DSPTGR

మట్లి మహాభారతం 2025

8 months ago | [YT] | 4

DSPTGR

మట్లి కోదండ రామస్వామి దేవస్థానం

1 year ago | [YT] | 1

DSPTGR

మీకు మీ కుటుంభసబ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

1 year ago | [YT] | 1

DSPTGR

మట్లి తొగటపల్లి " దసరా సంబరాలు" 25-10-2023

2 years ago | [YT] | 11

DSPTGR

~Happy vinayaka chaviti~

2 years ago | [YT] | 10

DSPTGR

శ్రీరస్తు!
శుభమస్తు
మట్లి మాండవ్య నదితీరంలో వెలసియున్న
శ్రీ శ్రీ శ్రీ శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామస్వాముల వారి బ్రహ్మోత్సవము మరియు పంచమ వేదమనడి మహాభారత మహోత్సవ ఆహ్వాన పత్రిక
మట్లి గ్రామం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా,
స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం చైత్ర మాస బహుళ దశమి శనివారము సరియగు 15.04.2023 వ తేది ఉదయం 7.15 ని|| పైన 9.00 గం|| మధ్య శ్రవణా నక్షత్ర యుక్త శుభ వృషభ లగ్నమందు అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండలం, మట్టి గ్రా. మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ సీతా సమేత కోదండ రామ స్వాముల వారి బ్రహ్మోత్సవము మరియు పంచుకు వేదమనడి మహాభారత యజ్ఞము జరుపబడును.
15.04.2023వ తేదీ శనివారము నుండి 27.04.2023వ
తేదీ గురువారం వరకు ప్రతి రోజు పగలు హరికథలు రాత్రి నాటక ప్రదర్శనలు నిర్వహించబడతాయి.

2 years ago | [YT] | 8

DSPTGR

Wish You Many More Happy Returns of the Day

Padmasri Sri Brahmanandam garu

2 years ago | [YT] | 4

DSPTGR

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

https://youtu.be/EG7TuZuI-TE
Please watch this video

2 years ago | [YT] | 5

DSPTGR

New shorts series starts tomorrow

New short video : 4 pm

3 years ago | [YT] | 15

DSPTGR

Suggest a best name for our channel


DSPTGR

3 years ago | [YT] | 2