నమస్కారం! 🙏 Ap Public Voice News channel కు స్వాగతం.
ప్రజల సమస్యలు, స్థానిక వార్తలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నేర వార్తలు, తాజా విశేషాలను మీ ముందుకు వేగంగా అందించే మీ విశ్వసనీయ తెలుగు న్యూస్ ఛానల్ Ap Public Voice
📰 తాజా వార్తలు
📍 స్థానిక & జిల్లా వార్తలు
🏛️ రాజకీయ వార్తలు
🚨 బ్రేకింగ్ న్యూస్
🎤 ప్రత్యేక కథనాలు & ఇంటర్వ్యూలు
🎥 గ్రౌండ్ రిపోర్ట్స్
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత...
ప్రజల స్వరమే మా లక్ష్యం!
🔔 తాజా వార్తల కోసం మా ఛానల్ను Subscribe చేసి Bell Icon 🔔 నొక్కండి.
Ap Public Voice
ఇది సామాన్యుడి గళం
A.P .PUBLIC VOICE
గుంటూరు లో ఈ నెల ఫిబ్రవరి 8,9, వ తేదీ లలో రాష్ట్ర స్థాయి లీప్ యాప్, మెన్స్ క్రికెట్, ఉమెన్స్ త్రో బాల్ క్రీడా పోటీలు పోటీలు ప్రారంభం,,
కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి యొక్క ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యం లో ,,, రాష్ట్ర స్థాయి లీప్ యాప్ మెన్ క్రికెట్ పోటీలను, ఉమెన్స్ త్రో బాల్ పోటీలను,, గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించుటకు ఈ నెల 8,9 తేదీలలో ఖరారు చేసి ఉన్నారు,,,
ఈ పోటీలకు,,, సారధ్యం వహించుటకు,,, లీప్ యాప్ మెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ముంచంగిపుట్టు మండలానికి చెందిన ఉపాధ్యాయులు,, శ్రీ కిముడు. సింహాద్రి నీ నియమించగా,,, మేనేజర్ గా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ శ్రీ పాంగి సూరిబాబు ను నియమించడం జరిగింది.
కాగా,,, లీప్ యాప్ ఉమెన్స్ త్రో బాల్ కెప్టెన్ గా G మాడుగుల మండలం గాంధీనగరం నకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి A చిన్నమ్మి నీ,,, మేనేజర్ గా G మాడుగుల మండల స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ కుమారి పలాసీ. రాజులమ్మ ను నియమించి నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ K రామకృష్ణ రావు గారు ఒకప్రకటనలో తెలియ జేశారు,,,
ఈ లీస్ యాప్ మెన్ క్రికెట్,, ఉమెన్స్ త్రో బాల్ పోటీలను ముందుగా అన్ని మండలాలలో గల అన్ని యాజమాన్యాల పాఠశాల లా వారికి ఈ క్రీడా పోటీలను ముందుగా మండల స్థాయి, తరువాత డివిజన్ స్థాయి, చివరగా జిల్లా స్థాయిలో నిర్వహించగా,, ముంచంగిపుట్టు మండల, మెన్స్ క్రికెట్,, టీమ్,, ప్రధమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని,, లీప్ యాప్ ఉమెన్స్ త్రో బాల్ పోటీలను చింతూరు మండలం ప్రధమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలియ జేయడం జరిగింది,
కమిషనర్ గారి యొక్క ఆలోచన విధానంతో,,ఈ యొక్క పోటీలను,, క్రమశిక్షణ, ఆరోగ్యం,, యూనిటీ,, ఉత్తేజం ఉత్సాహం,, నింపాలన్న ప్రధాన ఉద్దేశ్యం తో అన్ని మండలాలలో ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాల అన్ని సబ్జెక్ట్స్ ల వారిని,,ప్రధానోపాధ్యాయులు,, మండల విద్యాశాఖాధికారులకు కూడా భాగస్వామ్యం చేసి ఈ పోటీలను రాష్ట్రం లో ప్రప్రధమంగా నిర్వహించడం జరుగుతుందని,, వారు ఒక ప్రకటనలో తెలియ జేశారు
8 months ago |[YT] | 3
View 0 replies