Rama Narayana Raju, Senior Film Journalist and Analist
Close to Film Industry
Cinema related current topic analysis, political discussions and current affairs is main aim.




Raju Journalist

1 year ago | [YT] | 17

Raju Journalist

ఏపీ ఆన్లైన్ టికెట్ టెండర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు బాబీ కంపెనీకి వెళ్ళడం ...?

3 years ago | [YT] | 1

Raju Journalist

Breaking ..
ఆర్ ఆర్ ఆర్ అనేది మాస్టర్ స్టోరీటెల్లర్ యొక్క మాస్టర్ పీస్
అని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మాటతో ఏకీభవిస్తారా..?

3 years ago | [YT] | 2

Raju Journalist

తెలంగాణ, ఆంధ్రలోని ధియేటర్స్ అన్నింటిలో R R R ప్రదర్శించడం చరిత్రలో తొలిసారి అంటున్నారు. నిజమా.?

3 years ago | [YT] | 5

Raju Journalist

డబ్బు పెట్టి ప్రకటనలు ఇవ్వకుండా.. ఫ్రీ పబ్లిసిటీ చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడని మరో సారి R R R తో రుజువైంది. ఆయన తెలివిని అభినందించాలి. ఏమంటారు..?

3 years ago | [YT] | 3

Raju Journalist

RRR ప్రచారం కాస్త ఎక్కువైందని అంటున్నమాటతో ఏకీభవిస్తారా...?

3 years ago | [YT] | 9

Raju Journalist

కశ్మీర్ ఫైల్స్ ఎమోషనల్ సినిమాగా ఆదరణ పొందుతోంది... దీని ప్రభావం RRR పై వుంటుందా....?

3 years ago | [YT] | 3

Raju Journalist

RRR ఫస్ట్ డే 200 కోట్లు టార్గెట్ పూర్తి చేస్తుందా..?

3 years ago | [YT] | 5

Raju Journalist

యాదాద్రి ప్రారంభానికి చిన జీయర్ ను దూరంగా ఉంచాలనే... ఆయన పాత వీడియోను అధికార పార్టీ వెలుగులోకి తెచ్చింది అనేది నిజమా..?

3 years ago | [YT] | 1