Hi అండి నా పేరు మాలతి నేను ఛానల్ స్టార్ట్ చేసింది మెమోరీస్ అన్ని యూట్యూబ్ లో షేర్ చేసుకోవడానికి అలానే నా ఛానల్లో డైలీ vlogs ఫన్నీ జోక్స్ అండ్ shorts డివోషనల్ songs అండ్ మేము ఏదైనా టిప్స్ కి వెళ్తే ట్రిప్స్ vlogs అన్నీ కూడా నా ఛానల్ లో ఉంటాయి నా ఛానల్ నేమ్ వచ్చేసి Malathi's-world సో ఇప్పుడు వరకు మీరందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు subcribe చేసుకున్న వాళ్ళందరికీ పేరుపేరునా ధన్యవాదాలు🙏🏻 . నేను మీ అందరితో మాట్లాడకపోవచ్చు కానీ ఎప్పటికీ మాత్రం మీ అందరి వల్లనే సక్సెస్ అనేది వస్తుందని మాత్రం ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను మీ వల్లనే కచ్చితంగా సక్సెస్ అవుతాము కాబట్టి మీరు నాకు ఫ్యామిలీ మెంబర్స్ నా ఛానల్ subcribe చేసుకొని నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరకి thankyou so much ముందు ముందు కూడా ఇలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు support చెయ్యండి కొత్త కొత్త వీడియోస్ కూడా నేను చేయాలని అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ కావాలి మీరు ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అన్ని వీడియోస్ ని కూడా తప్పకుండా చూడండి 🙏🏻wish u all🫶🏻