పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా *టిపిసిసి ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు* ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున జరుపుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. #Teamcvk
TEAM CVK
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేద్దాం…
అభివృద్ధికి బాటేద్దాం…
జై వంశన్న జై రేవంతన్న…🙏
1 month ago | [YT] | 21
View 0 replies
TEAM CVK
*గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా*
*ఇదే మన స్థానిక ఎన్నికల ఎజెండా...*
1 month ago | [YT] | 29
View 0 replies
TEAM CVK
*నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అచ్చంపేట శాసనసభ్యులు శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారికి హార్థిక శుభాకాంక్షలు.💐💐*
జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమం కోసం మీరు చూపుతున్న కృషి మరింత విజయాలను అందించాలని కోరుకుంటున్నాము.
*మీ నాయకత్వంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో మరిన్ని విజయాలను సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము.*
*మీ సేవా స్పూర్తి మరింత శ్రేయోభివృద్ధికి దారి తీస్తుంది. శుభాకాంక్షలు!*
1 month ago | [YT] | 35
View 0 replies
TEAM CVK
పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా *టిపిసిసి ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు* ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున జరుపుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. #Teamcvk
1 month ago | [YT] | 37
View 0 replies
TEAM CVK
నల్లమల ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు..
*గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐*
2 months ago | [YT] | 34
View 1 reply
TEAM CVK
పవిత్రమైన కార్తీకమాసంలో వెలగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాలలో కొత్తవెలుగు నింపాలని కోరుకుంటూ..
*మీకు, మీకుటుంబసభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..💐*
2 months ago | [YT] | 14
View 0 replies