Revival Raju Official

నేనేమై ఉన్నానో అది నీ కృపే తండ్రి.. నాతో నీ సన్నిధి ఉంచావు,నీ చేతిలో బలమైన, ఘనమైన పాత్రగా అభిషేకించి వాడుకుంటూ జీవింపజేశావు. 🧎‍♂️దేవుని పరిచర్యను తుధ ముట్టించుట, నశించి పోతున్న ఆత్మలను రక్షించుటే..నా ధ్యేయం 🕊️


Revival Raju Official

#భారతదేశానికి 🇮🇳#INDIA #ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.. #ప్రాచీన కాలం లో భారతదేశాన్ని #జంబూ ద్విపము, #భరత ఖండము, #హిమహర్షం, #ఆర్యహర్షి్, #హిందూస్తాన్, ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. కానీ భారతదేశానికి ఇండియా అనే పేరు సింధూనది వల్ల వచ్చింది. అయితే సింధూనది జీలం, చీనబ్, రావి, బెయాస్,సూట్లేజ్,మరియు సరస్వతీ మొదలగు 7నదులను కలపి #సప్తసింధూ అని పిలుస్తారు. అంతరించిపోయిన ఈ సరస్వతి నది గురించి #ఋగ్వెధం లో ప్రస్థావించ బడింది. ఆతరువాత వచ్చిన పరిషయన్స్ #సా ను #హా గా పలికేవాళ్ళు దానితో #సప్తసింధూ కాస్తా #హప్తహిందూ గా మారింది #స్థాన్ అంటే #ప్రదేశం అని అర్ధం దీనితో హప్తహిందూ #హిందూస్తాన్ గా మారింది.అయితే గ్రీకు భాషలో #హా ఉచ్చరణ ఉండదు. దీనితో హిందూ #ఇండస్ అయ్యింది. ఆతరువాత #లేటిన్ భాషలో ఇది #ఇండియా గా మారింది. #GODS_GRACE 🎚️#jesus #love #Bible #prayer #real #viral #trending #world #india #county #army

8 months ago (edited) | [YT] | 0