🤗ULTIMATEGAYATRI

My Self Vennelakanti Venkata Lakshmi Gayatri.
I'm Live In Vijayawada.
Iam a house wife with two kids .
And very much interested in social responsibility and awarenes.
I always believe in God and karma .
I'm so much passionate about sharing good and useful thoughts to youth and society.iam always trying to educate the people for a better society,why because good people will build good society.thank you 🙏


🤗ULTIMATEGAYATRI

Arunachalasiva 🌺🙏ఏ తాంబూలం సమర్పిస్తే…అష్టైశ్వర్యాలు మీ సొంతం.......!!
ఒక్కొక్క రాశి వారు,
వారి రాశిని బట్టి ఇలా చేస్తే…
వారి కష్టాలన్నీ తొలగి అదృష్టం కలుగుతుంది.
జీవితంలో అనేక సమస్యలకు ఉపసమనం దొరుకుతుంది. అసలు ఏ రాశి వారు ఏమి చెయ్యాలి..

మేషము-
ఈ రాశి వారు తాంబూలంలో మావిడి పండు పెట్టి మంగళవారం, కుమార స్వామికి సమర్పిస్తే మంచిది.

వృషభము-
తమలపాకు లో మిరియాలు ఉంచి,
మంగళవారం రాహుని పూజిస్తే కష్టాలు తొలిగిపోతాయి.

మిథునము-
ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు పెట్టి, బుధవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

కర్కాటకము-
ఈ రాశి వారు తాంబూలంలో దానిమ్మని ఉంచి,
శుక్రవారం నాడు కాళికా దేవిని పూజించాలి.

సింహరాశి-
ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు ఉంచి గురువారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

కన్యారాశి-
తమలపాకులో మిరియాలు ఉంచి,
గురువారం ఇష్టదేవతను పూజిస్తే, అంతా మంచి జరుగుతుంది.

తులారాశి-
ఈ రాశి వారు తమలపాకులో లవంగాలు ఉంచి, శుక్రవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

వృశ్చిక రాశి-
ఈ రాశివారు తమలపాకులో కర్జూరం ఉంచి, మంగళవారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.

ధనుస్సు-
ఈ రాశి వారు తమలపాకులో, కలకండా ఉంచి, గురువారంనాడు ఇష్ట దేవతను పూజిస్తే అంతా
మంచి జరుగుతుంది.

మకరరాశి-
వీరు తమలపాకులో బెల్లం ఉంచి,
శనివారం కాలికామాతను పూజిస్తే మంచిది.

కుంభ రాశి-
ఈ రాశి వారు తమలపాకులో నెయ్యి ఉంచి,
శుక్రవారం నాడు కాళికామాతని పూజించినట్టైతే
మంచి జరుగుతుంది.

మీన రాశి –
ఈ రాశివారు తమలపాకులో పంచదార ఉంచి,
ఆదివారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది.

ఇలా అన్ని రాశులవారు ..
వారికీ సూచించినట్టు చేస్తే అంతా మంచి జరిగి,
సకల సంపదలు..కలుగుతాయి.

ఓం నమః శివాయ..!!

సర్వే జనా సుఖినోభవంతు..!!

5 days ago | [YT] | 331

🤗ULTIMATEGAYATRI

మహా శివలింగానికి (ఏక లింగంలో 1008 లింగాలు) మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 🌺🙏

5 days ago | [YT] | 147

🤗ULTIMATEGAYATRI

అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడుగా మారిన వేళ ఈశ్వరుని దర్శనం 🌺🙏🌺🙏

5 days ago | [YT] | 86

🤗ULTIMATEGAYATRI

నేటి శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి అలంకారం 🙏🪷

1 week ago | [YT] | 1,012

🤗ULTIMATEGAYATRI

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి. ప్రదోష వేళ నందీశ్వరాభిషేకం 🙏🌺 #2 #bhakthi #changeyourthoughts #powerofprayer #mindset #selfimprovement #motivation

1 week ago (edited) | [YT] | 342

🤗ULTIMATEGAYATRI

నేటి శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి అలంకారం 🙏🪷

1 week ago | [YT] | 646

🤗ULTIMATEGAYATRI

నేటి శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి అలంకారం 🙏🪷

3 weeks ago | [YT] | 971

🤗ULTIMATEGAYATRI

పరమేశ్వరుని మెప్పించే మహత్తరమైన వ్రతం "ప్రదోష వ్రతం" ప్రదోష వేళ నందీశ్వరాభిషేకం🌺🙏 #1 #bhakthi #whatsappstatus #shareit #powerofprayer #nandiswara #lordsiva

3 weeks ago | [YT] | 70