Devotional (భక్తి)🙏🚩

🚩Jai Sreeram 🚩
భక్తిని మించిన గొప్ప మార్గం ఎక్కడ?
దేవుడు ఒక వర్ణించలేని నమ్మకమైన నిజం.
ఎల్లప్పుడు దేవుని ఆశీస్సులు మీతో ఉండాలని కోరుకుంటున్నాను .
నా ఈ చిన్న ప్రయత్నం ద్వారా మీకు రోజు మంచి మాటలు తెలియ చేయాలి అనుకుంటున్నాను.
ఈ మార్గంలో మీ అందరి ఆశీస్సులు నాతో ఉండాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
మీ శ్రేయోభిలాషి 🙏
జైహింద్