ips IamPowerstarSoldier ✊ works at janasena party social media state wise, ilovePOWERSTAR🇮🇳జై హింద్


Ravi Budireddy

స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్బంగా మా ఘననివాళులు 💐😓

ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన ధీరుడు, రాజకీయాల్లో విలువలు, ధైర్యం, నిబద్ధతలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు "శ్రీ వంగవీటి మోహనరంగా గారి 37వ వర్ధంతి" సందర్భంగా వారి ఆశయాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. అన్యాయానికి ఎదురు నిలిచి, ప్రజల పక్షాన నిస్వార్థంగా నిలబడిన రంగా గారి త్యాగం ఎప్పటికీ మరువలేనిది.
#JoharVMRanga
#VangaveetiMohanaRanga

3 weeks ago | [YT] | 0