జీవితం ఒక గొప్ప ప్రయాణం అందునా ఆధ్యాత్మికం అనేది గొప్పయాత్ర ఈ ప్రస్థానంలో ముందుకు వెళ్లే మార్గం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఈ ఛానెల్ లో భక్తి, జ్ఞాన, సంస్కృతి వైభవం,సమస్యలు -సమాధానాలు,దైవిక వస్తువులు-ఉపయోగాలు ఇలా భక్తి మార్గం లోని అనేక అంశాలను గురించిన విశేషాలు తెలియపరచడం జరుగుతుంది.
ఈ ప్రయాణంలో ముందుకు కొనసాగడానికి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చెయ్యండి.
Tammisetty Prasad
#Narada Keshavudu ||Varanasi ||
4 months ago |[YT] | 3
View 0 replies
Tammisetty Prasad
#గౌరికేదారేశ్వరుడు కాశీ
8 months ago |[YT] | 1
View 0 replies
Tammisetty Prasad
#Kasi Gowrikedareswar Temple ||Varanasi||
9 months ago |[YT] | 0
View 0 replies
Tammisetty Prasad
కపిల తీర్థం ||తిరుపతి ||
1 year ago |[YT] | 10
View 1 reply
Tammisetty Prasad
#Laxmidevi
#Shamkalu
1 year ago |[YT] | 1
View 0 replies
Tammisetty Prasad
1 year ago |[YT] | 1
View 0 replies
Tammisetty Prasad
#Srisailam
శ్రీశైల మహా క్షేత్రంలో రేపు జరగబోయే కుంభోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన దేవస్థానం.
శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి ఈనెల 15వ తేదీ మంగళవారం రోజున కుంభోత్సవం జరగనున్నది.
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
• చైత్ర పౌర్ణమి తర్వాత మొదట వచ్చిన మంగళవారం లేదా శుక్రవారం రోజు కుంభోత్సవం నిర్వహిస్తారు.ఈ సంవత్సరం పౌర్ణమి తర్వాత మంగళవారం రావడం జరిగింది.
ప్రాతః కాల ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పిస్తారు.
• సాయంకాలం శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రదోషకాల పూజలు అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది.
అనంతరం స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి.
• సాయంత్రం స్వామివారి పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షణ మండపంలో అన్నాన్ని కుంభరాశిగా వేయబడుతుంది. అదేవిధంగా సింహం మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు, తర్వాత సాంప్రదాయని అనుసరించే స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది. ఈ కుంభ హారతి సమయంలోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించబడతాయి.ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు.
1 year ago |[YT] | 0
View 0 replies
Tammisetty Prasad
*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*
*మంగళవారం, ఏప్రిల్ 15, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం - వసంత ఋతువు*
*చైత్ర మాసం - బహుళ పక్షం*
తిథి : *విదియ* ఉ8.30 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *విశాఖ* రా12.49 వరకు
యోగం : *సిద్ధి* రా9.34 వరకు
కరణం : *గరజి* ఉ8.30 వరకు
తదుపరి *వణిజ* రా9.26 వరకు
వర్జ్యం : *ఉ.శే.వ 6.15 వరకు*
మరల *తె5.12 నుండి*
దుర్ముహూర్తము : *ఉ8.17 - 9.06*
మరల *రా10.50 - 11.36*
అమృతకాలం : *మ3.05 - 4.51*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.49* || సూర్యాస్తమయం:*6.11*
*సర్వేజనాః సుఖినో భవంతు! - శుభమస్తు*🙏
----------------------------------------
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
1 year ago |[YT] | 0
View 0 replies
Tammisetty Prasad
#పూజా సామాగ్రి
బాగుండాలి బాగుండాలి అందరు బాగుండాలి...... 🙌🏽
1 year ago (edited) |[YT] | 0
View 0 replies
Tammisetty Prasad
#Kanyakumari Photos
1 year ago |[YT] | 13
View 0 replies
Load more