HJNEWS outbreaks the conventional news
reading and brings to you the real face of
every information at one click! Latest news
from India and the world, politics and nation,
entertainment, sports and science. Witness
the panoramic vision of the state on every
aspect you can think of!
It is easy for every person to watch the news
in form of video rather than reading every
sentance.
So, Friends Please Watch , Like , Share &
Subscribe HJNEWS Channel For Daily news &
updates... Thank you ....
==========================
for business and inquires :-
hjnews18@gmail.com
9396211118,8925519999,
===========================
नमस्कार दोस्तों, HJNews में आपका स्वागत है, हर
उपयोगी जानकारी, और काम की खबर से अपडेट रहने के
लिए, अभी सब्सक्राइब करे हमारा चैनल। - by: HJNews
for business and inquires :-
hjnews18@gmail.com
=============
Instagram
Twitter
Facebook




HJNEWS

వంగవీటి మోహన రంగా గారి మనవరాలు, వంగవీటి రాధా గారు కుమార్తె కి “ రుధిర” గా నామకరణం చేశారు, ఆ కార్యక్రమంలో వల్లభనేని వంశీమోహన్ గారు

2 months ago | [YT] | 2

HJNEWS

పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత. ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం.
ఆకుపచ్చని తెలంగాణను నిర్మించి భావితరాలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం.

*అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.*

#WorldEnvironmentDay

1 year ago | [YT] | 2

HJNEWS

Phone Tapping Case: సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు..

బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు..

1 year ago | [YT] | 1

HJNEWS

*టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు*

శరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు. లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు.

టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్‌ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

1 year ago | [YT] | 1

HJNEWS

చిరంజీవికి గోల్డెన్‌ వీసా

ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా ను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ చేరారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

1 year ago | [YT] | 2

HJNEWS

గన్నవరం నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు....?

1 year ago | [YT] | 6

HJNEWS

అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..?

1 year ago | [YT] | 6

HJNEWS

Happy republic day
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

1 year ago | [YT] | 2

HJNEWS

ములాఖత్ లో చంద్రబాబు తో మాట్లాడిన మాటలు వివరిస్తున్న పవన్ కళ్యాణ్
#PawanKalyan
#IAmWithBabu
#WeWillGiveItBack
#PsychoJagan
#CBNWillBeBackWithABang #APBandhForCBN #PeopleWithNaidu #Balakrishna #NandamuriBalakrishna #NaraLokesh

2 years ago | [YT] | 315