✨Welcome to JaganInfo – Your Ultimate Learning Hub! 📚✨
SUBSCRIBE NOW for daily educational content in Telugu & English covering:
✅ General Knowledge (Static & Current Affairs)
✅ Competitive Exam Prep (SSC, UPSC, Banking, Railways, TSPSC, APPSC)
✅ Latest #GKquestions (Science, History, Sports, Awards)
✅ Previous Year Papers (#LAWCET, Sainik School, Navodaya, NPTEL)
✅ Health Tips & Home Remedies
✅ Tech Reviews & Gadget Guides
✅ Cooking & Traditional Recipes
✅ Arts & Crafts (Origami, DIY Projects)
✅ Entertainment & Village Cultural Arts
✅ Home Appliance Tips & Tricks

Why Subscribe to JaganInfo?
🔹 Free Quality Education for all #CompetitiveExams (IAS, IPS, SSC, Banks)
🔹 Bilingual Content (Telugu + English) for easy understanding
🔹 Latest Exam Updates & Model Papers (TS/AP LAWCET, NPTEL, Govt Jobs)
🔹 Practical Knowledge beyond textbooks
📢 👍 LIKE, SHARE & SUBSCRIBE –Hit the 🔔 BELL ICON for instant updates!
Website: www.JaganInfo.in
#JaganInfo #CompetitiveExams #CurrentAffairs #StaticGK



jaganinfo

శాసన సభలో ఆమోదం పొందిన 7 చట్టాలను ఆమోదించిన శాసన మండలి

▪ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనమల రెండో సవరణ బిల్లు - 2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల నాలుగో సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం.
▪ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.

3 days ago | [YT] | 2

jaganinfo

Indian Olympic Medal Winners – Full List & Profiles
jaganinfo.in/list-of-indian-olympic-medal-winners

2 weeks ago | [YT] | 0

jaganinfo

OTT Releases This Week September 2025 : Latest OTT Telugu, Hindi & English Movies to Stream Online
jaganinfo.in/ott-releases-this-week-telugu-hindi-e…

This September 2025, enjoy the latest OTT releases on platforms like Prime Video and Netflix. For more Telugu movie updates, check our previous Telugu movies reviews. Also visit Prime Video and Netflix for direct streaming.

Movies : Coolie , Su From So , Saiyaara , Bakasura Restaurant and more ...
jaganinfo.in/ott-releases-this-week-telugu-hindi-e…

2 weeks ago | [YT] | 2

jaganinfo

AP LAWCET & PG LAWCET 2025 counselling has started from September 8, 2025.
Candidates who appeared and qualified in these exams can now register online for counselling at the official portal lawcet-sche.aptonline.in/LAWCET.

The registration and document uploading window is open until September 11, 2025.


Important Dates for AP LAWCET & PG LAWCET 2025 Counselling:

Counselling Registration & Document Uploading: September 8 to 11, 2025


Verification of Certificates: September 9 to 12, 2025


Web Option Entry (selecting preferred colleges): September 12 to 14, 2025


Edit Web Options: September 15, 2025


Seat Allotment Result: September 17, 2025


Self-Reporting & Admission at Allotted Colleges: September 18 to 19, 2025


Counselling Process Overview:

Register online and upload required documents.


Verify original documents at designated centres.


Exercise web options to choose preferred law colleges.


Based on rank and preferences, seats are allotted.


Report to allotted college to confirm admission.


Candidates should keep their qualified ranks ready and complete registration before the deadline to secure admission in 3-year or 5-year LLB courses (for LAWCET) or LLM courses (for PG LAWCET).


For more details and to register, candidates can visit the official counselling portal:
lawcet-sche.aptonline.in/LAWCET

3 weeks ago | [YT] | 1

jaganinfo

❤️వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్❤️

ఎంటెరోమిక్స్ అని పిలవబడే ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్-పాథోజెనిక్ (హానికరం కాని) వైరస్‌లతో తయారుచేసారు. అవి క్యాన్సర్ కణాలను నేరుగా లక్ష్యంగా చేసి నాశనం చేస్తాయి. అంతే కాకుండా ఈ వైరస్‌లు రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి. అంటే రెండు రకాల పనులు చేస్తాయన్నమాట. ఒకటి ఆంకోలిసిస్ అనగా ట్యూమర్ ని నాశనం చేయడం. రెండు యాంటీ-ట్యూమర్ రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేయడం. కీమోథెరపీ లేదా రేడియేషన్‌కు భిన్నంగా, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ చూపలేదు. రోగులు దీనిని బాగా తట్టుకున్నారు.

