అందరకి నమస్కారం.
ఈ ఛానెల్ లో నేను రోజు చూసినవి & మరియు నా రోజు వారి దైనందిత జీవితంలో జరిగినవి... చిన్న మొబైల్ లో రికార్డు చేసి ఆ వీడియో ని యు ట్యూబ్ లో అప్లోడ్ చేయడం మరియు అందరికి నచ్చే వీడియో లు రోజువారీ జీవితం లో రికార్డు చేసి అప్లోడ్ చెయ్యడమే కావున మంచి సరదా వీడియో లు తో పాటు కొన్ని ఉపయోగకరం వీడియో లు కోసం ఛానెల్ subcribe చేసుకోండి... లైక్ చెయ్యండి... మరి ముఖ్యం గా మీ అభిప్రాయం లను కామెంట్ రూపం లో తెలియజేయ్యండి
#అందరికి ధన్యవాదములు#
#NO EDIT VIDEOS#
🌹🌹🌹@ENTERTAINMENT@🌹🌹🌹
Public chanel ..My opinion. natural video's... youtube.com/@MorningVidios


MORNING VIDEOS

జై దుర్గ

3 months ago | [YT] | 2

MORNING VIDEOS

HAPPY NEW YEAR

1 year ago | [YT] | 1

MORNING VIDEOS

#పోలింగ్ శాతం పెరగలేదు#

బూత్ లెవెల్ ఆఫీసర్స్ (BLO) బాగా పని చేసారు
1) డెత్ లు డిలేట్ చేసారు
2) డబల్ ఎంట్రీ లు మరియు డూప్లికేట్ ఓట్లు భారీగా తీసివేశారు.
2) మైగ్రేషన్ మరియు షిఫ్టింగ్ ఓట్లు బాగా డిలీట్ చేశారు..

#ప్రస్తుతం BLO లు గా పని చేసే వారు అందరూ కూడా గ్రాడ్యుయేషన్ మరియు అంత కన్నా...ఎక్కువగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వున్నా వాళ్ళు... కాబ్బటి మొత్తం ఓటర్ లిస్ట్ లో జెన్యూన్ ఓట్లు 80% వున్నాయి... వాళ్లే ఓట్లు వేశారు.... కావలిస్తే మీరు చెక్ చేసుకోండి...2019 ముందు ఓటర్ లిస్ట్ చాలా డూప్లికేట్ మరియు డెత్ లు ఉండేవి.. ఇప్పుడు లేవు...

1 year ago | [YT] | 4

MORNING VIDEOS

మిత్రులందరికీ శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐

1 year ago | [YT] | 3

MORNING VIDEOS

మిత్రులందరికీ శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐

1 year ago | [YT] | 4

MORNING VIDEOS

Best performed by my village girls

2 years ago | [YT] | 0

MORNING VIDEOS

2 years ago | [YT] | 0

MORNING VIDEOS

మహిళమణులు అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

💐💐💐💐💐💐💐

2 years ago | [YT] | 1

MORNING VIDEOS

Please share

2 years ago | [YT] | 0