హాయ్ ఫ్రెండ్స్
నా పేరు మాధవ్
నేను నాచురల్ గా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను .
మీకు ఎలాంటి Support కావాలన్నా చేస్తాను .
నా దగ్గర దేశి ఆవులు , ఒంగోలు, గిర్, కంక్రెజ్, శాహివాల్, రెడ్ సింది, రాటి, పుంగనూరు, కపిల,ముర్ర గేదెలు ,కోళ్ళు ,ఉన్నవి
MY Mobile Nomber : 9010402282
ప్రకృతి వ్యవసాయం మీద మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అన్న నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు 9010402282
youtu.be/UUKUIUDoRj8
Madhav Natural Farming
77వ స్వతంత్ర దినోత్సవం | మాధవ్ గారి స్పీచ్ | గర్వంగా భారతీయులం | దేశం కోసం మనం ఏమిచేశాం?
https://youtu.be/Jzgs9jffdi0
ఈ వీడియోలో 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాధవ్ గారు
మన దేశ స్వతంత్ర విలువలు,
త్యాగాలు,
మన బాధ్యతలు గురించి హృదయాన్ని తాకే సందేశం ఇచ్చారు.
ఈ మాటలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని మరింత బలపరుస్తాయి.
యువత, రైతులు, విద్యార్థులు అందరూ తప్పక చూడాల్సిన వీడియో.
📌 దేశభక్తి నచ్చితే Like 👍 చేయండి
📌 ఇలాంటి వీడియోల కోసం Subscribe 🔔 చేయండి
📌 మీ అభిప్రాయాన్ని Comment లో చెప్పండి
youtube.com/@madhavdairyfarming/videos
ప్రకృతి వ్యవసాయం మీద మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అన్న నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు 9010402282
#77వస్వతంత్రదినోత్సవం
#IndependenceDay77
#మాధవ్_గారు
#JaiHind
#TeluguSpeech
#Deshabhakthi
#PatrioticSpeech
#SwatantraDinotsavam
#India🇮🇳
19 hours ago | [YT] | 10
View 3 replies
Madhav Natural Farming
భూమికి జీవం… రైతుకు ఆదాయం | Village Organic Farming | రసాయనాలు లేవు – నష్టాలు లేవు | ఇదే సక్సెస్!
https://youtu.be/D0rniBI9yRk
ఈ వీడియోలో గ్రామీణ సేంద్రీయ వ్యవసాయం (Village Organic Farming) ఎలా రైతుకు ఆదాయం పెంచుతోందో చూపించాం.
👉 రసాయనాలు లేకుండా,
👉 భూమి సారాన్ని కాపాడుతూ,
👉 నష్టాలు లేకుండా లాభాలు ఎలా వస్తాయో ఈ రైతు సక్సెస్ స్టోరీ చెబుతుంది.
ఈ పద్ధతి పాటిస్తే:
భూమికి జీవం తిరిగి వస్తుంది 🌱
ఖర్చులు తగ్గుతాయి 💰
పంట దిగుబడి మెరుగవుతుంది
రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుంది
గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు, ఆర్గానిక్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో తప్పకుండా చూడండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
📢 రైతులకు ఉపయోగపడేలా Share చేయండి
🔔 ఇలాంటి వీడియోల కోసం Channel Subscribe చేయండి
#VillageOrganicFarming
#OrganicFarmingTelugu
#ChemicalFreeFarming
#RythuSuccessStory
#NaturalFarming
#OrganicFarmingIndia
#FarmerLife
#DesiFarming
#SustainableAgriculture
#RythuBandhu
#VillageLifeTelugu
youtube.com/@madhavdairyfarming/videos
ప్రకృతి వ్యవసాయం మీద మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అన్న నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు 9010402282
1 day ago | [YT] | 5
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=gQiHr...
2 days ago | [YT] | 3
View 0 replies
Madhav Natural Farming
ప్రకృతి వ్యవసాయంతో బంగారు వరి 🌾 | ఇదే నిజమైన రైతు విజయం | Natural Farming Success Telugu | రైతు మాట
https://youtu.be/gQiHrJuOCEo
#ప్రకృతివ్యవసాయం
#బంగారువరి
#వరివ్యవసాయం
#రైతువిజయం
#NaturalFarming
#OrganicFarming
#VediVari
#RiceFarming
#TeluguFarming
#RythuJeevitham
#FarmerSuccess
#ChemicalFreeFarming
#VillageLife
#TeluguVillage
#OrganicRice
#SustainableFarming
#IndianFarming
#DesiFarming
#FarmingVlogs
#Rythu
ప్రకృతి వ్యవసాయంతో బంగారు వరి
ఇదే నిజమైన రైతు విజయం!
ముంగమూరులో మార్పు మొదలైంది. వెంకటేశ్వర్లు గారి విజయ రహస్యం.............
రైతుకు మేలు చేసే వరి సాగు , ఈ వరి చూస్తే ఆశ పెరుగుతుంది..........................
పంటలో కాదు… ఆలోచనలో మార్పు, రైతు మాట – ప్రత్యక్ష క్షేత్రం
ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే చూస్తే నమ్మాల్సిందే....
ప్రకృతి వ్యవసాయంతో పండిన బంగారు వరి చూడండి 🌾
రసాయనాలు లేకుండా, ఖర్చు తగ్గించి, లాభం పెంచుకున్న నిజమైన రైతు విజయం ఇది.
ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు👇
✔️ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి
✔️ వరి పంటలో లాభాలు
✔️ రసాయన వ్యవసాయంతో పోలిక
✔️ ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత
✔️ రైతులకు ఉపయోగపడే నిజ జీవిత అనుభవం
👉 రైతులకు, యువతకు, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, Channel Subscribe చేయండి.
youtube.com/@madhavdairyfarming/videos
ప్రకృతి వ్యవసాయం మీద మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అన్న నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు 9010402282
4 days ago | [YT] | 18
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=7YEa3...
1 week ago | [YT] | 1
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=BjkHN...
1 week ago | [YT] | 2
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=ZZZuX...
1 week ago | [YT] | 3
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=7YEa3...
1 week ago | [YT] | 13
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=7YEa3...
1 week ago | [YT] | 0
View 0 replies
Madhav Natural Farming
https://www.youtube.com/watch?v=7YEa3...
"భోగి మంటల వెచ్చదనం..
చెరుకు గడల తీయదనం..
గాలి పటాల అల్లరి..
గంగిరెద్దుల సందడి..
మీ జీవితంలో నింపాలి
కొత్త వెలుగుల
పండగ!"...........
భోగి పండుగ శుభాకాంక్షలు
..................................................................
ఈ భోగి మంటలు
మీ జీవితంలోని కష్టాలను దూరం చేసి,
సుఖసంతోషాలను చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను.
భోగి పండుగ శుభాకాంక్షలు!
1 week ago | [YT] | 9
View 0 replies
Load more