SD News TELUGU Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Live news gives 24 Hours live news covering political news, sports news, entertainment news, facebook live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
SD NEWS TELUGU
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
@Team SD NEWS@
1 year ago | [YT] | 1
View 0 replies
SD NEWS TELUGU
తిరుపతి లడ్డు నాణ్యత విషయంలో జరుగుతున్న గందరగోళంలో తప్పు ఎవరిది? నిజంగా జరిగిందా లేదా రాజకీయం చేస్తున్నారా?
1 year ago | [YT] | 5
View 1 reply
SD NEWS TELUGU
ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు...?
1 year ago | [YT] | 3
View 0 replies
SD NEWS TELUGU
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు BRS లో ఉంటాడు అనుకుంటున్నారా..... కాంగ్రెస్ పార్టీలోకీ మారుతాడు అనుకుంటున్నారా...
2 years ago | [YT] | 1
View 0 replies
SD NEWS TELUGU
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది.
ఏ పార్టీలోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు..
2 years ago | [YT] | 1
View 0 replies
SD NEWS TELUGU
youtube.com/live/6vNlQ1k_aMY?feature=share
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం మరియు శ్రీరామ పుష్కర పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు SD News తెలుగు ఛానల్ నీ పై లింకును క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2 years ago | [YT] | 1
View 0 replies
SD NEWS TELUGU
పొంగులేటి శీనన్న ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందో ఓటు ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
2 years ago | [YT] | 29
View 23 replies
SD NEWS TELUGU
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా చేయడం కరెక్టా కాదా... కామెంట్ రూపంలో తెలపండి
3 years ago | [YT] | 0
View 1 reply
SD NEWS TELUGU
Who is The Best MLA IN Bhadrachalam constituency
3 years ago | [YT] | 2
View 0 replies
SD NEWS TELUGU
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*..
కరుడుగట్టిన దొంగ ను అరెస్ట్ చేసిన కొత్తగూడెం పోలీసులు, 310 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి, 95 వేల నగదు స్వాధీనం, దొంగతనాల తో పాటు ఒక హత్య కేసు, పలు దాడి కేసులలో రంజిత్ నిందితుడు, వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి IPS
3 years ago | [YT] | 4
View 0 replies