"ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఇంకా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. దీనివల్ల ఆయా వర్గాల్లోని నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రయోజనం అట్టడుగు వర్గాలకు చేరాలంటే.. క్రీమీ లేయర్‌ను గుర్తించి వారిని మినహాయించాలి. అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది." అంటూ రిటైర్మెంట్ వేళ జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి?
ఆంధ్రప్రదేశ్ లో వద్దు అని ఆంధ్రప్రదేశ్ నుండి
జగన్ మోహన్ రెడ్డి తారీమేసిన అమర రాజా కంపెనీ
నేడు తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడితో
సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశం
కలిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ కి 2024 కూడా వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్
యువత పక్క రాష్ట్రాలకి వెళ్లి అ..డక్క తినాల్సి వచ్చేది
*👉షేర్ చేయమని కోరుతున్నా కూల్ డ్రింక్స్ పేరుతో విషాన్ని త్రాగి క్యాన్సర్స్ తెచ్చుకోవద్దు అందరికి షేర్ చేయండి...మీ కోటిపల్లి కాలంలో*
*✍కోట్లు వ్యాపారాలు కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్న శీతల పానీయాలు (విష పానీయాలు) సంస్థలు. (కూల్ డ్రగ్స్(డ్రింక్స్).అసలు గుట్టు మీకోసం...కొబ్బరి పానీయాలు సేవించండి.*
👉గర్భం లో ఉన్న పిండాన్ని సైతం కరిగించేస్తుంది... గర్భం దాల్చిన మాతృ మూర్తుల గర్భంలో తల్లికి పిండానికి అతకబడి ఉండే ప్లాసెంటా కణజాలం కూల్ డ్రింక్స్ లో ఉండే హానికారక పదార్ధాలు వలన కరిగి దాని వలన అబార్షన్ జరుగుతుంది.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన పుట్టే పిల్లలకు చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడం... గర్భం రాకపోవడం.. కూల్ డ్రింక్స్ అమ్మకాల్లో ప్లాస్టిక్ వాడకం వలన రక్త కణాల్లో క్యాన్సర్ కణితలు పెరగడం జరుగుతుంది...
✍అతిధి దేవోభవ అన్నారు మన పెద్దలు.అతిధి ఆతిద్యాలు కు భారత దేశం పుట్టినిల్లు ఇంటికి చుట్టం రాగానే కూల్.... కూల్ చల్లగా డ్రింక్(డ్రగ్స్)ఇచ్చి మన మర్యాదను చాటుతాము.అది తాగితే అతిధి మృత్యువాత భవ...చుట్టం చూపుగా వస్తే విషం ఇస్తారా??
✍ఒకప్పుడు అతిది వస్తే చల్లటి మట్టి కుండలో నీరు ఇచ్చి ఆ తరువాత నిమ్మరసం తో బెల్లం కలిపి నీళ్లు ఇచ్చేవారు.లేదా మజ్జిగ నిమ్మరసం తో కలిపి ఇచ్చే వారు కొందరి ఇళ్లల్లో ముందే కొబ్బరి బొండలు తెప్పించి ఆనాడు మన పూర్వీకుల ఆరోగ్యం మహాభాగ్యం అనుకునే వారు కాబట్టే చక్కటి ఆరోగ్య సూత్రాలు మనకు ఇచ్చారు.
✍ఫాల్స్ ఫ్రెస్టేజి (అనవసరపు భేషజాలు)తో నిమ్మరసం కలిపిన నీళ్లు ఇస్తే పేద వారు చెదస్తం వారు పాత పద్దతి అని అనుకుంటారేమో అని కనీసం కూల్ డ్రింక్(డ్రగ్స్ )కూడా తెప్పించని మురికి వాళ్ళు ,గతి లేని వాళ్ళు అనుకుంటా రేమో అని స్లో పాయిజన్ లాంటి గ్యాస్ పట్టిన రంగు నీళ్లు మొఖన వేస్తే.. అదేదో గొప్పగా గౌరవించారు అనుకుంటారు అని అనవసరపు భేషజాలు తో మన ఆరోగ్యం మనమే నాశనం చేసుకుంటున్నాం.