18-75 సంవత్సరాల వయస్సు గల 48 వాలంటీర్స్ తో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ మూడు నెలల క్రితం మొదలు పెట్టారు. సెప్టెంబర్ 6 వ తేదీన ప్రిలిమినరీ డేటా రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేసారు. 100% saftey profile కన్ఫర్మ్ అయింది. 60-80% ట్యూమర్ సైజ్ తగ్గింది. ఈ మొత్తం ట్రయల్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమో థెరపీ, రేడియేషన్ లాంటి ఇతర ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నవారు. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.

మిగిలిన క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొని వీలైనంత త్వరలో బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఈ వ్యాక్సిన్ ని
రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ ఫ్రీగా ఇవాలని నిర్ణయం తీసుకున్నారు.

3 weeks ago | [YT] | 2

jaganinfo

ఉపాధ్యాయ దినోత్స‌వం🚩
మనదేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ 5 వ తేదీన మ‌న దేశంలో ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.

ఆ రోజున ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను స‌న్మానిస్తారు. అలాగే మ‌న‌కు చ‌దువు చెప్పిన గురువుల‌ను కూడా గుర్తు చేసుకుంటారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5 వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి. స‌మాజంలో టీచ‌ర్ల పాత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు , టీచ‌ర్లు విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను బోధించేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ప్ర‌తి ఏటా అంత‌ర్జాతీయంగా అక్టోబ‌ర్ 5 వ తేదీన ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

చ‌రిత్ర‌:

భారత రత్న , భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

ఎంఎన్‌రాయ్‌మాటల్లో చెబితే భారతదేశంలో ఆనాడు ఉన్న మత , ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్‌ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్‌సాహిత్య బహుమతికి , 11 సార్లు నోబెల్‌శాంతి బహుమతికి నామినేట్‌అయ్యారు.

మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ , అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు , నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన వ‌చ్చిందేమో !
‘యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే , యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు’ అని కొనియాడారు హోవెల్‌. ‘నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’ అని కీర్తించారు సోవియట్‌ అధినేత స్టాలిన్‌. అలాంటి గీతాచార్యుడు , ప్రబోధకుడు , యుగపురుషుడు , జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయింది.

అయితే భార‌త్‌లో సెప్టెంబ‌ర్ 5 వ తేదీన టీచ‌ర్స్ డే జ‌రిగితే అందుకు స‌రిగ్గా నెల‌రోజుల్లోనే ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్సవం జ‌ర‌గ‌డం విశేషం.

ఇక ఈ డేను ఆ రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 100 కు పైగా దేశాల్లో జ‌రుపుకుంటారు. కానీ ఇండియాలో మాత్రం సెప్టెంబ‌ర్ 5 వ తేదీనే ఈ దినోత్స‌వం జ‌రుగుతుంది.

3 weeks ago | [YT] | 1

jaganinfo

బాల గణేశుని జననం – ఎందుకు గణేశుడు ఏనుగు ముఖంతో ఉన్నాడు?
ఈ వీడియోలో పార్వతీ దేవి, శివుడు, బాల గణేశుని జననం వెనుక ఉన్న పురాణ కథను సులభంగా, అందంగా వివరిస్తున్నాం.
పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా, కుటుంబమంతా చూసేలా రూపొందించాం.
#shortfeed , #shorts , #viralvideo , #telugushorts
🙏 ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
✔️ బాల గణేశుని ఆవిర్భావం
✔️ పార్వతీ దేవి సృష్టి రహస్యం
✔️ శివుడు ఎందుకు గణేశుని తలను ఖండించాడు
✔️ ఏనుగు తల అమర్చిన కారణం

3 weeks ago | [YT] | 0

jaganinfo

Question and answers regarding GST on health policies
🔴GST Exemption on Insurance – What It Means for Your Multi-Year Policy ( 3 yrs / 5 yrs)

Dear Valued Clients,
As you may know, from 22nd September 2025, the Government has announced 0% GST on individual life and health insurance premiums (earlier 18%).
We’ve received some queries from clients who have already paid for 2–3 years in advance. Here are the clarifications:

❓ Q1: I already paid a 3-year premium including GST. Will I get a refund of GST?

➡ No. GST already collected on your advance premium cannot be refunded, as taxes are payable at the time of transaction.

❓ Q2: Will my current policy change in any way?

➡ No. Your policy terms, coverage, and benefits will remain exactly the same.

❓ Q3: When will I benefit from the GST exemption?

