రియల్ ఎస్టేట్ రంగంలో
రాణించాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం.
మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం.
విద్యార్హత , అనుభవం అవసరం లేదు.
ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్, మెడికల్ రిప్రెసెంటేటివ్స్, ఉద్యోగులు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, గృహిణులు, మరియు రిటైర్ అయిన వారికి మంచి అవకాశం.
( No Target, No Time Limit & No Investment )
ఒక ఫోన్ కాల్ :- 9030658966
మీ జీవితాన్నే మార్చేయవచ్చు…
Join + Support + Gain Wealth and Success in a very less time…
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.
wa.me/919030658966?text=
ravi goud
News about LRS regularisation
#lrs2020 #lrs #telangana #lrs2025
8 months ago | [YT] | 1
View 0 replies
ravi goud
లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని (ఓటీఎస్) మరో నెల రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం (మార్చి 31) ఈ పథకం గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెలరోజులు కొనసాగించాలని నిర్ణయించినా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గడువు పొడిగించినా.. రాయితీ మొత్తంపై కొన్ని పరిమితులు విధించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తుండగా.. ఇకపై మొదటి 15 రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి 15 వరకూ ఈ రాయితీని 15 శాతానికి తగ్గిస్తారు. తర్వాతి 15 రోజుల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అంటే మొత్తం ఫీజు చెల్లించాలన్నమాట.
రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓటీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకూ ఫీజు చెల్లించారు. అయితే, పథకం అమలు చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు వీటిని పరిష్కరించేలోపు గడువు తేదీ సమీపించింది. పర్వదినాల కారణంగా చివరి రెండు రోజుల్లో కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న వినతులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
9 months ago | [YT] | 0
View 0 replies
ravi goud
🔋 *తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం?*
🔋
☑️ ‘మేఘా’తో కలిసి జాయింట్ వెంచర్
🔼 రూ.85,000 కోట్ల మేర పెట్టుబడులు
🔸 షాబాద్ వద్ద 500 ఏకరాల్లో ఏర్పాటు!
♦️ దాంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరో 3 ప్రాంతాల్లోనూ పరిశీలన
చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్ కార్ల (ఈవీ) తయారీసంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎట్టకేలకు భారత్‌లో.. తన ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ జేవీ ఈక్విటీలో చైనా కంపెనీకి 49ు, ఎంఈఐఎల్‌కు 51ు వాటా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై బీవైడీగానీ, ఎంఈఐఎల్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దశలవారీగా 2032 నాటికి ఏటా ఆరు లక్షల ఈవీలు, 20గిగావాట్ల బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసేఈ ప్రాజెక్టు కోసం రెండు కంపెనీలూ సుమారు రూ.85,490 కోట్ల మేర పెట్టుబడులు పెడతాయని అంచనా.
9 months ago | [YT] | 0
View 0 replies
ravi goud
CM Revanth Reddy Discussions with company chairman Galla Jayadev 4,500 people have a chance to get jobs
తెలంగాణలో అమర్రాజా సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది.అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది.మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది.దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది
అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఇ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, అడ్వాన్డ్స్ కెమిస్రీ సెల్ వంటి అధునాతన స్టోరేజీ టెక్నాలజీలకు, కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
#RevanthReddy Amara Raja Energy & Mobility Ltd #AmaraRaja #cleanenergy #gallajaidev #divitipalli
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
మెట్రో విస్తరణపై 5 ప్రతిపాదనలు:
1 .మియాపూర్ – చందానగర్ – బీహెచ్ఈఎల్ – పటాన్ చెరు (14 కిలోమీటర్లు)
2. ఎంజీబీఎస్ – ఫలక్ నుమా – చాంద్రాయణగుట్ట– మైలాదేవర్ పల్లి–
పీ7 రోడ్డు– ఎయిర్ పోర్టు (23 కిలోమీటర్లు)
3. నాగోల్ – ఎల్బీనగర్– ఒవైసీ హాస్పిటల్– చాంద్రాయణ గుట్ట– మైలాదేవర్ పల్లి– ఆరాంఘర్– న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కిలోమీటర్లు)
4. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుంచి/అమెరికన్ కాన్సులేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు (12 కిలోమీటర్లు)
5. ఎల్బీనగర్–వనస్థలిపురం–
హయత్ నగర్(8 కిలోమీటర్లు )
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట
వద్ద మెట్రోలైన్‌కి లింక్ చేస్తామన్నారు.మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పారు.
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
IGBC green property show
INAUGURATION BY #KTR
HI-TECH EXHIBITION CENTRE , HITECH CITY, HYDERABAD
10am - 8 pm
.
.
.
.
.
.
.
.
#villa #apartments #gatedcommunity
#vasavi #aparna #360life #honourhomes
#cybercity #ramky #icici #myhomegroup
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
DTCP APPROVED LAYOUT Sagar highway FACING near PHARMACITY 11,000 FINAL LP with RERA .
.
.
.
.
.
#pharmacity #yacharam #kandukur #kadthal #mucherla #sagarhighway #pharmazone #hyderabad #telangana #ktr
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
Old city metro 🚇 alignment from MGBS TO FALAKNAMA .
.
.
.
.
.
.
.
.
.
#oldcity #HMDA #MetroRail #Hyderabad #charminar #Falaknuma #SalarJungMuseum
2 years ago | [YT] | 0
View 0 replies
ravi goud
2 years ago | [YT] | 0
View 0 replies
Load more