నా పేరు బాల - Bala
సైకిల్ టూరింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.
నేను ప్రయాణించే ప్రతి ప్రదేశాన్ని మీకు అందంగా చూపించాలి అనుకుంటున్నాను.
నా ఈ ప్రయాణంలో మీరందరూ నాకు తోడుగా ఉంటే చాలా బాగుంటుంది.
ఇట్లు... మీ బాల...
#cycling #touringbala
I want to show you the beauty of every place I travel.