2కోరింథీయులకు:-2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
🟡 మీరు అనుదినము ఉచితంగా దైవ ఙ్ఞానము నేర్చుకోవాలి అనుకుంటే CHRIST CHURCH KUWAIT ద్వారా జరుగుతున్న ఆన్లైన్ జూమ్ తరగతులకు హాజరు అవ్వండి 🟡 CHRIST CHURCH KUWAIT ద్వారా జరిగే ప్రతి కార్యక్రమం గూర్చి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
FOR MORE UPDATES WATCH AND SUBSCRIBE CHRIST CHURCH KUWAIT YOUTUBE CHANNEL AND SHARE TO ALL
తర తరములకు రాజీపడని సువార్తను అందించాలనే పరమ తండ్రి అనాది సంకల్పంలో కీలక భాగమైన మీరు, దానిని సమున్నంతంగా నెరవేర్చారు.
నిప్పుల ఉప్పెనలాంటి మీ వాక్కులతో సత్యం కొరకు నిలిచే నాలాంటి ఎందరినో మలిచారు.
ఈ ప్రపంచంపై మీ జ్ఞాన ప్రభావం ఎప్పటికీ బలీయమైనదిగా నిలిచి ఉండాలన్నది నా ఆకాంక్ష..
క్రైస్తవ విప్లవకారునిగా, క్రైస్తవ సంఘ సంస్కర్తగా, అసత్యపు బోధను చీల్చి చెండాడే నిరంతర పోరాట యోధునిగా.. ఆత్మీయ తండ్రిగా.. సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లాలని కోరుకొంటూ..
CHRIST CHURCH KUWAIT
https://youtu.be/MqMFzQA3S1w?si=EG0xn...
1 month ago | [YT] | 147
View 1 reply
CHRIST CHURCH KUWAIT
SUCCESSFULLY COMPLETED 40TH WOMEN'S BIBLE SEMINAR
ఈ 40 వ లేఖనాల పరిశోధనా సదస్సు ఎలా విజయవంతంగా జరిగిందో తెలుసుకోవడానికి క్రింద ఉన్న వీడియో చూడండి
Video link 🖇️:- https://youtu.be/7Ha0rkjEcFE?si=42xOd...
2కోరింథీయులకు:-2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
🟡 మీరు అనుదినము ఉచితంగా దైవ ఙ్ఞానము నేర్చుకోవాలి అనుకుంటే CHRIST CHURCH KUWAIT ద్వారా జరుగుతున్న ఆన్లైన్ జూమ్ తరగతులకు హాజరు అవ్వండి
🟡 CHRIST CHURCH KUWAIT ద్వారా జరిగే ప్రతి కార్యక్రమం గూర్చి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
FOR MORE UPDATES WATCH AND SUBSCRIBE CHRIST CHURCH KUWAIT YOUTUBE CHANNEL AND SHARE TO ALL
1 month ago | [YT] | 180
View 3 replies
CHRIST CHURCH KUWAIT
తర తరములకు రాజీపడని సువార్తను అందించాలనే పరమ తండ్రి అనాది సంకల్పంలో కీలక భాగమైన మీరు, దానిని సమున్నంతంగా నెరవేర్చారు.
నిప్పుల ఉప్పెనలాంటి మీ వాక్కులతో సత్యం కొరకు నిలిచే నాలాంటి ఎందరినో మలిచారు.
ఈ ప్రపంచంపై మీ జ్ఞాన ప్రభావం ఎప్పటికీ బలీయమైనదిగా నిలిచి ఉండాలన్నది నా ఆకాంక్ష..
క్రైస్తవ విప్లవకారునిగా, క్రైస్తవ సంఘ సంస్కర్తగా, అసత్యపు బోధను చీల్చి చెండాడే నిరంతర పోరాట యోధునిగా.. ఆత్మీయ తండ్రిగా.. సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లాలని కోరుకొంటూ..
పుట్టినరోజు శుభాకాంక్షలు డాడీ..
-మీ కుమారుడు, వి. సురేష్ బాబు.
1 month ago | [YT] | 155
View 7 replies
CHRIST CHURCH KUWAIT
CHRIST CHURCH KUWAIT PROUDLY PRESENTS
📌 39 వ లేఖనాల పరిశోధన సదస్సు
🔴 6 DAYS TO GO
అందరు ప్రార్థించండి అవకాశం ఉన్నవారు పాల్గొనం
7 months ago | [YT] | 228
View 7 replies
CHRIST CHURCH KUWAIT
కువైట్ లో ఉన్న వాళ్ళు పాల్గొనండి మీకు తెలిసిన వాళ్ళకు సమాచారం ఇవ్వండి
7 months ago | [YT] | 132
View 8 replies
CHRIST CHURCH KUWAIT
గోడలో నుండి మొలచు మొక్క ఏది?
8 months ago | [YT] | 87
View 5 replies
CHRIST CHURCH KUWAIT
TODAY'S BIBLE QUOTES
8 months ago | [YT] | 33
View 0 replies
CHRIST CHURCH KUWAIT
బాప్తీస్మము ఇచ్చు యోహాను గారి తల్లీ పేరు ఏమిటి ?
8 months ago | [YT] | 79
View 4 replies
CHRIST CHURCH KUWAIT
జవాబు తెలిసిన వాళ్ళు క్రింద కామెంట్స్ లో మీ ఆన్సర్ చెప్పండి @biblequiz
8 months ago | [YT] | 56
View 14 replies
CHRIST CHURCH KUWAIT
( ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వాళ్ళు క్రింద కామెంట్స్ లో మీ జవాబు చెప్పండి.) @christchurchkuwait666
8 months ago (edited) | [YT] | 61
View 24 replies
Load more