కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర *ఉగాది శుభాకాంక్షలు.*
మన్నవ మోహనకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
గుంటూరులో మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన “సైబర్ సెక్యూరిటీ” మరియు “ఆర్థిక నిర్ణయాల కోసం డేటా విశ్లేషణ” మీద జరిగిన హాకథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు. RBL, C-DAC, JNTUK ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీలో మరియు RTGS పై ప్రభుత్వo అమలు చేస్తున్న విధానాల గురించి విద్యార్థులతో మన్నవ మోహన కృష్ణ చర్చించారు. భవిష్యత్తు లో రానున్న నూతన ఆవిష్కరణలు గురించి వివరించారు. టెక్నాలజీ అంటే మక్కువ చూపించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ రంగం అభివృద్ధి చేయటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్ట్ ఫీషల్ ఇంటిల్జెన్స్ సాంకేతిక విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ని నూతన ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారు చర్యలు చేపడుతున్నారు అని మోహన కృష్ణ అన్నారు. ఫైనాన్స్ టెక్నాలజీ మరియు ఆర్ట్ ఫీషల్ ఇంటిల్జెన్స్ లో మంచి భవిష్యత్ ఉంది, గొప్ప కలలు కని, వాటిని సాకారం చేసుకోవటంలో విద్యార్థులంతా కష్టపడాలి అన్నారు. ఈ హాకథాన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మన్నవ మోహనకృష్ణ గారు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారు, కాకినాడ JNTU Rector Dr. K.V రమణ గారు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో మీరు చేసే ప్రార్థనలు ఫలించాలని.. ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
మన్నవ మోహనకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిర్చి రైతులకు మేలు చేశారు సీఎం చంద్రబాబు గారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25% ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు, 75% పంట కొనుగోలుకు, మార్కెట్ ధర-ఉత్పత్తి ఖర్చుల మధ్య తేడాను భరించడానికి కేంద్రాన్ని ఒప్పించారు సీఎం.
మన్నవ మోహనకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
ఏపీలో మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా టమోటా నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టమోటా ధర పడిపోవడంతో రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉపశమన చర్యలు తీసుకుంది.
మన్నవ మోహనకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
మాజీ మంత్రివర్యులు, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బలపరిచిన ఉమ్మడి గుంటూరు-కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని మీ ప్రధమ ప్రాధాన్యత ఓటు 1వ అంకెపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము.
Pasupu Janda
సీఎం చంద్రబాబు గారి దార్శనిక పాలన ఏడాది పూర్తికాకముందే వృద్ధిరేటు 2.02 శాతం పెరిగి దేశంలోనే రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
Mohan Krishna Mannava
8 months ago | [YT] | 2
View 0 replies
Pasupu Janda
కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర *ఉగాది శుభాకాంక్షలు.*
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
Mannava Mohan Krishna
9 months ago | [YT] | 1
View 0 replies
Pasupu Janda
*Today (28-03-2025) Newspapers Clippings:*
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సామాన్యుల సమస్యలకు పరిష్కారం.
ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది.
మన్నవ మోహనకృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS)ఛైర్మన్
#PrajaVedika
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
9 months ago | [YT] | 0
View 0 replies
Pasupu Janda
*Today (24-03-2025) Newspapers Clippings:*
టెక్నాలజీ పై విద్యార్థులు ద్రుష్టి పెట్టాలి
టెక్నాలజీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.
మన్నవ మోహనకృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS)ఛైర్మన్
#JNTUK
#cybersecurity
#RTGS
#mallineniengineeringcollage
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
9 months ago | [YT] | 4
View 0 replies
Pasupu Janda
గుంటూరులో మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన “సైబర్ సెక్యూరిటీ” మరియు “ఆర్థిక నిర్ణయాల కోసం డేటా విశ్లేషణ” మీద జరిగిన హాకథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు. RBL, C-DAC, JNTUK ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ గారు మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీలో మరియు RTGS పై ప్రభుత్వo అమలు చేస్తున్న విధానాల గురించి విద్యార్థులతో మన్నవ మోహన కృష్ణ చర్చించారు. భవిష్యత్తు లో రానున్న నూతన ఆవిష్కరణలు గురించి వివరించారు.
టెక్నాలజీ అంటే మక్కువ చూపించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ రంగం అభివృద్ధి చేయటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్ట్ ఫీషల్ ఇంటిల్జెన్స్ సాంకేతిక విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ని నూతన ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారు చర్యలు చేపడుతున్నారు అని మోహన కృష్ణ అన్నారు. ఫైనాన్స్ టెక్నాలజీ మరియు ఆర్ట్ ఫీషల్ ఇంటిల్జెన్స్ లో మంచి భవిష్యత్ ఉంది, గొప్ప కలలు కని, వాటిని సాకారం చేసుకోవటంలో విద్యార్థులంతా కష్టపడాలి అన్నారు. ఈ హాకథాన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మన్నవ మోహనకృష్ణ గారు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారు, కాకినాడ JNTU Rector Dr. K.V రమణ గారు తదితరులు పాల్గొన్నారు.
9 months ago | [YT] | 0
View 0 replies
Pasupu Janda
ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో మీరు చేసే ప్రార్థనలు ఫలించాలని.. ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#ramdan2025
#ramdanmubarak
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
Mohan Krishna Mannava
10 months ago | [YT] | 1
View 0 replies
Pasupu Janda
*Today (25-02-2025) Newspapers Clippings:*
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది.
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని గెలిపించండి.
మన్నవ మోహనకృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS)ఛైర్మన్
#AndhraPradesh #MLCElection2025
#GraduateMLC
#guntur
#narasaraopet
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
10 months ago | [YT] | 1
View 0 replies
Pasupu Janda
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిర్చి రైతులకు మేలు చేశారు సీఎం చంద్రబాబు గారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25% ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు, 75% పంట కొనుగోలుకు, మార్కెట్ ధర-ఉత్పత్తి ఖర్చుల మధ్య తేడాను భరించడానికి కేంద్రాన్ని ఒప్పించారు సీఎం.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
10 months ago | [YT] | 1
View 0 replies
Pasupu Janda
ఏపీలో మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా టమోటా నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టమోటా ధర పడిపోవడంతో రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉపశమన చర్యలు తీసుకుంది.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
10 months ago | [YT] | 1
View 0 replies
Pasupu Janda
మాజీ మంత్రివర్యులు, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బలపరిచిన ఉమ్మడి గుంటూరు-కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని మీ ప్రధమ ప్రాధాన్యత ఓటు 1వ అంకెపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#AndhraPradesh #MLCElection2025
#GraduateMLC
#narasaraopet
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
10 months ago | [YT] | 0
View 0 replies
Load more