JaihoKisan Farmers Lifestyle

🌾 Welcome to "Jai Ho Kisan: Farmers Lifestyle" 🌾

🚜 Embrace the beauty of rural life and the heart of agriculture on our channel! 🌱

At "Jai Ho Kisan," we take you on a mesmerizing journey through the fields, farms, and lives of our dedicated farmers. Our channel is a tribute to the unsung heroes who feed the world and sustain the very essence of life.


JaihoKisan Farmers Lifestyle

దేశానికి వెన్నెముక రైతు..
లోకానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం.
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు

#jaihokisan
#jaihokisanapp
#agriculture
#nationalfarmerday
#farmersday

9 months ago |[YT] | 5

JaihoKisan Farmers Lifestyle

మట్టి ఆరోగ్యం – రైతు ఆశయం – దేశం అభివృద్ధి.

ప్రపంచ మట్టి దినోత్సవం

#soil #WorldSoilDay #worldsoilday #jaihokisan #jaihokisanagritech #JaiHoKisan

10 months ago |[YT] | 2

JaihoKisan Farmers Lifestyle

ఈ దీపాల పండుగ మీ జీవితంలో వెలుగు, ఆనందం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటు, రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు జైహోకిసాన్ వారి దీపావళి శుభాకాంక్షలు.


#jaihokisan #jaihokisan #jaihokisanaap #jaihokisanagritech #jaihokisanproducts #jaihokisancropadvisory #diwaliwishes #diwaliwishestoall🎆🎇🎉🎊 #HappyDiwali #happydiwali

1 year ago |[YT] | 1

JaihoKisan Farmers Lifestyle

బంతి పూల సాగు: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం

భారత దేశ సంస్కృతిలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుడి పూజ నుంచి శుభకార్యాల వరకూ పూలు తప్పనిసరి. ముఖ్యంగా బంతిపూల సాగు సీజన్‌ను బట్టి వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలాల్లో సాగు చేయవచ్చు. 18–28 డిగ్రీల ఉష్ణోగ్రత బంతి పంటకు అనుకూలం. జూలై నుంచి ఫిబ్రవరి వరకు నాటితే అక్టోబర్‌–ఏప్రిల్‌లో పువ్వులు లభిస్తాయి. తక్కువ పెట్టుబడితో (రూ.8 వేల ఎకరాకు) రైతులకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేజీ రూ.50–100 ధరకు పూలు విక్రయించి మంచి లాభాలు పొందవచ్చు.
#jaihokisan
#jaihokisanapp
#agriculture
#farmers
#jhk
#jaihorytex
#marigold
#didyouknowfacts

1 year ago |[YT] | 2

JaihoKisan Farmers Lifestyle

సన్‌ఫ్లవర్ గురించి మీకు ఈ విషయం తెలుసా?
పొద్దుతిరుగుడు పువ్వులు అన్నీ సూర్యుడు ప్రకాశించే దిశలో కదులుతూ ఉంటాయన చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది నిజం కాదు. వాస్తవానికి పొద్దుతిరుగుడు తోటలోని లేత పువ్వులు మాత్రమే సూర్యరశ్మికి అనుగుణంగా తూర్పు నుంచి పడమరకు కదులుతూ ఉంటాయి. పెద్ద పొద్దుతిరుగుడు పువ్వుల పొడవటి కాండం దృఢంగా ఉండటం వల్ల అవి సూర్యకాంతికి అనుగుణంగా కదలడం కష్టమే.
తూర్పు వైపే తిరిగి ఉంటాయట.
#jaihokisan
#jaihokisanapp
#agriculture
#farmers
#jhk
#jaihorytex
#sunflowerfield
#didyouknowfacts

1 year ago |[YT] | 1

JaihoKisan Farmers Lifestyle

కాండం తొలుచు పురుగుల దాడితో మీ కష్టాన్ని వృథా చేసుకుంటున్నారా?
మీ వరి పంటను దెబ్బతీసే కాండం తొలుచు, లద్దె పురుగుల సమస్యకు జై హో రైటెక్స్ సంపూర్ణ పరిష్కారం. పురుగుల బారి నుండి రక్షణ పొంది, ఎక్కువ దిగుబడి సాధించండి.
#jaihokisan #jaihokisanapp #jaihorytex #farmers #jaihoranger #agriculture

1 year ago |[YT] | 2

JaihoKisan Farmers Lifestyle

విజయ దశమి | విజయ దశమి శుభాకాంక్షలు | Happy Dussehra 2025 | Happy Navratri 2025

చెడుపై మంచి సాధించిన విజయం, ఈ విజయదశమి!మీ కష్టానికి మంచి దిగుబడి అనే విజయం, దక్కాలని ఆకాంక్షిస్తూ, రైతు సోదరులందరికీ జై హో కిసాన్ అగ్రిటెక్ వారి విజయ దశమి శుభాకాంక్షలు.

#jhk #jaihokisan #jaihokisanapp #vijayadashami #agritech #festival #jaihorytex #jaihoranger #jaihomonk #jaihoagent #raithu #agriculture #farmers #dussehra #dussehra2025 #navratri2025 #navratricelebrations

1 year ago |[YT] | 1

JaihoKisan Farmers Lifestyle

జై హో రేంజర్
మొక్కలను ఆశించు పచ్చదోమ మరియు తెల్లదోమ, నల్లి, పేనుబంకలను తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది. వివిధ పైర్ల పై ఆశించు రసంపీల్చు పురుగులను తట్టుకునే శక్తిని అందిస్తుంది.
మోతాదు : ఒక ఎకరానికి 250 ml మందు మోతాదును 100 నుండి 120 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసికొనవలయును.
#jaihoranger
#jaihokisan #agriculture #farmers #vegetables #jaihokisanapp #vegetable #jaihoranger #jaihonavarantha #jaihohopguard #cropadvisory #motivational #trending #posts

1 year ago (edited) |[YT] | 0

JaihoKisan Farmers Lifestyle

వినాయక చవితి శుభాకాంక్షలు | వినాయక చతుర్థి 2025 | Ganesh Chaturthi Festival



ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని. అందుకు ఆ గణనాథుడి కృప లభించాలని కోరుకుంటూ . మీకు, మీ కుటంబ సభ్యులకు జై హో కిసాన్‌ అగ్రిటెక్‌ వారి వినాయక చవితి శుభాకాంక్షలు.



#వినాయకచవితి #వినాయకచతుర్థి #vinayakachavithi #vinayakachaturthi2025 #jaihokisan #jaihokisanapp #agriculture #cropadvisory #festival

1 year ago |[YT] | 1

JaihoKisan Farmers Lifestyle

Happy Independence Day | Independence Day 2025 | స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

వ్యవసాయంలో లోటుపాట్లు సరిచేసినట్టే సమాజంలో జరిగే ఆకృత్యాలని రుపూమాపాలని కోరుకుంటూ, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

#happyindependenceday #independenceday2025 #august15th #jaihokisan #jaihokisanagritech #nationalflag #flaghosting #india #స్వాతంత్య్రదినోత్సవశుభాకాంక్షలు

1 year ago |[YT] | 0