అందరికీ నమస్కారం🙏.. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఉపయోగపడే పరిహారాలు, ధర్మ సందేహాలు, పూజా విధానము ఇంకా చాలా మంచి విషయాలు గురించి తెలుసుకుందాం..
Hlo all, This channel is dedicated to devotional aspect with peaceful soul. Please encourage us and subscribe our channel.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి
The Pooja Place 🕉 ఎలాంటి భాధ్యత తీసుకోదు.ఇంటర్నెట్ లో సేకరించిన ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మా ఛానెల్లో ఉండే విషయాన్నీ ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Disclaimer: The information given in this channel is based on general assumptions. The Pooja Place Channel does not confirm the same. Please contact the relevant expert before implementing them.
The Pooja Place 🕉
🙏 జనవరి 1 – 2026
ఈ ఒక్క రోజు మనం చేసే పనులు
👉 ఏడాది మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా?
ఈ వీడియో చూసే ముందు
ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి 🙏
1 week ago | [YT] | 0
View 0 replies
The Pooja Place 🕉
🌕✨ శివభక్తులారా శుభవార్త!
ఈ అక్టోబర్ 30న వచ్చే కోటి సోమవారం రోజున ఒకసారి "ఓం నమః శివాయ" అని జపిస్తే — కోటి సోమవారాల పుణ్యం లభిస్తుంది అని శివపురాణం చెబుతోంది. 🕉️💫
🪔 Har Har Mahadev!
#KotiSomavaram2025 #KarthikaMasam #LordShiva #OmNamahShivaya
2 months ago | [YT] | 6
View 1 reply
The Pooja Place 🕉
🕉️ Happy Nagula Chavithi 🙏
ఈ పవిత్ర నాగుల చవితి రోజు, మనం శివుని మరియు నాగదేవతలను పూజించడం ద్వారా కుటుంబానికి ఆయురారోగ్యాలు, సంపద, శాంతి కలుగుతాయి.
శివుని కంఠం వద్ద ఉన్న నాగు — మన జీవితంలో భయాన్ని జయించే శక్తికి ప్రతీక.
💠 శివుని స్మరించి ఒక ‘ఓం నమః శివాయ’ అనండి!
✨
— The Pooja Place
2 months ago | [YT] | 3
View 0 replies
The Pooja Place 🕉
🌿🌸 వినాయక చవితి శుభాకాంక్షలు 🌸🌿
వినాయకుడు మీ ఇంటిని సంతోషాలతో నింపాలి,
మీ ప్రతి ఆశ కల నెరవేరాలని కోరుకుంటున్నాం.
4 months ago | [YT] | 10
View 0 replies
The Pooja Place 🕉
జులై 10 గురు పౌర్ణమి
6 months ago | [YT] | 0
View 0 replies
The Pooja Place 🕉
🌺 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🌺
శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో
ఈ పవిత్ర తిథి మీ ఇంటికి
ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్నీ, శాంతినీ
అనుగ్రహించాలి అని మనసారా కోరుకుంటున్నాం.
ఏకాదశి ఉపవాసం వల్ల మనసు నిర్మలమవుతుంది,
శరీరం శుద్ధి అవుతుంది,
పరమాత్ముడి అనుగ్రహం లభిస్తుంది.
💫 ఈ తొలిపాటి ఏకాదశి (జులై 6)
మీ జీవితంలో పవిత్రమైన మార్పులకై మార్గం కావాలని
శ్రీమన్నారాయణుని పాదాల వద్ద ప్రార్థించేద్దాం!
🔱 ఓం నమో నారాయణాయ 🔱
6 months ago | [YT] | 14
View 0 replies
The Pooja Place 🕉
9 months ago | [YT] | 3
View 0 replies
The Pooja Place 🕉
మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏 ఓం నమః శివాయ 🔱
10 months ago | [YT] | 70
View 0 replies
The Pooja Place 🕉
శివుని పూజించేటప్పుడు తీసుకోవలిసిన జాగ్రత్తలు👇
https://youtu.be/1HRtcQEt7Q0?si=UARYW...
11 months ago (edited) | [YT] | 115
View 1 reply
The Pooja Place 🕉
ఓం నమో వెంకటేశాయ 🙏🙏
https://youtu.be/5s4LXFVx_5U?si=BtPRc...
11 months ago | [YT] | 132
View 1 reply
Load more