Jai Telugudesam

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

4 days ago | [YT] | 379

Jai Telugudesam

జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేది నృసింహ స్వామి ఆలయ రథం తగలబడింది. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండ రామాలయంలో రాముడి విగ్రహం తల తొలగించారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో రథానికి ఉండే మూడు వెండి సింహాలను దొంగిలించారు. అయినా జగన్ స్పందించలేదు.
#AntiHinduJagan
#StopHurtingHindus
#ShameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh

4 days ago | [YT] | 257

Jai Telugudesam

ఈరోజు ఉదయం షిరిడీ శ్రీ సాయినాధుని సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు.

5 days ago | [YT] | 5

Jai Telugudesam

సీఎం చంద్రబాబు గారు రాయలసీమ ప్రాంతానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. జిల్లాల వారీగా తీసుకొచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టులతో రాయలసీమ ప్రగతి పథంలో పయనిస్తోంది. స్థానికంగానే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Rayalaseema
#AndhraPradesh

5 days ago | [YT] | 172

Jai Telugudesam

"నేను తెలుగువాడిని. నా పార్టీ తెలుగుదేశం" అంటూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని సాధించి 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు ఎన్టీఆర్. దేశంలో సంక్షేమ పాలన మొదలైంది ఆరోజే. ఆ చారిత్రాత్మక ఘట్టానికి నేటికి 43 ఏళ్ళు.
#NTRLivesOn
#TeluguDesamParty

1 week ago | [YT] | 341

Jai Telugudesam

ఖాళీ మద్యం సీసాలు తన మనుషులతో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర పెట్టించి అడ్డంగా దొరికారు.

1 week ago | [YT] | 199

Jai Telugudesam

వి*ధ్వంసం చేసే ఆలోచన తప్ప అభివృద్ధి చేసే ఆలోచన అసలు జగన్ కు వస్తుందా?

1 week ago | [YT] | 128

Jai Telugudesam

కవర్ పేజీ పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ మరియు కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది 'ద వీక్' జాతీయ పత్రిక.

1 week ago | [YT] | 466

Jai Telugudesam

వెంకన్న స్వామితో ఆడుకుంటావా..? చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ జగన్.. ?

1 week ago | [YT] | 145

Jai Telugudesam

జగన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన, సీమకు పట్టిన దరిద్రం..
రాయలసీమ బిడ్డ కాదు, సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ.

1 week ago | [YT] | 187