REG TV

ప్ర‌భుత్వంలో.. అన్ని విభాగాల్లో పెరిగిపోయిన అవినీతిని, లంచాల సంస్కృతిని నిర్మూలించ‌కుండా.. 2047 వ‌ర‌కూ తెలంగాణ 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మికీ చేరుకోవ‌డం సాధ్య‌మ‌వుతుందా?

3 weeks ago | [YT] | 2

REG TV

What's your minimum and maximum budget to buy flat in Hyderabad?

2 months ago | [YT] | 2

REG TV

రాయ‌దుర్గంలో ఎక‌రం 177 కోట్ల‌కు అమ్ముడ‌వ్వ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఘ‌న‌త అంటారా?

2 months ago | [YT] | 3

REG TV

రాయదుర్గంలో ఎకరానికి 177 కోట్లు పలకడం వల్ల హైదరాబాద్ రియల్టీ మార్కెట్ కు మంచి రోజులు వచ్చినట్లే?

2 months ago | [YT] | 3

REG TV

Do you think Hyderabad Realty Market has bounced back with Rs. 177 Crore Per Acre Raidurg Auction?

2 months ago | [YT] | 1

REG TV

తెలంగాణ ఆవిర్భవించాక అప్పటి సీఎం కేసీఆర్.. 2015లో క్రెడాయ్ ప్రాపర్టీ షోకి విచ్చేసిన తర్వాత.. ఒకేసారి 16 జీవోలను ఇచ్చి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి బాటలు వేశారు. మరి రేవంత్ రెడ్డి అదే విధంగా రియాల్టీని ఎంకరేజ్ చేస్తారా?

4 months ago | [YT] | 6

REG TV

మొదట్లో హైదరాబాద్ రియాల్టీని దెబ్బ తీశానని భావించిన రేవంత్ రెడ్డి.. అలా చేయడం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుందని అంచనా వేయలేక పోయారా?

4 months ago | [YT] | 2

REG TV

4 months ago | [YT] | 1

REG TV

హైద‌రాబాద్ రియాల్టీ అభివృద్ధి చెందాలంటే సీఎం త‌క్ష‌ణ‌మే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి?

4 months ago | [YT] | 3

REG TV

శుక్ర‌వారం ప్రాప‌ర్టీ షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన తాజా భ‌రోసాతో రియాల్టీ అభివృద్ధి చెందుతుందా?

4 months ago | [YT] | 5