chakratv 7news,

మిర్యాలగూడలో గెలిచేది ఎవరు..?

2 years ago | [YT] | 50

chakratv 7news,

21-7-2022 (గురువారం) నాడు మిర్యాలగూడ మండలంలో దిగువ తెలిపిన గ్రామాలలో SDF గ్రాంటు కింద మంజూరైన నిధులతో మన గౌరవ MLA శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారిచే CC రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కలదు. కార్యక్రమాల వివరాలు:
1. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు యాద్గార్ పల్లి గ్రామం నందు..
2. ఉదయం 9 గంటలకు కాల్వపల్లి తండా గ్రామం నందు .
3. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాల్వపల్లి గ్రామం నందు
4. ఉదయం 10 గంటలకు సుబ్బారెడ్డి గూడెం గ్రామం నందు
5. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆలగడప గ్రామం నందు
6. ఉదయం 11 గంటలకు జాలుబాయి తండా గ్రామం నందు
7. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాయినిపాలెం గ్రామం నందు
8. మధ్యాహ్నం 12 గంటలకు ముల్కలకాల్వ గ్రామం నందు
9. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అవంతిపురం గ్రామం నందు
10. మధ్యాహ్నం 1 గంటకు బాదలపురం గ్రామాల నందు CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కలదు.
కావున ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సకాలములో హాజరు కాగలరు.
....
ఎమ్మెల్యే ఆఫీస్, మిర్యాలగూడ.

3 years ago | [YT] | 5