VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

సూర్యవంశం వడియరాజులు-గజపతిరాజులు సంఘం. ఒడియ = ఒరిస్సా(ఓఢ్ర దేశం, కళింగ దేశం, త్రికళింగ,ఉత్కలింగ)
రాజులు = క్షత్రియులు
ఒరిస్సా నుండి వచ్చిన సూర్యవంశం క్షత్రియులు.
కంచితామ్రశాసనాలల్లో తెలియపరచడమైనది
సూర్యవంశం క్షత్రియులు,మధ్యయుగంలో చోళరాజులు,చోళ చాలిక్యులు,వాల్కేతవులు,సిద్ధినిరాజులు,గజపతులు,ఒడియరాజులు, ఒడ్డె,ఒడ్డి,వడ్డె,వడ్డి,వడియరాజులు,కళింగరాజులు,మత్యవంశపురాజులు,శైలొద్దువులు,గాంగేయులు,శాలంకాయణులు,కాకతీయులు,వేంగిరాజులు.
వీరంతా సూర్యవంశం, చంద్రవంశం క్షత్రియులు. మన వడియరాజులు వారి మూల పురుషుడు సగరుడు, భగీరధుడు మరిన్ని వివరాలు కోసం vadiyaRajulu Odra Gajapathi KshatriyaS official facebook page ni follow cheyandi అలాగే facebook group suryavamsam vadiyaraja kshatriya samgham 1942 group ni follow avvandi. Instagram Vadiyarajulu Odra GajapathiS ni follow cheyandi. Jai jagannath jai vadiyaraj


VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

జాతీయ వడ్డెరాజుల సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ పీట్ల శ్రీధర్ అన్న మరియు జాతీయ వడ్డెరాజుల నాయకులతో మీ తన్నీరు అజయ్ రాజు

4 days ago | [YT] | 80

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఏ రథం అయినా సరే మన వడియా రాజులు మాత్రమే సేవలు చేస్తున్నారు పల్లవుల నుండి ఇప్పటిదాకా.

5 days ago | [YT] | 38

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

ఈరోజు రథసప్తమి సందర్భంగా కుంచాల ప్రఘ్యరాజ్ గారు పూజ కార్యక్రమం చేశారు

5 days ago | [YT] | 27

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (జన్మదినం)

ఈ రోజు భారత స్వాతంత్ర్య పోరాట అగ్నిపురుషుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం.

వంశావళి కథనాలు మరియు సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఆయన సూర్యవంశ ఓడ్రా గజపతి రాజుల పరంపర గర్వంగా భావించబడతారు.
శౌర్యం, త్యాగం, దేశభక్తికి నిలువెత్తు ప్రతీక నేతాజీ.

జై సూర్యవంశం ✨
జై సూర్యవంశ ఓడ్రా గజపతి రాజులు 🔱
జై వడియరాజులు 🔥
జై హింద్ 🇮🇳

1 week ago | [YT] | 88

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

"కొండవీడు కోటకు"

కొండవీడు కోట
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు అనే గ్రామంలో ఉన్న చారిత్రాత్మకంగా ముఖ్యమైన పురాతన కొండ కోట . ఈ ప్రదేశం గుంటూరు నగరానికి పశ్చిమాన 16 మైళ్ల దూరంలో ఉంది.

చరిత్ర.
1115 CE లో తెలుగు చోడ వంశానికి చెందిన బుద్ధవర్మ సేనాధిపతి గోపన్న చేత కోటతో కూడిన పట్టణంగా స్థాపించబడింది . తరువాత ఇది కాకతీయుల ఆధీనంలోకి వచ్చింది మరియు ప్రోలయ వేమా రెడ్డి (1325-1353 )చే ఆక్రమించబడింది, అతను తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చాడు. తరువాత, ఈ కోట విజయనగర రాజులు, వడ్డెరాజులు(గజపతులు) , గోల్కొండ సుల్తానుల ఆధీనంలో మరియు చివరగా ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది.

#facebookviral #facebookpost #photochallenge

1 week ago | [YT] | 36

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

మన శివయోగి సిద్ధరామేశ్వర స్వామి వారి పరంపర ఇమ్మడి నిరంజన్ సిద్ధరామేశ్వర స్వామి వారు ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించటం జరిగింది.

2 weeks ago | [YT] | 57

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

Thank you CM sir

2 weeks ago | [YT] | 64

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

ఓబన్న జయంతి సందర్భంగా గజపతి టీం ముక్య నాయకులు శ్రీ వినోద్ కుమార్ రాజు గారు అంగరంగ వైభవంగా నిర్వహించారు

2 weeks ago | [YT] | 71

VadiyaRajulu Odra Gajapathi KshatriyaS

నా తమ్ముడు బత్తుల రఘువరన్ గజపతిరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది అమరావతి జూపూడి

2 weeks ago | [YT] | 92