Prodduturi Sudershan Reddy - PSR

Member Of Legislative Assembly (MLA) & Ex Ministry From Bodhan Constituency - Nizamabad district - Telangana State #bharatjodonyayyatra #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee


Prodduturi Sudershan Reddy - PSR

తెలంగాణ ధీర వనిత,మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఇవే మా ఘన నివాళులు...

#chakaliilamma #telanganafreedomfighter

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో ప్రజాకవి కాళోజీది కీలకపాత్ర.. కాళోజి స్ఫూర్తి తెలంగాణ సాధనలో ప్రగతిలో ఇమిడి ఉన్నది.పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

#KalojiNarayanaRao #kalojijayanthi #TelanganaLanguageDay

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

మిలాద్-ఉన్-నబీ ముబారక్
మహామ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈ రోజును పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

అక్షరం నేర్పి…
జ్ఞానం కూర్చి…
మనిషిని రుషిగా మార్చే
మహా శిల్పి ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయులందరికీ…
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#teachersday2025🖍✏️📚

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

నేడు జాతీయ క్రీడా దినోత్సవం!!
హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ.. క్రీడాకారులందరికీ,
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.. 😊🙏

#happysportsday

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

#vinayakachavithi
#GaneshChaturthi2025 #ganapatibappamorya

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

మట్టి గణపతులను పూజిద్దాం...
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం...

#HappyGaneshChaturthi

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

నవభారత నిర్మాత,నవ యువతకు స్పూర్తి ప్రదాత,మాజీ ప్రధాని,భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు...

#RajivGandhiJayanthi #PrimeMinisterOfIndia #BharatRatna

4 months ago | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

వసుదేవసుతం దేవం కంసచాణుర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!

దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు భువిపై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి

ఈ సందర్భంగా ఆ శ్రీ కృష్ణ భగవానుడు అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

#krishnashtami #lordkrishna #krishnajanmashtami #jaisrikrishna

5 months ago (edited) | [YT] | 0

Prodduturi Sudershan Reddy - PSR

సమరయోదుల పోరాట బలం.... అమర వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం... మన స్వాతంత్య్ర దినోత్సవం.... సామ్రాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైనరోజు
79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

5 months ago | [YT] | 0