నమస్తే ,
నా పేరు సరస్వతి , మా అత్తయ్య పేరు😊 .. వీడియోస్ లో చెపుతాను . నేను మా అత్తయ్య తో కలిసి పల్లెటూరి వంటలు పరిచయం చేయాలని ఈ చానెల్ స్టార్ట్ చేశాను . మీ సపోర్ట్ వల్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది . ఇంకా ముందు ముందు పక్కా పల్లెటూరి రుచులు మీకు పరిచయం చేస్తాను . అలాగే అప్పుడు అప్పుడు నేను నా స్టైల్ లో కూడా మీకు సింపుల్ గా వంటలు చేసి చూపిస్తాను . మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 🙏

for business inquiry contact us : neelakantamsaraswathi@gmail.com


Chef saru

🌾🔥 సంక్రాంతి శుభాకాంక్షలు 🔥🌾 ఈ పండుగతో ✨ కొత్త ఆశలు మొదలవ్వాలి ✨ కష్టాలన్నీ వెనుక పడాలి ✨ ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి మీ ఇంట నిండాలి మన రైతుల కష్టం ఫలించి ప్రతి ఇంటా చిరునవ్వులు విరబూయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏 🪁 భోగి – పాత బాధలు దహనం 🌞 సంక్రాంతి – కొత్త జీవనానికి ఆరంభం 🐄 కనుమ – కష్టానికి తగిన ఫలితం మీకు & మీ కుటుంబానికి హ్యాపీ సంక్రాంతి! 🎉💛 #Sankranti2026 #SankrantiVibes #HarvestFestival #HappySankranti #TeluguTradition #FestivalOfJoy

1 week ago | [YT] | 133

Chef saru

✨🚩 చెఫ్ సరు బెల్లం టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు! ✨

💥 “దీపాల వెలుగు… బెల్లం తీపి… మనసు నిండిన ఆనందం!” 💛
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు, విజయాలు, తీపి క్షణాలు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం! 🙏

మన చెఫ్ సరు బెల్లం టీ — మీ ప్రతి పండుగలో కూడా ఒక తీపి భాగం కావడమే మాకు ఆనందం 🍵❤️

🎉 మీ కుటుంబం మొత్తం చిరునవ్వులు & సంతోషాలతో నిండిపోవాలని ఆశిస్తూ…
Chef Saru Bellam Tea Family నుండి మీ అందరికీ
🌟 హ్యాపీ దీపావళి! 🌟

✨ ఇది చెఫ్ సరు బెల్లం టీ — రుచి మాత్రమే కాదు, నమ్మకం కూడా కలగలిపిన టీ! ✨
#ChefSaruBellamTea
#HappyDiwali
#Diwali2025
#BellamTea
#BellamTeepiManasuNindeRuchi
#TasteOfTradition
#HealthyTea
#NoSugarTea
#DesiChai
#TeaLovers
#TeluguFoodies
#FestivalOfLights
#TeaWithLove
#AndhraTelanganaPride
#IndianTeaCulture
#TrustInEverySip
#BellamTeepiMoments

3 months ago | [YT] | 85

Chef saru

✨ మీ అందరి అపారమైన ప్రేమ, ఆశీర్వాదాలు, సపోర్ట్ తో ✨
నిన్న ఒక్క రోజులోనే 8 చెఫ్ సరు బెల్లం టీ స్టోర్స్ తెలంగాణలో గ్రాండ్ ఓపెనింగ్ అయ్యాయి! 🎉🍵

📍 స్టోర్స్ లొకేషన్స్ :
1️⃣ జడ్చర్ల కల్వకుర్తి రోడ్డు , అపోలో ఫార్మసీ opp
2️⃣ మహబూబ్ నగర్ టౌన్ – రాయచూరు హైవే పైన
3️⃣ నాగర్కర్నూల్ జిల్లా – బిజినాపల్లె, RTC COMPLEX లో
4️⃣ వనపర్తి – మున్సిపల్ ఆఫీస్ పక్కన
5️⃣ పెద్దకొత్తపల్లి – బర్రెలక్కా ఫాస్ట్ఫూడ్ సెంటర్ పక్కన
6️⃣ నాగర్కర్నూల్ జిల్లా – ఏదుల బస్ స్టాప్ దగ్గర
7️⃣ నాగర్కర్నూల్ జిల్లా – మంతటి గడ్డ గ్రామం
8️⃣ షాద్నగర్ కొత్తూరు – నాట్కో ఫార్మా ఎదురుగా

🍯 చెఫ్ సరు బెల్లం టీ అంటే ఒక పేరు కాదు… ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రా లో ఒక బ్రాండ్ 💯
ఈ ప్రయాణంలో మీరు అందించిన మద్దతు మాకు శక్తి 💪
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ❤️


#ChefSaruBellamTea #BellamTea #NaturalTaste #TelanganaTeaBrand #TeaLovers #HealthyTea #SweetMoments #TelanganaBusiness #MadeInTelangana #LoveAndSupport

4 months ago | [YT] | 176

Chef saru

అందరికీ నమస్కారం 🙏 మీ ప్రేమ , సపోర్ట్ తో సిద్దిపేట లో మన మరో చెఫ్ సరు బెల్లం టీ స్టోర్ హరేష్ రావు 😍 గారి చేతుల మీదుగా ఓపెన్ చేశాము . దీంతో మన 41 వ స్టోర్ ఓపెన్ అయ్యింది . సిద్దిపేట లో ఇది రెండోది . ఫ్రాంఛైజీ తీసుకున్న కృష్ణ గారికి అల్ ది బెస్ట్ . మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాం #chefsaru #bellamtea #siddipet

7 months ago | [YT] | 124