామన్నారు. చెవిరెడ్డి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం పెడుతున్న బాధలను, అక్రమ అరెస్టులను చంద్రగిరి ప్రజలు గమనిస్తున్నారని, వారికి సమయం వచ్చినపుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
చంద్రబాబును సంతోష పెట్టడానికి సిట్ అధికారులు నిబంధనలను కాదని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఆధారాలు లేకపోయినా.. మద్యం వ్యవహారంలో ప్రమేయం లేకపోయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేని మద్యం స్కాంలో అక్రమంగా ఇరికించేందుకు భారీగా కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిలిపించుకుని చెవిరెడ్డికి మద్యం స్కాంతో సంబంధం ఉందని చెప్పమని బలవంత పెట్టారట. అంతే కాదు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు చెప్పమన్నారట. రికార్డు రాసి సంతకం పెట్టమన్నారట. వీడియో కూడా తీసి పెట్టమన్నారట.
గిరి అనే కానిస్టేబుల్ కూడా చెవిరెడ్డి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు రికార్డు రాసి, వీడియో చేసి ఇచ్చారని, నువ్వు కూడా అలాగే చేసి ఇవ్వమని మదన్‌రెడ్డిని అడిగితే ‘చెవిరెడ్డి అలాంటి వ్యక్తి కాదని, తన కుటుంబంలో లిక్కర్ వల్ల ఇద్దరిని కోల్పోయాడని, లిక్కర్ జోలికి తాను పోడని, తనకు సెంటిమెంట్’ అని అలాంటి వ్యక్తిపై తాను తప్పుడుగా చెప్పలేనని చెప్పారట. దీంతో పోలీస్ డ్రెస్ లో ఉన్న మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిడిగుద్దులు గుద్దారట. చేతి వేళ్లు వెనక్కి విరిచారట. బూతులు తిట్టారట. నొప్పులు భరించలేక మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారికి మదన్ రెడ్డి లెటర్ రాశారు.
మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేకున్నా చెవిరెడ్డి గారిని ఇరికించేందుకు ఇన్ని కుట్రలు చేయాలా?
YSR Congress Party - Chandragiri
*చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభినందించిన వైఎస్ జగన్*
*-చంద్రగిరిలో 1 లక్షా 16వేల సంతకాల సేకరణపై ప్రశంసలు*
*-ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోహిత్‌రెడ్డి*
చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉధ్యమం చంద్రగిరిలో చరిత్ర సృష్టించిందని, సీఎం చంద్రబాబు పుట్టి, పెరిగిన నియోజక వర్గంలోనే 1 లక్షా 16 వేల మంది సంతకం పెట్టినట్టు తెలుసుకున్న ఆయన శభాష్ అంటూ ప్రశంసించారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆప్యాయంగా పలుకరించారు. ఆ తరువాత చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీసిన జగన్ ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతానన్నారు.
#ChevireddyMohithReddy #YSJaganMohanReddy #YSJagan #YSRCongressParty#YSRCP #Chandragiri #ChandragiriConstituency
3 weeks ago | [YT] | 80
View 1 reply
YSR Congress Party - Chandragiri
చంద్రగిరిలో కల్తీ మద్యంపై కదం తొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ నేతలు. చంద్రగిరి ఎక్సైజ్ కార్యాలయంలో నకిలీ మద్యం, బెల్టుషాపుల నియంత్రణకై వినతి పత్రం సమర్పణ.
#NaraLiquorBabu #KillerNBrands #CBNFailedCM
#StopNBrandsSaveLives #ChevireddyMohithReddy #Chandragiri #ChandragiriConstituency
3 months ago | [YT] | 5
View 0 replies
YSR Congress Party - Chandragiri
అక్రమ అరెస్ట్‌కి 116 రోజులు.
#ChevireddyBhaskarReddy #AndhraPradesh
3 months ago | [YT] | 11
View 1 reply
YSR Congress Party - Chandragiri
అక్రమ నిర్భందానికి 56 రోజులు.
#ChevireddyBhaskarReddy #AndhraPradesh
5 months ago | [YT] | 20
View 1 reply
YSR Congress Party - Chandragiri
చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ..
రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
కూటమి ప్రభుత్వంపై నల్ల జెండాలతో నిరసన.
రెడ్‌బుక్ రాజ్యాంగం వద్దు అంటూ నినాదాలు.
ప్రజాస్వామ్యంను కాపాడాలని వేడుకోలు.
భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డెక్కారు.. చెవిరెడ్డి కుటుంబంపై రాజకీయ కక్షలు తగదు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నల్ల జెండాలు చేతబట్టుకుని నిరసన తెలిపారు.. అంబ్కేర్ రాజ్యాంగం ముద్దు.. రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షకులు అందరూ ఏకమై ఏపీలో కనమరుగవుతున్న అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేయాలని వేడుకున్నారు.
