హాయ్! నేను ప్రియా.
ఇది నా తెలుగు ఛానల్.
ఇది నా జీవితంలో ప్రార్థన ద్వారా దేవుడు నాలో చేసుకున్న కార్యాలు, నేను నేర్చుకున్న విషయాలు మీలో ఎవరికైనా ఉపయోగపడతాయని నమ్ముతూ మీతో పంచుకుంటున్నాను.
నా అనుభవాలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు కానీ, ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
ప్రతి ఒక్కరూ నిజమైన ప్రార్థనలో ఉండే వ్యక్తులుగా మారాలని నా హృదయపూర్వక ఆకాంక్ష. 🙏ఇతరులను కూడా ప్రార్థన చేయడానికి ప్రోత్సహించండి.
For prayers
9392072897