“మీరు దేవుని జ్ఞానానికి పాత్రగా, క్రీస్తు యేసు యొక్క సత్యప్రచారకుడిగా, సువార్తకు నిజమైన బోధకుడిగా ఈ తరం లో నిలిచారు. మీ లేమి మా హృదయాలలో ఒక గొప్ప లోటును కలిగించింది, ఇది మాకు నిజంగా విశాద కరమైన వార్త. అయినప్పటికీ, ప్రభువు నీతిమంతులను తనవద్దకు పిలుచుకుంటాడనే విషయాన్ని మేము గుర్తుచేసుకుంటాము, మీరు ఆయన సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాము .” యెషయా 57:1
Bethel Prayer House @ Meerkhanpet
“మీరు దేవుని జ్ఞానానికి పాత్రగా, క్రీస్తు యేసు యొక్క సత్యప్రచారకుడిగా, సువార్తకు నిజమైన బోధకుడిగా ఈ తరం లో నిలిచారు. మీ లేమి మా హృదయాలలో ఒక గొప్ప లోటును కలిగించింది, ఇది మాకు నిజంగా విశాద కరమైన వార్త. అయినప్పటికీ, ప్రభువు నీతిమంతులను తనవద్దకు పిలుచుకుంటాడనే విషయాన్ని మేము గుర్తుచేసుకుంటాము, మీరు ఆయన సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాము .”
యెషయా 57:1
RIP - Prof.Prakash gantela anna
5 months ago | [YT] | 3
View 0 replies