SURYANEWS




Andhra Pradesh
SURYA.CHANNEL RJY
SURYANEWS

SURYANEWSSSS

TELUGU


CABLETVSURYACHANNEL

SURYANEWSRJY




SURYANEWS

🌸🙏
సూర్య ఛానల్ న్యూస్
మా ప్రియమైన ప్రేక్షకులందరికీ

✨ వినాయక చవితి శుభాకాంక్షలు ✨

విఘ్నాలను తొలగించే వినాయకుడు
మీకు సుఖం – శాంతి – ఐశ్వర్యం కలగజేయాలి!

🌺 శుభాకాంక్షలతో,
సూర్య ఛానల్ న్యూస్ 🌺

5 months ago | [YT] | 1

SURYANEWS

Indian Railways: రన్నింగ్ లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్.. వీడియో ఇదిగో!

https://x.com/i/status/1863836142434766973

మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఘటన


సగం బోగీలను వదిలి ముందుకెళ్లిన రైలు


గార్డ్ అప్రమత్తతతో తప్పిన ముప్పు


వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది. దీంతో లోకో పైలట్ ను అప్రమత్తం చేయగా.. అతను రైలును నిలిపేసి అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది. బోగీల మధ్య లింక్ తెగడంతో వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి. గూడ్స్ గార్డ్ వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం అందించి రైలును ఆపేశాడు. విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ముందుకు వెళ్లిపోయిన రైలును వెనక్కి తీసుకువచ్చి లింక్ కలిపాక అధికారులు రైలును పంపించారు. కాగా, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిస్తామని, లింక్ తెగిపోవడానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

1 year ago | [YT] | 2

SURYANEWS

Nadendla Manohar: 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు వేస్తున్నాం: మంత్రి నాదెండ్ల

వంద‌కు వంద శాతం తాము అన్న‌దాత‌కు అండ‌గా నిల‌స్తున్నామ‌న్న నాదెండ్ల‌
గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఈ స‌మ‌యానికి సేక‌రించిన ధాన్యం 4.43 మెట్రిక్ ట‌న్నులు
అదే కూట‌మి ప్ర‌భుత్వం 9.14 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించింద‌ని వివ‌ర‌ణ‌
రైతుల‌ను చంద్ర‌బాబు రోడ్డున ప‌డేశార‌ని జ‌గ‌న్ చేసిన ట్వీట్‌కు మంత్రి కౌంట‌ర్‌
రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నది కూట‌మి ప్ర‌భుత్వ‌మేన‌ని ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహర్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఈ స‌మ‌యానికి సేక‌రించిన ధాన్యం 4.43 మెట్రిక్ ట‌న్నులుగా ఉంటే.. బాధ్య‌త‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు 9.14 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించింద‌ని తెలిపారు. ధాన్యాన్ని సేక‌రించిన‌ 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు.

వంద‌కు వంద శాతం తాము అన్న‌దాత‌కు అండ‌గా నిల‌స్తున్నామ‌ని, ఈ విష‌యాన్ని మాజీ సీఎం జ‌గ‌న్ తెలుసుకోవాల‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ, రైతుల‌ను చంద్ర‌బాబు రోడ్డున ప‌డేశార‌ని జ‌గ‌న్ చేసిన ట్వీట్‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేశారు. జిల్లాల వారీగా 2023-24లో సేక‌రించిన ధాన్యం, 2024-25 ఏడాదిలో సేక‌రించిన ధాన్యం వివ‌రాలను నాదెండ్ల వివ‌రించారు.

1 year ago | [YT] | 2

SURYANEWS

https://player.castr.com/live_39de9500839c11ef9bda3b091b7d69ed

1 year ago | [YT] | 1

SURYANEWS

ప్రముఖ కమెడియన్ మృతి: తమిళ్ డైరెక్టర్.. కమెడియన్ మనోబాల కన్నుమాశారు.
ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు.
.
.
.
.
.
#Manobala #RIP #comedian #tamil #telugunews

2 years ago | [YT] | 2