*✍ ఒక కూల్ డ్రింక్ (డ్రగ్) త్రాగితే మనం గుట్కా మందుకాన్నా ప్రమాదం అని ఎప్పుడైనా గుర్తించారా*
*👉చూడండి ఎలాగో*
👇కూల్ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర వేయడం కోకో లాంటి రసాయనాలు కలపడం శరీరానికి ప్రమాదకరం... నది నీటిలో కూల్ డ్రింక్స్ కలపగానే చేపలు అన్ని చచ్చిపోతాయి కూల్ డ్రింక్ వాటర్ లో కార్బన్ ఎక్కువ ఉండడం వలన నీరు PH విలువ కోల్పోయి నీటిలో ఆక్సిజన్ మొత్తం కోల్పోతుంది తద్వారా చేపలు మరణిస్తాయి.
*👉శరీరం కార్బన్ ని విసర్జించి ఆక్సిజన్ తో శరీర క్రియలు నిర్వర్తిస్తుంది కానీ బయటకు విసర్జించిన కార్బన్ ని కూల్ డ్రింక్ రూపంలో త్రాగితే శరీరం ఎలా తట్టుకుంటుంది*
👉కూల్ డ్రింక్స్ కలర్స్ అన్ని అల్ట్రాప్ప్రోస్ కలర్స్ ఇవి క్యాన్సర్ కారకం గా మారుతుంది.అంకో వైరస్ P51 క్యాన్సర్ కారకం రక్తం గడ్డ కట్టి అనేక భాగాలు దెబ్బ తింటాయి భాగం బట్టి కండరాలు ,ఎముక రక్తం ఇలా అన్ని భాగాల్లో ఎక్కడో చోట రావొచ్చు వీటినే సార్కోమా, క్యారిసినోమా , సర్వే కల్ క్యాన్సర్ వివిధ పేర్లతో పిలుస్తారు.
✍కూల్ డ్రింక్స్ నీటిని పెద్ద పెద్ద ట్యాంక్ లలో నిల్వ చేస్తారు ఈ ట్యాంక్ లలో శుభ్రత లేక ఎన్నో వ్యాధి కారక జీవులు చనిపోయి కూల్ డ్రింక్స్ లో వస్తూ ఉంటున్నాయి ఈ మధ్య ఎన్నో చూసాము పాము పిల్లలు కూడా.
✍కూల్ డ్రింక్స్ నిల్వ ఉండడం కోసం వాడే రసాయనాలు, కెమికల్స్ మానవ జీర్ణక్రియ ని దెబ్బతీస్తాయి.
✍లాలజల గ్రంధులు విడుదల చేసే లాలజలంలో లాక్టిక్ యాసిడ్, జఠర రసంలో ,జీర్ణశయంలో ఆహారం సంశ్లేషణ(ముక్కలు చేయడం)చేసే ఇశ్చరీషియా(ఈ -కొలైట్)బ్యాక్తిరియా మొత్తం నాశనం చేస్తాయి దీని ద్వారా ఆహార జీర్ణశయం వ్యవస్థ దెబ్బ తిని శరీరానికి గ్లూకోజ్ సరి అయ్యిన టైం లో అందక చర్మంలో ఆడిపోస్ కణాల్లో చేరి ఊబకాయం పెరిగి గుండెపోటు, ఊపిరితిత్తుల డెబతింటాయి.క్లోమ గ్రంధి లో బీటా కణాలు నుంచి ఉత్పత్రి అయ్యే ఇన్సులిన్ ఆగిపోతుంది .
✍తద్వారా షుగర్ వచ్చి క్రమంగా కణాలు దెబ్బతిని మరణం సంభవించ వొచ్చు.
✍కూల్ డ్రింక్స్ నిల్వ ఉన్నవి త్రాగడం వలన ఊపిరితిత్తుల దెబ్బతిని శ్వాస కోస వ్యాధులు వస్తాయి.దీనిలో వాడే గ్యాస్ వలన శరీరంలో ఆకలి అన్న భావన కలగ చేసే రసాయనాలు విడుదల కాక ఆకలి వేయక తిన్న ఆహారం జీర్ణం కాక ఎన్నో వ్యాధులు వస్తాయి.కూలింగ్ కోసం రిఫ్రెజ్ లలో ఫ్లోరో క్లోరో కార్బన్ లు వలన ఎముకలు పటుత్వం కోల్పోతాయి.
✍పెద్దది అవ్వుతుంది అని ఇంకా చెప్పడం లేదు.డబ్బు తో విషాన్ని కొని ప్రాణాలు హరించే డ్రింక్స్ తాగడం మానండి.
