చాలా కాలం క్రితం ఒకడికి గాల్లో ఎగరాలనే బుద్ధి పుట్టింది. దాంతో విమానం కనుగొన్నాడు. విమానం గాల్లో ఎక్కువసేపు ఎగరడం చూసిన జనాలు, “అరే, గాల్లో కూడా comfort గా, safe గా ప్రయాణం చెయ్యొచ్చులే!” అని slow గా fix అయ్యారు.
కానీ మొదట్లో passengersకి కేవలం రెండు feelings మాత్రమే ఉండేవి: “నేను airplane దిగేలోపు… చావొచ్చు, చావకపోవచ్చు.”
ఇలా కొంత కాలం తర్వాత flight journey safe అని జనాలు fix అయ్యారు. ఇప్పుడు journey చేసేటప్పుడు అనేక కొత్త feelings పుట్టుకొచ్చాయి. plane లో tiny snacks ఉంటే బాగుటుంది అనేది ఒక feeling అయితే. నాక్కూడా window seat దొరికితే బాగుండు అనేది ఇంకొక feeling. అలాగే మరొక దారుణమైన feeling ఈ పాడు passengers కి పుట్టుకొచ్చింది? ఆ ఆశ air hostess తో సొల్లు కబుర్లు వెయ్యాలని!
ఇలా చావు భయం వదిలేయడం నుంచి air hostess తో మాట్లాడాలనే కుతుహులం పుట్టించిన ఈ గాల్లో జర్నీ. కొత్తగా ఇంకొక భయాన్ని పుట్టిస్తుంది?
అది గాల్లో కుప్పకూలే flight journey కంటే danger? నా flight, time కి వస్తుందా? రాదా? అనే modern man fear.
మరోపక్క TDP వాళ్ళ భయం : ఈ అర్ణబ్ bow! bow! స్వామి ఇక వదలడా?
ఇంకోపక్క paytm కూలీలా భయం : recent మా అన్న జ్ఞాన గుళికల్ని ఎవరూ troll చెయ్యకపోతే బాగుండు.
ఇన్ని భయాల మధ్యలో మన కలియుగ దైవం "వందేమాతరం" గురించి మాట్లాడ్డం?! దేశం పురోగమిస్తుందని చెప్పాలి!
Think Telugu Podcast
🪳
59 minutes ago | [YT] | 3
View 0 replies
Think Telugu Podcast
ఏది గొప్పది? ఎందుకు?
18 hours ago | [YT] | 101
View 86 replies
Think Telugu Podcast
-middle class మౌనంగా ఉన్నప్పుడు system లోపల కుళ్ళి పోతుంది.
6 days ago | [YT] | 54
View 1 reply
Think Telugu Podcast
Algorithm కి బూతులు ఇష్టం కాదు.
మనిషి బూతులు ఇష్టపడుతున్నాడని
అది గమనించింది అంతే. just అంతే. ఇంకేం కాదు.
1 week ago | [YT] | 554
View 21 replies
Think Telugu Podcast
………?
1 week ago | [YT] | 81
View 4 replies
Think Telugu Podcast
3 weeks ago | [YT] | 598
View 68 replies
Think Telugu Podcast
నిన్ను నాశనం చేసేది ఏంటి? (What destroys you?)
3 weeks ago | [YT] | 94
View 34 replies
Think Telugu Podcast
చాలా కాలం క్రితం ఒకడికి గాల్లో ఎగరాలనే బుద్ధి పుట్టింది. దాంతో విమానం కనుగొన్నాడు.
విమానం గాల్లో ఎక్కువసేపు ఎగరడం చూసిన జనాలు, “అరే, గాల్లో కూడా comfort గా, safe గా ప్రయాణం చెయ్యొచ్చులే!” అని slow గా fix అయ్యారు.
కానీ మొదట్లో passengersకి కేవలం రెండు feelings మాత్రమే ఉండేవి:
“నేను airplane దిగేలోపు… చావొచ్చు, చావకపోవచ్చు.”
ఇలా కొంత కాలం తర్వాత flight journey safe అని జనాలు fix అయ్యారు.
ఇప్పుడు journey చేసేటప్పుడు అనేక కొత్త feelings పుట్టుకొచ్చాయి.
plane లో tiny snacks ఉంటే బాగుటుంది అనేది ఒక feeling అయితే.
నాక్కూడా window seat దొరికితే బాగుండు అనేది ఇంకొక feeling. అలాగే మరొక దారుణమైన feeling ఈ పాడు passengers కి పుట్టుకొచ్చింది? ఆ ఆశ air hostess తో సొల్లు కబుర్లు వెయ్యాలని!
ఇలా చావు భయం వదిలేయడం నుంచి air hostess తో మాట్లాడాలనే కుతుహులం పుట్టించిన ఈ గాల్లో జర్నీ. కొత్తగా ఇంకొక భయాన్ని పుట్టిస్తుంది?
అది గాల్లో కుప్పకూలే flight journey కంటే danger? నా flight, time కి వస్తుందా? రాదా?
అనే modern man fear.
మరోపక్క TDP వాళ్ళ భయం : ఈ అర్ణబ్ bow! bow! స్వామి ఇక వదలడా?
ఇంకోపక్క paytm కూలీలా భయం : recent మా అన్న జ్ఞాన గుళికల్ని ఎవరూ troll చెయ్యకపోతే బాగుండు.
ఇన్ని భయాల మధ్యలో మన కలియుగ దైవం "వందేమాతరం" గురించి మాట్లాడ్డం?! దేశం పురోగమిస్తుందని చెప్పాలి!
1 month ago | [YT] | 358
View 44 replies
Think Telugu Podcast
పెళ్లి నే కాదు, మనిషిని కూడా!
3 months ago | [YT] | 42
View 1 reply
Think Telugu Podcast
Revenge Cravings
4 months ago | [YT] | 59
View 0 replies
Load more