కరోనా కొత్త వేరియంట్‌పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ సబ్‌వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో తొలుత ఈ వేరియంట్ కేరళలో వెలుగు చూసింది.
కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే పలు మరణాలు కూడా సంభవించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తేల్చి చెప్పింది. దీనిని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
funews9
కరోనా కొత్త వేరియంట్‌పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ సబ్‌వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో తొలుత ఈ వేరియంట్ కేరళలో వెలుగు చూసింది.
కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే పలు మరణాలు కూడా సంభవించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తేల్చి చెప్పింది. దీనిని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
2 years ago | [YT] | 6
View 0 replies
funews9
* ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రతో పొలిటికల్ మైలేజీ పెరుగుతుందా..? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..? *
2 years ago | [YT] | 2
View 1 reply