✍శరీరానికి వ్యాధి నిరోధకత పెంచే నిమ్మరసం నీళ్లు, ఎన్నో మేలు చేసే కొబ్బరి నీళ్లు మజ్జిగ ఇవ్వండి అటు నిమ్మ ,కొబ్బరి, పాడి రైతులకు మేలు చేసినట్టు అవుతుంది మన ఆరోగ్యం కాపాడుకున్నట్టు ఉంటుంది.
✍ఏమి అంటారు రైతుని ఆదుకుంటారా లేక ప్రాచ్యత్య ధోరణితో ఫాల్స్ ఫ్రెస్టేజ్ తో ఇవ్వకూడని విషాన్ని ఇచ్చి అతిధి మృత్యుం భవ అంటారా.
✍వేలకు వేలు ఆసుపత్రికి పొసే బదులు మన పూర్వీకుల ఆహార నియమాలు పాటద్దం కోట్లు లాభాల కోసం ప్రజలకి విషాన్ని సీసాలో పోస్తున్న కంపినీళ్లకు మట్టి కొట్టండి.
*✍సమాజం మార్పు అని నీతులు చెప్పే మీడియా డబ్బుకోసం కూల్ డ్రగ్స్ యాడ్స్ చేస్తుంది*
👉రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి రైతు పంటలు వినియోగించుకొందాం రైతు ఆత్మహత్యలు నిరోధిద్దాం కొబ్బరి బోండా ముద్దు కూల్ డ్రగ్స్ వొద్దు.
*👉బ్యాన్ కూల్ డ్రగ్స్*
*✍మీ కోటిపల్లి అయ్యప్ప*
*M.Tech,M.BA,M.L*
*M.A Mass Journalism*
*M.A Economics*
Kotipally
🔴యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టిటిడి,
BREAKING 💥💥
భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిర్ణయం తీసుకున్న టిటిడి
తిరుమల
యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టిటిడి,
భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిర్ణయం తీసుకున్న టిటిడి
మొన్నటి రోజున శ్రీవారి ప్రసాదాలు తీసుకుంటూ కాస్టిలీ బిక్షగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివ జ్యోతి
#anchorshivajyoti #ttd #aadharcardblock #journalistsatishkumar
1 month ago | [YT] | 1
View 0 replies
Kotipally
"ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఇంకా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. దీనివల్ల ఆయా వర్గాల్లోని నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రయోజనం అట్టడుగు వర్గాలకు చేరాలంటే.. క్రీమీ లేయర్‌ను గుర్తించి వారిని మినహాయించాలి. అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది." అంటూ రిటైర్మెంట్ వేళ జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి?
#JusticeBRGavai #reservation #scstreservation #retirement
1 month ago | [YT] | 7
View 1 reply
Kotipally
ఆంధ్రప్రదేశ్ లో వద్దు అని ఆంధ్రప్రదేశ్ నుండి
జగన్ మోహన్ రెడ్డి తారీమేసిన అమర రాజా కంపెనీ
నేడు తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడితో
సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశం
కలిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ కి 2024 కూడా వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్
యువత పక్క రాష్ట్రాలకి వెళ్లి అ..డక్క తినాల్సి వచ్చేది
3 months ago | [YT] | 6
View 0 replies
Kotipally
*👉షేర్ చేయమని కోరుతున్నా కూల్ డ్రింక్స్ పేరుతో విషాన్ని త్రాగి క్యాన్సర్స్ తెచ్చుకోవద్దు అందరికి షేర్ చేయండి...మీ కోటిపల్లి కాలంలో*
*✍కోట్లు వ్యాపారాలు కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్న శీతల పానీయాలు (విష పానీయాలు) సంస్థలు. (కూల్ డ్రగ్స్(డ్రింక్స్).అసలు గుట్టు మీకోసం...కొబ్బరి పానీయాలు సేవించండి.*
👉గర్భం లో ఉన్న పిండాన్ని సైతం కరిగించేస్తుంది... గర్భం దాల్చిన మాతృ మూర్తుల గర్భంలో తల్లికి పిండానికి అతకబడి ఉండే ప్లాసెంటా కణజాలం కూల్ డ్రింక్స్ లో ఉండే హానికారక పదార్ధాలు వలన కరిగి దాని వలన అబార్షన్ జరుగుతుంది.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన పుట్టే పిల్లలకు చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడం... గర్భం రాకపోవడం.. కూల్ డ్రింక్స్ అమ్మకాల్లో ప్లాస్టిక్ వాడకం వలన రక్త కణాల్లో క్యాన్సర్ కణితలు పెరగడం జరుగుతుంది...