➡ The 0% GST benefit will apply from your next renewal date after 22nd September 2025.
Example: If your 3-year policy ends in 2027, then at renewal you will pay only the base premium (without GST).

❓ Q4: What does this mean for me long-term?

➡ From your next renewal onwards, you will save nearly 18% on premium cost, making your policy much more affordable.

✅ In summary: GST already paid cannot be reversed, but all future renewals after Sept 2025 will be GST-free.

3 weeks ago | [YT] | 1

jaganinfo

వినాయకుడి పూజకు వాడే 21 పత్రాలు (ఆకులు) ఇవి: మాచిపత్రి, బ్రమ్మి, అశ్వద్ధం, దర్భ, మరువము, దూర్వాలు, బిల్వం, మారేడు, ఉత్తరేణి, మారేడు, అగస్త్యం, గరిక, తులసి, కణిక, దిష్టిపత్రి, బచ్చలి, వావిలి, దిష్టిపత్రం, గుంటగలగర, నేలములక, జాతిపత్రి, రావి, మద్ది, బిల్వ, దట్టం, చిగురు, గడ్డి.
ఆకులు మరియు వాటి ప్రాముఖ్యత
మాచిపత్రి: వినాయకునికి అత్యంత ప్రీతికరమైనది.
బ్రహ్మి: జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించేది.
అశ్వద్ధం: పుణ్యఫలాలను ఇస్తుంది.
దర్భ: పవిత్రతను సూచిస్తుంది.
మరువము: సుగంధాన్ని, పవిత్రతను సూచిస్తుంది.
దూర్వాలు: దూర్వాలు గణేశుడికి ఇష్టమైనవి.
బిల్వ: శివునికి ప్రీతికరమైనది, వినాయకునికి కూడా ఇష్టమైనది.
మారేడు: భక్తికి ప్రతీక.
ఉత్తరేణి: అరిష్ట నివారణకు ఉపయోగిస్తారు.
అగస్త్యం: అగస్త్య మహర్షి పేరు మీద, జ్ఞానానికి ప్రతీక.
గరిక: వినాయకుడికి ఇష్టమైనది.
తులసి: పవిత్రతకు, పవిత్రమైన ఆకులకు ప్రతీక.
కణిక: శుభానికి, సమృద్ధికి ప్రతీక.
దిష్టిపత్రి: దృష్టిదోష నివారణకు ఉపయోగిస్తారు.
బచ్చలి: పవిత్రత, శుద్ధతకు ప్రతీక.
వావిలి: ఆజ్ఞాపన, శక్తికి ప్రతీక.
దిష్టిపత్రం: దృష్టిదోష నివారణకు ఉపయోగిస్తారు.
గుంటగలగర: ఆరోగ్యానికి, శ్రేయస్సుకి ప్రతీక.
నేలములక: కీడును తొలగిస్తుంది.
జాతిపత్రి: పవిత్రత, గౌరవానికి ప్రతీక.
రావి: పవిత్రత, జ్ఞానానికి ప్రతీక.
మద్ది: శక్తి, బలానికి ప్రతీక.
బిల్వ: భక్తి, పవిత్రతకు ప్రతీక.
దట్టం: పవిత్రత, శుభానికి ప్రతీక.
చిగురు: నవజీవనం, ఆనందానికి ప్రతీక.
గడ్డి: పవిత్రత, శుభానికి ప్రతీక.
ఈ పత్రాలను వినాయకుని పూజలో ఉపయోగించడం ద్వారా ఆయన అనుగ్రహం, ఆశీర్వదాలు పొందుతామని నమ్ముతారు.

3 weeks ago | [YT] | 2

jaganinfo

నిన్నటి జ్ఞాపకాలు" — జీవితం పై స్పూర్తినిచ్చే ఆధునిక తెలుగు కవిత.
గతం గాయాలను మార్గసూచకాలుగా మార్చుకోవాలని, రేపటి ఆశలను స్వప్నాలుగా కాక ప్రేరణలుగా మలచాలని తెలిపే ప్రేరణాత్మక పదాలు.
ఈ కవిత మీ మనసులో కొత్త ఆరంభానికి వెలుగునిస్తుందని నమ్మకం. ✨

👉 మరిన్ని స్పూర్తిదాయకమైన తెలుగు కవితలు, మోటివేషనల్ వాక్యాలు, జీవిత పాఠాల కోసం మా చానెల్‌ను ఫాలో అవ్వండి.

#telugumotivational , #telugupoetry , #telugupoetryquotes , #motivationalquotes , #lifequotes , #lifequotesintelugu

1 month ago | [YT] | 0