OTV Media Network

నమస్తే,

మా ఓ టీవీ మీకు తాజా వార్తలు,విశ్లేషణలు మరియు ప్రపంచం నలుమూలల నుండి సమగ్ర సమాచారాన్ని అందించడానికి ప్రారంభించబడింది. మా ఓ టీవీలో న్యూస్, ప్రత్యేక కథనాలు రాజకీయ విశ్లేషణలు, ఆరోగ్య సూచనలు,భక్తి సమాచారములు, ఆర్థిక వ్యవహారాలు, అన్నీ రకముల ఇంటర్వ్యూలు,స్థానిక సంఘటనలు,అంతర్జాతీయ వార్తలు అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు అందజేయపడుతుంది.

మా లక్ష్యం ప్రజలకు నిజమైన మరియు నిష్పక్షపాత సమాచారాన్ని అందించడం. మీయొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరియు మేము మరింత మెరుగు అవడానికి సహాయపడండి.

మీ నుంచి మాకు ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ అందించి సహకరించండి జైహింద్,జై భారత్.






OTV Media Network

OTV ONGOLE TRENDING NEWS

6 months ago | [YT] | 2

OTV Media Network

Thank you soo much for Western Glow Award 🙏🏆

4 years ago | [YT] | 11

OTV Media Network

భారతదేశంలో మొట్టమొదటిగా మహిళల హక్కులకోసం ముఖ్యమైన హక్కులను ఇచ్చే కాంప్రహేన్సివ్ హిందూ కోడ్ బిల్లును ఆమోదింపచేయడానికి మూడు సంవత్సరాలు పోరాడిన మహనీయుడు , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , భారత రాజ్యాంగ నిర్మాత
🙏🇮🇳💐 డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతి శుభాకాంక్షలు 💐🇮🇳🙏

4 years ago (edited) | [YT] | 11

OTV Media Network

హలో ఫ్రెండ్స్
ఈరోజు వీడియో ని మీరు చూసారా 👇
https://youtu.be/T-Fu6KysR9k

4 years ago | [YT] | 5

OTV Media Network

Hello friends !
Did you watch hair pack video in our second channel ?
I shared an amazing hair pack to Control Hair Fall. Click here 👇 to watch
https://youtu.be/NiEBY9MnEr0

4 years ago | [YT] | 11

OTV Media Network

ఉల్లిపాయ తొక్కలను పడేస్తున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందే.
You never throwaway Onion's Peel after seeing this video. Get Long, thick and Bouncy Hair with Onion's Peel Water.
To watch this video, plz click on the link
👇
https://youtu.be/PtU1FyOXloc

4 years ago | [YT] | 10

OTV Media Network

సైనికులు రైతులు దేశానికి రెండు కళ్ళు 👀
సైనికుల పండుగ..... ఆర్మీ డే🇮🇳
రైతుల పండుగ......కనుమ🌾
మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు క్రియేటర్స్కు
ఆర్మీ డే మరియు కనుమ పండుగ
💐శుభాకాంక్షలు💐
జై జవాన్ 🇮🇳🙏🌾జై కిసాన్

4 years ago | [YT] | 16

OTV Media Network

అసలు భోగి పండుగ అంటే ఏమిటో మీకు తెలుసా ?

సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందురోజునే భోగి పండుగ అంటారు.అయితే పంటలను బాగా పండించి ఎక్కువ దిగుబడి చేసిన రైతుల ఇళ్ళల్లో ధనలక్ష్మితో పాటు ధన్యలక్ష్మీ కూడా తిరుగుతుంటారని ప్రజల విశ్వాసం. అందుకే రైతులు ఈ పండుగను అంగరంగ వైభావముగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.భోగి రోజు ప్రారంభమావగానే నాలుగు విధులమధ్య ఉన్నటువంటి కూడలిలో భోగి మంట వేసి పండుగను ప్రారంభిస్తారు.భోగి మంటల్లో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను కాల్చివేస్తారు.అయితే ప్రజలు భోగి మంటలతో చలిపులిని తరిమి కొట్టడమే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పారద్రోలి, కొత్తజీవితాన్ని ప్రాబరంభించడం జరుగుతుంది అని ఒక నమ్మకం.
కావున నేటితో ప్రతీ ఒక్కరి సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో, భోగభాగ్యలతో,అష్టైశ్వర్యాలతో మీ జీవితాలలో వెల్లువిరియాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ 🙏🙏🙏
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి భోగి పండుగ శుభాకాంక్షలు 🔥🙏😊

4 years ago | [YT] | 10

OTV Media Network

Good Morning Friends
Today's video 2021 Latest New Trending Jewellery Collections.To wtch this video plz click on the link 👇
https://youtu.be/hgA8bqtlky4

4 years ago | [YT] | 10

OTV Media Network

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎊🎉✨️🎈🍫💃

4 years ago | [YT] | 10