✍అతిధి దేవోభవ అన్నారు మన పెద్దలు.అతిధి ఆతిద్యాలు కు భారత దేశం పుట్టినిల్లు ఇంటికి చుట్టం రాగానే కూల్.... కూల్ చల్లగా డ్రింక్(డ్రగ్స్)ఇచ్చి మన మర్యాదను చాటుతాము.అది తాగితే అతిధి మృత్యువాత భవ...చుట్టం చూపుగా వస్తే విషం ఇస్తారా??
✍ఒకప్పుడు అతిది వస్తే చల్లటి మట్టి కుండలో నీరు ఇచ్చి ఆ తరువాత నిమ్మరసం తో బెల్లం కలిపి నీళ్లు ఇచ్చేవారు.లేదా మజ్జిగ నిమ్మరసం తో కలిపి ఇచ్చే వారు కొందరి ఇళ్లల్లో ముందే కొబ్బరి బొండలు తెప్పించి ఆనాడు మన పూర్వీకుల ఆరోగ్యం మహాభాగ్యం అనుకునే వారు కాబట్టే చక్కటి ఆరోగ్య సూత్రాలు మనకు ఇచ్చారు.
✍ఫాల్స్ ఫ్రెస్టేజి (అనవసరపు భేషజాలు)తో నిమ్మరసం కలిపిన నీళ్లు ఇస్తే పేద వారు చెదస్తం వారు పాత పద్దతి అని అనుకుంటారేమో అని కనీసం కూల్ డ్రింక్(డ్రగ్స్ )కూడా తెప్పించని మురికి వాళ్ళు ,గతి లేని వాళ్ళు అనుకుంటా రేమో అని స్లో పాయిజన్ లాంటి గ్యాస్ పట్టిన రంగు నీళ్లు మొఖన వేస్తే.. అదేదో గొప్పగా గౌరవించారు అనుకుంటారు అని అనవసరపు భేషజాలు తో మన ఆరోగ్యం మనమే నాశనం చేసుకుంటున్నాం.
*✍ ఒక కూల్ డ్రింక్ (డ్రగ్) త్రాగితే మనం గుట్కా మందుకాన్నా ప్రమాదం అని ఎప్పుడైనా గుర్తించారా*
*👉చూడండి ఎలాగో*
👇కూల్ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర వేయడం కోకో లాంటి రసాయనాలు కలపడం శరీరానికి ప్రమాదకరం... నది నీటిలో కూల్ డ్రింక్స్ కలపగానే చేపలు అన్ని చచ్చిపోతాయి కూల్ డ్రింక్ వాటర్ లో కార్బన్ ఎక్కువ ఉండడం వలన నీరు PH విలువ కోల్పోయి నీటిలో ఆక్సిజన్ మొత్తం కోల్పోతుంది తద్వారా చేపలు మరణిస్తాయి.
*👉శరీరం కార్బన్ ని విసర్జించి ఆక్సిజన్ తో శరీర క్రియలు నిర్వర్తిస్తుంది కానీ బయటకు విసర్జించిన కార్బన్ ని కూల్ డ్రింక్ రూపంలో త్రాగితే శరీరం ఎలా తట్టుకుంటుంది*
👉కూల్ డ్రింక్స్ కలర్స్ అన్ని అల్ట్రాప్ప్రోస్ కలర్స్ ఇవి క్యాన్సర్ కారకం గా మారుతుంది.అంకో వైరస్ P51 క్యాన్సర్ కారకం రక్తం గడ్డ కట్టి అనేక భాగాలు దెబ్బ తింటాయి భాగం బట్టి కండరాలు ,ఎముక రక్తం ఇలా అన్ని భాగాల్లో ఎక్కడో చోట రావొచ్చు వీటినే సార్కోమా, క్యారిసినోమా , సర్వే కల్ క్యాన్సర్ వివిధ పేర్లతో పిలుస్తారు.
