HAREESH THE BEST ACADEMY

HAREESH THE BEST ACADEMY is Standard & Famous Coaching Institute for Groups, SI/PC & all Competitive Exams .
This channel run by most eminent experienced faculty who are subject writers and content developers. HAREESH focused on helping youth & Poor in getting jobs in the TSPSC, APPSC and all Competitive Exams.
We publish videos related to Group 1, 2, 3,& 4, JL, DL, AEO, AGRICET, SI-PC, FBO, JPO and all Competitive Exams.

Our motto is "IF YOU CAN DREAM IT WE CAN MAKE IT".
We believe where learning is imparted through crisp to the point related and relevant videos.
#HareeshTheBestAcademy
#HareeshAcademy
#harishacademy
#dailycurrentaffairs2025
#currentaffairsintelugu


HAREESH THE BEST ACADEMY

నామమాత్రపు GDP (Nominal GDP) పరంగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ?

19 hours ago | [YT] | 124

HAREESH THE BEST ACADEMY

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణలోని "మూసీ నది"ని పునరుజ్జీవింపచేయడానికి రూ. 4100 కోట్ల రుణాన్ని ఆమోదించిన సంస్థ ఏది ?

19 hours ago | [YT] | 102

HAREESH THE BEST ACADEMY

స్థానిక జనాభాతో కనెక్ట్ అవ్వడానికి మరియు సరిహద్దు ప్రాంతంలో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి జమ్మూ కాశ్మీర్ (రాజౌరీ)లోని LoC (లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరు ఏమిటి ?

19 hours ago | [YT] | 45

HAREESH THE BEST ACADEMY

నోటి ద్వారా తీసుకునే ఏ ఔషధాన్ని 100 mg కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించింది ?

20 hours ago | [YT] | 34

HAREESH THE BEST ACADEMY

పురాతన భారతీయ సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి పోర్బందర్ నుండి మస్కట్ కు ప్రయాణించిన మరియు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సాంప్రదాయ సెయిలింగ్ వెస్సెల్ ఏది ?

20 hours ago | [YT] | 48

HAREESH THE BEST ACADEMY

Today's Top Current Affairs📚🎯

20 hours ago | [YT] | 180

HAREESH THE BEST ACADEMY

సూరత్ 70 లక్షలకు పైగా జనాభాతో భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత (Slum - free) నగరంగా అవతరించనుంది. కాగా ప్రస్తుతం 10 లక్షల జనాభాతో భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా నిలిచిన నగరం ఏది ?

1 day ago | [YT] | 78

HAREESH THE BEST ACADEMY

వెనిజులా అధ్యక్షుడు "నికోలస్ మధురో" ను బంధించడానికి ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి ?

1 day ago | [YT] | 76

HAREESH THE BEST ACADEMY

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇటీవలి నివేదిక ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా 166 పులుల మరణాలు నమోదయ్యాయి.( 2024లో మరణించిన పులుల సంఖ్య 126 ) మరియు అత్యధిక పులుల మరణాలు మధ్యప్రదేశ్ (55), మహారాష్ట్ర(38), కేరళ (13), అస్సాం (12) రాష్ట్రాలలో నమోదయ్యాయి. కాగా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి ?

1 day ago | [YT] | 77

HAREESH THE BEST ACADEMY

Today's Top Current Affaira📚🎯

1 day ago | [YT] | 179