మావోయిస్టుల దుశ్చర్య.. 16 మంది గ్రామస్తుల హత్య..!
ఓవైపు మావోయిస్టుల కదలికలు పెరగడంతో.. వారికి కోసం పోలీసులు, ప్రత్యేక దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.. మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్యక్తులను మావోయిస్టులు హతమార్చారు. మరికొంత మంది గ్రామస్తులను కూడా నాలుగు రోజుల క్రితం మావోలు హత్య చేశారని చెబుతున్నారు.. దీంతో, బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
కాగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మోటపాల్ - పూనూర్ సమీపంలో గతంలో నలుగురు వ్యక్తులను హతమార్చారు మావోయిస్టులు.. ఇప్పుడు ఏకంగా 16 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా.. మొత్తం 20మందిని మావోయిస్టులు హత్యచేయడం కలకలం సృష్టిస్తోంది.. మోటపాల్ గ్రామానికి చెందిన 25 మందిని మావోయిస్టులు అపహరించారు... అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి నలుగురు వ్యక్తుల గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఐదుగురిని విడుదల చేసిన మావోయిస్టులు.. మిగతా 16 మందిని తమ ఆధీనంలోనే ఉంచుకుని ఈరోజు హత్య చేసినట్టుగా తెలుస్తోంది.
Hii guys If u like this pre - primary kids graduation day hit a like and comment in comment's session . A good concept that little stars got graduated in little age......
t station
మావోయిస్టుల దుశ్చర్య.. 16 మంది గ్రామస్తుల హత్య..!
ఓవైపు మావోయిస్టుల కదలికలు పెరగడంతో.. వారికి కోసం పోలీసులు, ప్రత్యేక దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.. మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్యక్తులను మావోయిస్టులు హతమార్చారు. మరికొంత మంది గ్రామస్తులను కూడా నాలుగు రోజుల క్రితం మావోలు హత్య చేశారని చెబుతున్నారు.. దీంతో, బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
కాగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మోటపాల్ - పూనూర్ సమీపంలో గతంలో నలుగురు వ్యక్తులను హతమార్చారు మావోయిస్టులు.. ఇప్పుడు ఏకంగా 16 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా.. మొత్తం 20మందిని మావోయిస్టులు హత్యచేయడం కలకలం సృష్టిస్తోంది.. మోటపాల్ గ్రామానికి చెందిన 25 మందిని మావోయిస్టులు అపహరించారు... అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి నలుగురు వ్యక్తుల గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఐదుగురిని విడుదల చేసిన మావోయిస్టులు.. మిగతా 16 మందిని తమ ఆధీనంలోనే ఉంచుకుని ఈరోజు హత్య చేసినట్టుగా తెలుస్తోంది.
5 years ago | [YT] | 8
View 0 replies
t station
https://youtu.be/YA-xxA-5ock
5 years ago | [YT] | 1
View 0 replies
t station
Tstation
5 years ago | [YT] | 0
View 0 replies
t station
Jai shree Ram
5 years ago | [YT] | 2
View 0 replies
t station
@Krishnastami
6 years ago | [YT] | 3
View 1 reply
t station
😭😭😭😭
6 years ago | [YT] | 2
View 0 replies
t station
Police Caught Illegal Stored 2000Litre P.D.S Kerosene in warangal
6 years ago | [YT] | 1
View 0 replies
t station
Hii guys If u like this pre - primary kids graduation day hit a like and comment in comment's session .
A good concept that little stars got graduated in little age......
6 years ago | [YT] | 3
View 0 replies