Welcome to THE INFORMICA – Your gateway to the world of science, technology, and futuristic innovations!

THE INFORMICA brings you updates and deep analysis on defence tech, AI, military advancements, space, and global innovations shaping our future. Uncover the science behind defence strategies, aviation breakthroughs, naval tech, and international relations.

Explore where knowledge meets curiosity—discover facts, research, and developments in AI, business, and technology. Along with our core focus, enjoy intriguing videos exploring mythology and ancient wisdom.

Our goal is to inspire, inform, and keep you ahead with science, technology, and innovation.

📌 Slogan: "Tomorrow, Today."
🎥 New videos weekly—subscribe to stay informed!


THE INFORMICA

✨ Team THE INFORMICA Wishes You All a Very Happy Diwali! ✨

చీకటిని జయించే ఈ దీపావళి మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సిరి, సంపద నింపాలని మా హృదయపూర్వక శుభాకాంక్షలు! 🪔

May this Diwali bring endless joy, peace, and success into your lives.
Let’s light up not just our homes, but also our hearts with positivity and hope. 💫

With love and gratitude,
Team THE INFORMICA ❤️

3 weeks ago | [YT] | 6

THE INFORMICA

🌀 సుదర్శన చక్రం రహస్యం!
శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం కేవలం ఆయుధం కాదు — అది కాలం, శక్తి, ధర్మం యొక్క చిహ్నం!
దీని శక్తి ఎంతంటే… క్షణాల్లో విశ్వాన్ని సమతుల్యం చేస్తుంది 🔥

🎥 ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చూడండి 👉
"సుదర్శన చక్రం శక్తి తెలుసా?"
✨ కాలాన్నే ఆపగల ఆయుధం!

#LordVishnu #SudarshanaChakra #VishnuLeelalu #KarthikaMasam #TheInformica

4 weeks ago | [YT] | 2

THE INFORMICA

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు! 💐 ఈ పండుగ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుందాం.

విజయదశమి (Dussehra / Dasara) కేవలం పండుగ మాత్రమే కాదు, కొత్త ఆరంభాలకు, విజయాలకు సూచిక. ఈ శుభదినాన మీకు అన్నీ మంచి జరగాలని, మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేసి, మీ శుభాకాంక్షలను తెలియజేయండి. 🙏

మీరు విజయదశమిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి! 👇

#Vijayadashami #Dussehra #Dasara #దసరా #శుభాకాంక్షలు #పండుగ #HappyDussehra #TeluguWishes

1 month ago | [YT] | 7

THE INFORMICA

మన ఉపగ్రహాలను కాపాడుకోవడానికి భారతదేశం 'బాడీగార్డ్స్'ను పంపిస్తోంది. ఈ రహస్య అంతరిక్ష యుద్ధం గురించి పూర్తి వీడియో త్వరలో మన ఛానెల్‌లో వస్తుంది. శత్రువుల నుండి మన ఉపగ్రహాలను కాపాడటానికి భారత్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనలను కామెంట్స్‌లో తెలియజేయండి!

https://youtu.be/30CoDpCbjdg

1 month ago | [YT] | 3

THE INFORMICA

BIG NEWS for India's defense sector! ⚓ The Centre is setting up a ₹30,000 Crore Naval & Commercial Shipbuilding Hub in Tamil Nadu. What does this mean for India's maritime power? Share your thoughts below! 👇

youtube.com/shorts/7iF2BTbY3_...

1 month ago | [YT] | 4

THE INFORMICA

🎉✨ 1,000+ Subscribers! ✨🎉

మీ అందరి ప్రేమ & సహకారం వల్లే THE INFORMICA ఈరోజు 1000 Subscribers మైలురాయిని చేరింది! 🙏❤️

మీరు చూపిస్తున్న నమ్మకం, ప్రతీ లైక్, కామెంట్, షేర్ మాకు మరింత శక్తి ఇస్తోంది. ఇక నుంచి మరిన్ని బ్రేకింగ్ న్యూస్, గ్లోబల్ ట్రెండ్స్, టెక్నాలజీ అప్‌డేట్స్, డిఫెన్స్ & మిలిటరీ విశేషాలు, మైథాలజీ కథలు ఇంకా శక్తివంతంగా మీకు అందించబోతున్నాం. 🚀

👉 మీరు కోరే టాపిక్స్ కూడా కామెంట్స్‌లో చెప్పండి, మేము వాటిపై కూడా వీడియోలు చేస్తాం!
మరొకసారి — థ్యాంక్ యూ 1000 FAMILY! ❤️

#ThankYou #1000Subscribers #TheInformica #Gratitude #Milestone

1 month ago | [YT] | 2

THE INFORMICA

STAR Missile – భారత రక్షణకు కొత్త సూపర్సోనిక్ ఎడ్జ్! 🚀
మీరు అనుకుంటున్నారా ఇది training tool మాత్రమేనా లేదా భవిష్యత్తులో combat capability అవుతుందా? Vote & comment!

https://youtu.be/DmaYy_qFcVY

Training Tool మాత్రమే

Combat Weapon అవుతుంది

Export Product అవుతుంది

1 month ago | [YT] | 1

THE INFORMICA

హైదరాబాద్ మెట్రో నష్టాల సమస్యకు ప్రధాన కారణం ఏమని మీరు భావిస్తున్నారు?
youtube.com/shorts/-uLWL3XPcS...

1 month ago | [YT] | 1

THE INFORMICA

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆయిల్ రిజర్వ్ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని మీరు నమ్ముతున్నారా?


youtube.com/shorts/diyDkhdlQj...

1 month ago | [YT] | 2

THE INFORMICA

🚨 Hyderabadలో ₹12,000 కోట్ల డ్రగ్ మాఫియా బస్ట్! వెనుక IT Expert – నమ్మగలరా? 🤯

Watch Video: youtube.com/shorts/VJMXKeqnGb...

2 months ago | [YT] | 1