✍కూల్ డ్రింక్స్ నీటిని పెద్ద పెద్ద ట్యాంక్ లలో నిల్వ చేస్తారు ఈ ట్యాంక్ లలో శుభ్రత లేక ఎన్నో వ్యాధి కారక జీవులు చనిపోయి కూల్ డ్రింక్స్ లో వస్తూ ఉంటున్నాయి ఈ మధ్య ఎన్నో చూసాము పాము పిల్లలు కూడా.
✍కూల్ డ్రింక్స్ నిల్వ ఉండడం కోసం వాడే రసాయనాలు, కెమికల్స్ మానవ జీర్ణక్రియ ని దెబ్బతీస్తాయి.
✍లాలజల గ్రంధులు విడుదల చేసే లాలజలంలో లాక్టిక్ యాసిడ్, జఠర రసంలో ,జీర్ణశయంలో ఆహారం సంశ్లేషణ(ముక్కలు చేయడం)చేసే ఇశ్చరీషియా(ఈ -కొలైట్)బ్యాక్తిరియా మొత్తం నాశనం చేస్తాయి దీని ద్వారా ఆహార జీర్ణశయం వ్యవస్థ దెబ్బ తిని శరీరానికి గ్లూకోజ్ సరి అయ్యిన టైం లో అందక చర్మంలో ఆడిపోస్ కణాల్లో చేరి ఊబకాయం పెరిగి గుండెపోటు, ఊపిరితిత్తుల డెబతింటాయి.క్లోమ గ్రంధి లో బీటా కణాలు నుంచి ఉత్పత్రి అయ్యే ఇన్సులిన్ ఆగిపోతుంది .
✍తద్వారా షుగర్ వచ్చి క్రమంగా కణాలు దెబ్బతిని మరణం సంభవించ వొచ్చు.
✍కూల్ డ్రింక్స్ నిల్వ ఉన్నవి త్రాగడం వలన ఊపిరితిత్తుల దెబ్బతిని శ్వాస కోస వ్యాధులు వస్తాయి.దీనిలో వాడే గ్యాస్ వలన శరీరంలో ఆకలి అన్న భావన కలగ చేసే రసాయనాలు విడుదల కాక ఆకలి వేయక తిన్న ఆహారం జీర్ణం కాక ఎన్నో వ్యాధులు వస్తాయి.కూలింగ్ కోసం రిఫ్రెజ్ లలో ఫ్లోరో క్లోరో కార్బన్ లు వలన ఎముకలు పటుత్వం కోల్పోతాయి.
✍పెద్దది అవ్వుతుంది అని ఇంకా చెప్పడం లేదు.డబ్బు తో విషాన్ని కొని ప్రాణాలు హరించే డ్రింక్స్ తాగడం మానండి.
✍శరీరానికి వ్యాధి నిరోధకత పెంచే నిమ్మరసం నీళ్లు, ఎన్నో మేలు చేసే కొబ్బరి నీళ్లు మజ్జిగ ఇవ్వండి అటు నిమ్మ ,కొబ్బరి, పాడి రైతులకు మేలు చేసినట్టు అవుతుంది మన ఆరోగ్యం కాపాడుకున్నట్టు ఉంటుంది.
✍ఏమి అంటారు రైతుని ఆదుకుంటారా లేక ప్రాచ్యత్య ధోరణితో ఫాల్స్ ఫ్రెస్టేజ్ తో ఇవ్వకూడని విషాన్ని ఇచ్చి అతిధి మృత్యుం భవ అంటారా.
✍వేలకు వేలు ఆసుపత్రికి పొసే బదులు మన పూర్వీకుల ఆహార నియమాలు పాటద్దం కోట్లు లాభాల కోసం ప్రజలకి విషాన్ని సీసాలో పోస్తున్న కంపినీళ్లకు మట్టి కొట్టండి.
*✍సమాజం మార్పు అని నీతులు చెప్పే మీడియా డబ్బుకోసం కూల్ డ్రగ్స్ యాడ్స్ చేస్తుంది*
👉రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి రైతు పంటలు వినియోగించుకొందాం రైతు ఆత్మహత్యలు నిరోధిద్దాం కొబ్బరి బోండా ముద్దు కూల్ డ్రగ్స్ వొద్దు.
*👉బ్యాన్ కూల్ డ్రగ్స్*
*✍మీ కోటిపల్లి అయ్యప్ప*
*M.Tech,M.BA,M.L*
*M.A Mass Journalism*
*M.A Economics*
4 months ago | [YT] | 2
View 0 replies