రామచంద్రాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పచ్చికాపల్లం, తిరుపతి మార్గంలోని రామచంద్రాపురం కూడలిలో కొంత సేపు నిరసన వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగట్టారు. చంద్రబాబు పరిపాలన దృతరాష్ట్రుని పాలనా వుందంటూ ఎద్దేవా చేశారు. బాబుపాలనలో ప్రశ్నించే గొంతుకలను నులిమేస్తున్నారని, ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతూ ప్రతిపక్షపార్టీ నేతలపై కక్షలు సాధిస్తున్నారన్నారు. రాజకీయ కక్షలతో రక్తపాతం సృష్టిస్తూ పోలీసులచేత అక్రమ కేసులు పెట్టించి వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. అలాంటి చర్యలు భవిష్యత్తు తరాలకు మంచిది కాదని హెచ్చరించారు.
చెవిరెడ్డి కుటుంబం వెంటే మేమంతా..
కష్టమంటే అరక్షణం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకుని వచ్చే చెవిరెడ్డికి కష్టం వచ్చింది.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి మేము అంతా సిద్ధంగానే వున్నాం. చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడటమే కాదు కూటమి ప్రభుత్వ కుట్రలను భగ్నం చేయడానికి చేయి, చేయి కలిపి ముందుకు వస్తున్నామని పార్టీ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిత్యం తరించే చెవిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు తగిన రీతిలో ఆ దేవుడు శిక్ష విధిస్తారని, ప్రజాస్వామ్య బద్ధంగా తాము పోరాటాలు చేస్తుంటామన్నారు. చెవిరెడ్డి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం పెడుతున్న బాధలను, అక్రమ అరెస్టులను చంద్రగిరి ప్రజలు గమనిస్తున్నారని, వారికి సమయం వచ్చినపుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
#ChevireddyBhaskarReddy #Chandragiri #ChandragiriConstituency #AndhraPradesh
6 months ago | [YT] | 39
View 0 replies
YSR Congress Party - Chandragiri
టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు సెంథిల్ కుమార్‌ను పరామర్శించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
#ysjagan #YSRCongressParty
#chevireddymohithReddy #chandragiri #ChandragiriConstituency #Tirupati
6 months ago | [YT] | 11
View 0 replies
YSR Congress Party - Chandragiri
చంద్రబాబును సంతోష పెట్టడానికి సిట్ అధికారులు నిబంధనలను కాదని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఆధారాలు లేకపోయినా.. మద్యం వ్యవహారంలో ప్రమేయం లేకపోయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు.
6 months ago | [YT] | 16
View 0 replies
YSR Congress Party - Chandragiri
#WeStandWithChevireddy
Chevireddy Bhaskar Reddy
#chandragiri #Tirupati #YSJagan #YSRCongressParty
6 months ago | [YT] | 63
View 3 replies
YSR Congress Party - Chandragiri
#WeStandWithChevireddy
#chandragiri #Tirupati #YSJagan #YSRCongressParty
6 months ago | [YT] | 49
View 1 reply
YSR Congress Party - Chandragiri
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేని మద్యం స్కాంలో అక్రమంగా ఇరికించేందుకు భారీగా కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిలిపించుకుని చెవిరెడ్డికి మద్యం స్కాంతో సంబంధం ఉందని చెప్పమని బలవంత పెట్టారట. అంతే కాదు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు చెప్పమన్నారట. రికార్డు రాసి సంతకం పెట్టమన్నారట. వీడియో కూడా తీసి పెట్టమన్నారట.
గిరి అనే కానిస్టేబుల్ కూడా చెవిరెడ్డి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు రికార్డు రాసి, వీడియో చేసి ఇచ్చారని, నువ్వు కూడా అలాగే చేసి ఇవ్వమని మదన్‌రెడ్డిని అడిగితే ‘చెవిరెడ్డి అలాంటి వ్యక్తి కాదని, తన కుటుంబంలో లిక్కర్ వల్ల ఇద్దరిని కోల్పోయాడని, లిక్కర్ జోలికి తాను పోడని, తనకు సెంటిమెంట్’ అని అలాంటి వ్యక్తిపై తాను తప్పుడుగా చెప్పలేనని చెప్పారట. దీంతో పోలీస్ డ్రెస్ లో ఉన్న మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిడిగుద్దులు గుద్దారట. చేతి వేళ్లు వెనక్కి విరిచారట. బూతులు తిట్టారట. నొప్పులు భరించలేక మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారికి మదన్ రెడ్డి లెటర్ రాశారు.
మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేకున్నా చెవిరెడ్డి గారిని ఇరికించేందుకు ఇన్ని కుట్రలు చేయాలా?
#CBNFailedCM
#TDPGoons
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
6 months ago | [YT] | 8
View 2 replies
Load more