New Jerusalem Ministries has a Vision on establishing the Kingdom of Jesus Christ on Earth. Leading to Jesus with the Ministry of Acts. The Channel helps to protect people from their sin in the name of God and stay with Jesus after their mortal life.
New Jerusalem Ministries
త్వరలో మాట్లాడుకుందాం ...
1 month ago | [YT] | 5
View 0 replies
New Jerusalem Ministries
https://youtu.be/dpqhcYRYFPc?si=fOF89...
Our another youtube channel. Watch videos and share
2 months ago | [YT] | 9
View 0 replies
New Jerusalem Ministries
క్షమాపణ అంటే గుర్తొచ్చే ఏకైక పేరు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే దానిని ఆచరించేది కేవలం క్రైస్తవం మాత్రమే
3 months ago | [YT] | 43
View 2 replies
New Jerusalem Ministries
ప్రభువు నామమున మీకందరికి వందనములు.
న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ వారి పరిచర్యలో భాగమైన ఒక మందిరము గత కొన్ని రోజుల నుండి తెలంగాణలో కురుస్తున్న వర్షాల వలన కూలిపోయింది. అందువలన గత ఆదివారము ప్రార్థన విశ్వాసుల గృహంలో జరిగింది. త్వరలో ఈ మందిరము సంపూర్తి చేయబడునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనండి.
ప్రభువు ప్రేరేపించినయెడల ఈ మందిరమునకు మీ ఆర్థిక సహాయము కూడా అందించండి.
9949061049 ఈ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. Google pay, Phonepe చేయండి.
7 months ago | [YT] | 5
View 0 replies
New Jerusalem Ministries
ఆయన లేచియున్నాడు.
నేటి అనేక అంధ భక్తులు యేసును ఇంకను సమాధిలోనే వెతుకుతున్నారు. మరి నీవు?
8 months ago | [YT] | 20
View 0 replies
New Jerusalem Ministries
ప్రవీణ్ పగడాల మరణవార్తను తీవ్ర దుఃఖంతో ప్రకటిస్తున్నాము.
రోడ్డు ప్రమాదంలో ప్రభువు నందు నిద్రించారు అని తెలుపుటకు ఎంతగానో చింతిస్తున్నామూ......
దేవునికి నిర్భయమైన సేవకుడిగా, ఆయన సత్యం మరియు విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడి, అనేకమందికి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు, ఆయన ప్రభువుతో శాశ్వతత్వంలోకి ప్రవేశించారు. ఆయన అచంచలమైన స్ఫూర్తి మరియు అంకితభావం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటాయి.
వారి కుటుంబ సభ్యుల ఓదార్పు కోసం ప్రార్ధించండి...
We miss you anna
9 months ago | [YT] | 343
View 15 replies
New Jerusalem Ministries
బైబిల్ నందు యెహోవా దూత (ప్రభువు దూత) అని ఎవరిని గూర్చి రాయబడింది?
11 months ago | [YT] | 27
View 0 replies
New Jerusalem Ministries
Stay Tuned...
11 months ago | [YT] | 13
View 0 replies
New Jerusalem Ministries
త్వరలో...
11 months ago | [YT] | 10
View 2 replies
New Jerusalem Ministries
ఆలోచనాత్మకమైన వివరణతో... త్వరలో
1 year ago | [YT] | 8
View 0 replies
Load more