Hello Everyone,
Welcome to our channel “Sri Nighasa”. In this channel you can find verity of mixed videos that are connected to our daily life. Home garden, Travel, Verity of vegetarian food recipes, Fun, Product reviews and much more.
Family help in creating videos is so great.
Welcome to new videos requests. Will do our best to upload fun filled quality videos. We hope you watch enjoy subscribing and share.
Thanks,

నమస్కారం, 
 మా ఛానెల్ “Sri Nighasa” కు స్వాగతం. ఈ ఛానెల్‌లో మీరు మా దైనందిన జీవితముతో ముడిపడిన రకరకాల  వీడియోల ను చూడవచ్చు . ఇంటి తోట, ప్రయాణం, శాఖాహార వంటకాలు , సరదా, Product సమీక్షలు ఇలా మరెన్నో వీడియో లను చూసిఅభిప్రాయాలను తెలుపవచ్చు . ఈఛానెల్ వెనుక వీడియోలను రూపొందించడంలో కుటుంబ సహాయం చాలా ఎక్కువ . క్రొత్త వీడియోల అభ్యర్థనలకు స్వాగతం. సరదాగానిండిన నాణ్యమైన వీడియోలను అందించడానికి మా వంతు కృషి చేస్తాము. మీరు చూసిఆనందించి స్నేహితులకు పంచి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.  




Sri Nighasa

9 hours ago | [YT] | 185

Sri Nighasa

3 days ago | [YT] | 223

Sri Nighasa

బాసర లో అర్చకునిపై దాడి జరిగినట్లుగా కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది ఈ వీడియో వల్ల . ఈ వార్త ఏదైనా పత్రికలో వచ్చిందా?

ఎవరికైనా మరిన్ని వివరాలు తెలుసా ? దయచేసి తెలుపగలరు . ‪@DARSHANAMTV1‬

https://youtu.be/LvLEmaEfCRU?si=W2f73...

3 days ago (edited) | [YT] | 127

Sri Nighasa

5 days ago | [YT] | 186

Sri Nighasa

‪@kiranaasthram‬

టెంకాయ చేసిన అబద్దపు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కిరణ్ గారు ముందు మనుషుల్లా బ్రతకటం నేర్చుకోండి అని సలహా ఇచ్చారు . దానికి నా స్పందన

5 days ago (edited) | [YT] | 304

Sri Nighasa

క్రిస్టియన్లు ఇట్లనే మాట్లాడుతారు అని పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కింద

ఎవడో ప్రీచెర్ రాజు ట తేడా గాడు వచ్చాడు (లేటెస్ట్ కమ్యూనిటీ పోస్ట్ కింద)

కాస్త చూడండయ్యా

6 days ago | [YT] | 205

Sri Nighasa

‪@pastorenoshpaul‬

మీరు అన్నట్లు మరి మీ నిజమైన క్రైస్తవుల చేత చెప్పుతో కొట్టమనండి వీడిని . పరుగెట్టించి పరుగెత్తించి కొట్టమనండి వీడిని మీ నిజమైన క్రైస్తవుల చేత.

