AAG Team Works
Ps.V.Satyam
BHIMAVARAM - (Gollalakoderu)
Contact No : 8500011881

AAG TEAM WORKS ఛానల్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక వందనాలు.
ఈ ఛానల్ లో దేవునీ నామ మహిమార్థం అప్లోడ్ చేయబడుతున్న షార్ట్ ఫిల్మ్స్ , పాటల్ని వీక్షిస్తూ లైక్ చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుని పేరట వందనాలు.
AAG TEAM WORKS తరుపున జరుగుచున్న సంఘ పరిచర్యలు, సువార్త పరిచర్యలు, షార్ట్ ఫిల్మ్ పరిచర్యలు, సంగీత పరిచర్యల కొరకు తప్పక ప్రార్ధించండి.
ఈ పరిచర్యల ద్వారా ఇంకనూ అనేక మంది మారు మనస్సు రక్షణ పొందాలని మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి.
ఈ షార్ట్ ఫిల్మ్స్ మరియు పాటలు ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లైతే ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ ను తప్పక subscribe చేసుకోండి మా వీడియోస్ నీ లైక్ చేయండి, షేర్ చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి.


AAG Team Works

మీరు దాస్యపు ఆత్మను ఆత్మను పొందలేదు గాని------ ఆత్మను పొందితిరి ?

19 hours ago | [YT] | 420

AAG Team Works

Praise the lord 🙏🏼

19 hours ago | [YT] | 925

AAG Team Works

Praise the lord 🙏🏼

1 day ago | [YT] | 1,499

AAG Team Works

Praise the lord 🙏🏼

2 days ago | [YT] | 2,039

AAG Team Works

ఏమి చేసి మనుషులు దేవుని మహిమను పొందలేక పోవుచున్నారు?

2 days ago | [YT] | 590

AAG Team Works

బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము ఏమి కలుగును. ?

3 days ago | [YT] | 348

AAG Team Works

Praise the lord 🙏🏼

3 days ago | [YT] | 2,026

AAG Team Works

Praise the lord 🙏🏼

4 days ago | [YT] | 1,515

AAG Team Works

దేవుడు మనలని దాసులని పిలువక ఏమని పిలుచుచున్నారు?

4 days ago | [YT] | 447