Welcome to Lord Shivavibes17 channel! Here, we explore the rich history and mythology surrounding Lord Shiva, one of the most revered deities in Hinduism.
Our channel features a variety of content, including stories and legends of Lord Shiva, his children, and their adventures. We also delve into the symbolism and teachings of Lord Shiva, and how they can be applied to our lives today.
We cover a wide range of topics related to Lord Shiva, including his role in the Hindu Trinity, his various avatars, and his relationship with other deities. Our channel is suitable for viewers of all ages and backgrounds, and we strive to make our content accessible and engaging for everyone.
So, if you're a fan of Lord Shiva or just curious about Hindu mythology, be sure to subscribe to our channel and hit the notification bell to never miss a video!
youtube.com/c/shivaschildren17?sub_confirmation=1
Shiva Vibes
ఈరోజు శుక్రవారం 02-01-2026 రాత్రికి పౌర్ణమి ఘడియలు ఉన్నవి ఈ సందర్భంగా ఈరోజు రాత్రికి వెన్నెల పారాయణం చేయండి 🌷
వీలున్న వారందరూ రాత్రికి ఇలా చేయండి👇
మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఏలకులు , పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి.ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది 🙏
9 సార్లు అనే సరికి అమ్మో ఇన్ని సార్లా అని ఆనుకుంటారేమో , కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం , ఇలా భక్తిశ్రద్ధలతో , పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది , ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది.ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.
లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది , అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీ చక్రం చుట్టి ఉంటుంది.
అంత సేపు ఒకే అసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవము కలుగుతుంది , అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్ధమవుతుంది , ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకుని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా.శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది.
ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు🙏🌷
ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్క సారి చదవచ్చు.ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే , అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక.
ఏదైనా తీరని సమస్య , లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి.
ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు , 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు.దయచేసి సద్వినియోగం చేసుకోండి 🙏🙏🙏
(చంద్రోదయం తరువాత చేయవచ్చు , బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు , వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణ చేయవచ్చు)
.
#shivavibes17#lalitadevisahasranamam #Pournami #lalitadevi
5 days ago | [YT] | 912
View 1 reply
Shiva Vibes
ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏
ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః 🙏🙏🙏
సమస్తలోకకారణం సమస్తజీవధారణం
సమస్తదుష్టమారణం కుబుద్ధిశక్తిజారణమ్ ।
భజద్భయాద్రిదారణం భజత్కుకర్మవారణం
హరిం స్వభక్తతారణం నమామి సాధుచారణమ్ ॥
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ 2026 సంవత్సరం మన అందరికీ ఆరోగ్యం అహ్లాదకరమైన వాతావరణం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ Shiva
6 days ago | [YT] | 865
View 7 replies
Shiva Vibes
Sure — here is the Telugu version:
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
1 week ago | [YT] | 307
View 0 replies
Shiva Vibes
🙏🌹హరివరాసనం (హరిహరాత్మజ అష్టకం)🌹🙏
➖💧➖💧➖💧➖🌷💧➖💧➖💧➖💧➖
హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥
శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥
తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥
🌼💐🌼💐🌼💐🌼💐🌼💐🌼💐🌼💐🌼💐
1 week ago | [YT] | 297
View 1 reply
Shiva Vibes
!!.జై శ్రీ రామ భక్త హనుమాన్.!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం|
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం|
భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం
భజేహం భజేహమ్ భజేహం భజేహం||
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజఃll
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
ధర్మ స్వరూపుడు శ్రీ రామచంద్ర ప్రభు భక్తుడు, వానరశ్రేష్ఠుడు, అంజనీ పుత్రుడు శ్రీ ఆంజనేయుని శుభాశీస్సులతో శుభమస్తు. శుభ మంగళ వారం.
శుభదినం. !!
🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️
1 week ago | [YT] | 594
View 2 replies
Shiva Vibes
శివ వైబ్స్ తరఫున మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు!
శ్రీమన్నారాయణుని కృపతో మీ జీవితం శాంతి, సౌభాగ్యము, ఆనందముతో ఉండాలని కోరుతున్నాము. ఓం నమో నారాయణాయ! 🙏🌺”
1 week ago | [YT] | 131
View 0 replies
Shiva Vibes
రాశుల వారిగా శివ మంత్రాలు
మేషం
మంత్రం: ఓం నమ: శివాయ నాయి
ఫలితం: కోప నియంత్రణ, ధైర్యం, శక్తి
వృషభం
మంత్రం: ఓం నమ: శివాయ వాయ శ్రీం
ఫలితం: ధన ప్రాప్తి, భౌతిక సుఖాలు
మిథునం
మంత్రం: ఓం నిం నమ: శివాయ విరు జిలు
ఫలితం: శక్తి, తెలివితేటలు, కమ్యూనికేషన్ విజయం
కర్కాటకం
మంత్రం: ఓం హ్రీం నమ: నామ, భావోద్వేగ
ఫలితం: మానసిక శాంతి, సమతుల్యం
సింహం
మంత్రం: ఓం హ్రీం నమ: మహాదేవాయ
ఫలితం: నాయకత్వం, కీర్తి, అధికారి యోగం
కన్య
మంత్రం: ఓం నమ: శివాయ వాయ ని
ఫలితం: ఉద్యోగ అడ్డంకులు తొలగుట, ఫోకస్
తుల
మంత్రం: ఓం హ్రీం శ్రీం నమ: నామ
ఫలితం: సంబంధాల్లో సామరస్యం, శాంతి
వృశ్చికం
మంత్రం: ఓం నమ: శివాయ నిమి రుద్రాయ
ఫలితం: నెగటివ్ ఎనర్జీ నాశనం, అంతర్గత శక్తి
ధనుస్సు
మంత్రం: ఓం నమ: శివాయ గ్లావౌ గుడనే
ఫలితం: అదృష్టం, గురుకృప, ధర్మ బలం
మకరం
మంత్రం: ఓం నమ: శివాయ పాణౌ రేణుముక్తి
ఫలితం: కష్టాల నుంచి స్థిర జీవితం
కుంభం
మంత్రం: ఓం నమ: శివాయ వాయుపుత్రాయ
ఫలితం: కొత్త ఆలోచనలు, గౌరవం
మీనం
మంత్రం: ఓం నమ: శివాయ నీనికకిశాయ
ఫలితం: ఆధ్యాత్మిక ఎదుగుదల, దైవ కృప
జప విధానం
• సోమవారం లేదా ప్రతిరోజూ
• 108 సార్లు
• ఉదయం స్నానం తర్వాత
• బిల్వ పత్రం, నీరు, దీపం ఉత్తమం
1 week ago | [YT] | 766
View 1 reply
Shiva Vibes
ఓం అరుణాచలశివ 🙏
అని రాసి అరుణాచలశివుని అనుగ్రహం ని పొందండి 🙏
శివ నామ స్మరణం చేద్దాం 🙏
1 week ago | [YT] | 598
View 12 replies
Shiva Vibes
అమ్మ కనకదుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా అందరికీ అప్లైశ్వర్యాలు ఆయురారోగ్య సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము🙏
1 week ago | [YT] | 634
View 3 replies
Shiva Vibes
అరుణాచల శివా 🙏
1 week ago | [YT] | 383
View 3 replies
Load more