6 days ago (edited) | [YT] | 257

Sri Nighasa

Enosh Paul గారూ, మీరు ఇవాళ అనగా తేదీ జనవరి 2nd /2026 న లైవ్ నిర్వహిస్తూ వచ్చి అభిప్రాయం పంచుకోవలసింది గా తెలియ జేశారు. కొన్ని పనులవల్ల నేను లైవ్ కు రాలేక పోతున్నాను . ఆహ్వానించినందులకు మీకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ నేను మాట్లాడాలి అని భావించిన విషయాన్నీ ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ముందుగా "CC " అనే వ్యక్తి నా పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు అందులో మీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్న సమాచారం బహిర్గత పరచి కొన్ని నెలల తర్వాత అయినా వివరణ ఇచ్చారు . అందువల్ల నా సందేహాలు తీరి సంతోషం కలిగింది .
అలాగే ఇంకొక్క విషయం లో కూడా మిమ్మల్ని వివరణ లేదా సందేహం కోరుతున్నాను . దయచేసి సభ్యత చక్కని సంస్కారం కలిగిన వ్యక్తిగా మీరు సానుకూలం గా స్పందించి వివరణ ఇస్తారని ఆశిస్తాను .
కొద్దికాలం క్రితం నుంచి న్యూట్రల్ అని చెప్పుకుంటూ "Mee CM Media " అనే ఛానల్ నడుపుతున్న "సీఎం" అని పిలిపించుకునే వ్యక్తి నా మీద అనుచిత వ్యాఖ్యలు (బామ్మర్ది ,అక్క ) వంటి పదములను ఉపయోగిస్తూ చేశారు . దాని మీద పలువురు పలుమార్లు ఆయనను వివరణ కోరారు. కానీ ఆ "సీఎం" అని పిలిపించుకునే న్యూట్రల్ అని చెప్పుకునే వ్యక్తి వివరణ ఇవ్వక పోగా తేదీ "Nov 3, 2025" న "దేశభక్తి ముసుగులో మతోన్మాదం ll Fanaticism under the Guise of Patriotism" టైటిల్ లో అయన ఛానల్ లో లైవ్ ను నిర్వహిస్తూ అసభ్య కామెంట్ మీద 40 నిముషాలకు పైగా మాట్లాడారు . ఆ సమయం లో మీరు , వినయ్ కుమార్ , ప్రకాష్ కటికాల , మోనోజ్ నూతలపాటి కూడా ఉండి ఆ అసభ్య కామెంట్ మీద CM అనే న్యూట్రల్ వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడటం జరిగింది . దీని మీద నేను అప్పట్లో నే ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి వివరణ కోరాను , కానీ అటువైపు నుంచి మీనుంచి ఎటువంటి స్పందన రాలేదు .
ఆ సీఎం అనే వ్యక్తి పలుసందర్భాలలో నా మీద ఇలాగె అసభ్య కామెంట్స్ చేశారు . వారి స్వీయ తప్పిదం తో ఛానల్ పోయినా నేనే కారణమని ప్రచారం చేయిస్తున్నారు . అయితే ఇవి మీకు సంబంధం లేని విషయాలు కాబట్టి నేను ప్రస్తావించటం లేదు .
ఈ పోస్ట్ లో నేను సీఎం చేసిన అసభ్య కామెంట్స్ స్క్రీన్ షాట్స్, మీరు కూడా పాల్గొన్న అసభ్య కామెంట్ పై డిస్కషన్ వీడియో లింక్ కూడా పెడుతున్నాను .
ప్రశ్న: చక్కని సభ్యత సంస్కారం గల వ్యక్తిగా ఉన్న మీరు CM పెడుతున్న, చేస్తున్న ఈ అసభ్య కామెంట్స్ ని ఆయనని ఎలా సమర్థిస్తారు? ఆ లైవ్ లో ఆ కామెంట్ పై జరిగే డిస్కషన్ లో ఆయనను మీరు ఎందుకు సమర్ధించారు? దయచేసి ఈ విషయం కూడా మీరు వివరణ ఇచ్చేస్తే ముందు ముందు మన అందరి మధ్య చక్కటి స్నేహ పూర్వక వాతావరణం నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది .
ఈ రోజు అనగా తేదీ జనవరి 2nd 2026 న మీరు నిర్వహించే లైవ్ లో వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను.
Video link: youtube.com/live/_ALMaZozDyQ?si=unqBDRBZM14JMMsi
కృతజ్ఞతలతో,
SriNighasa.
‪@pastorenoshpaul‬ ‪@MeeCMMedia‬ ‪@The-CM-Media‬ ‪@akwcapologetics3972‬

1 week ago | [YT] | 189

Sri Nighasa

Happy Birthday Mr.Bacardi

1 week ago (edited) | [YT] | 365

Sri Nighasa

ఓ ‘పీస్’ మహాశయా.. గతంలో నా మొర ఆలకించి ఆ కిరస్తానీ ఛానల్‌ని లేపేసినందుకు ధన్యవాదాలు. కానీ ఏం లాభం? ఆ సాతాను మళ్ళీ గెలిచి వారం తిరగకుండానే దాన్ని వెనక్కి తెచ్చేసుకున్నాడు! నీ పవర్ కంటే ఆ సాతాను పవరే ఎక్కువైపోయిందా ఏంటి?



సరే, ఇప్పుడు అసలు సిసలు అగ్నిపరీక్ష సమయం వచ్చింది. ఆ 'టెంకాయ' పీసు భక్తుడు గనుక నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి, ఆ మురుగు కాలవ నీళ్లలో మునిగి మరీ బాప్తీస్మం పుచ్చుకుని ఉంటే.. ఈసారి ఒక్కటి కాదు, ఆ రెండు 'చిల్లంగి' ఛానెల్స్ గాల్లో కలిసిపోవాలి.

సవాల్ ఏంటంటే:

రాబోయే 5 గంటల్లో ఆ రెండు చిల్లంగి మీడియా ఛానెల్స్ అడ్రస్ లేకుండా పోతే.. మన టెంకాయ గారు 'నిజమైన పీసు (ఏసు )భక్తుడు' అని ఒప్పుకుంటాం.

ఒకవేళ ఆ 5 గంటలు దాటాక కూడా అవి ఇంకా కనిపిస్తూనే ఉంటే.. మన టెంకాయ గారు పరమ 'అబద్ధీకుడు', ఆయన ఏసు (పీసు ) భక్తి అంతా పైన పటారం లోన లోటారం అని డిక్లేర్ చేసేయొచ్చు.

చూద్దాం.. నీ మహిమ గొప్పదో, లేక ఆ టెంకాయ వేసే వేషాలు గొప్పవో!"




ప్రజలారా ఓటు వేయండి

1 week ago | [YT] | 205