హలో..!
బీబీసీ న్యూస్ తెలుగు యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. బీబీసీ నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బీబీసీ రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు ఫీచర్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.
BBC News Telugu
సివెట్ క్యాట్ మలం నుంచి సేకరించిన గింజలతో కాఫీ పొడి చేశారు.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/c364k06pndpo
#coffee #civetcoffee #Animals #India #Indonesia #CoffeePlantation #TTD #PunuguPilli
21 hours ago | [YT] | 112
View 3 replies
BBC News Telugu
మ్యాచ్‌లలోని ప్రధాన నిబంధనల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేనప్పటికీ, కొన్ని అంశాలలో మాత్రం తేడాలు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏంటవి?
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/cjr0j80n5d7o
#Cricket #BCCI #Rules #Ball #BoundaryLine #ICC #Men #Women
1 day ago | [YT] | 269
View 4 replies
BBC News Telugu
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి మొదట్లో అథ్లెట్. తర్వాత క్రికెట్లో ప్రతిభ చాటుకుని వరల్డ్ కప్‌లో సత్తా చాటింది.
పూర్తి వివరాలు: www.bbc.com/telugu/articles/ced6x5d3pzgo
#SreeCharani #INDvsSA #Womensworldcup #HarmanpreetKaur
1 day ago | [YT] | 1,253
View 19 replies
BBC News Telugu
‘‘సర్ వచ్చిన తర్వాత అంతా సెట్‌రైట్ అయ్యింది’’ అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎవరి గురించి చెప్పారంటే..
పూర్తి వివరాలు: www.bbc.com/telugu/articles/c4gw4qzlx81o
#WomensWorldcup2025 #AmolMajumdar #Coach #HarmanpreetKaur #INDvsSA
2 days ago | [YT] | 358
View 11 replies
BBC News Telugu
శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుమల వెళ్లిన హరి ముకుంద పండాకు అక్కడ దర్శనం కాలేదు. ఆ బాధలోంచి పుట్టిన ఆలోచనతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా ఒక ఆలయం నిర్మించి, అందులో అచ్చం తిరుమల వెంకటేశ్వరుడిలా ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించారు.
(2025 నవంబర్ 1న ఈ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది)
#Tirumala #Srikakulam #Palasa #Temple
2 days ago | [YT] | 219
View 3 replies
BBC News Telugu
'ఆ సముద్రంలో పడినవారెవరూ బతకలేదని చెప్తారు. కానీ, 26 గంటలు ఈదుతూనే ఉన్నాను’
Link: www.bbc.com/telugu/articles/c1k0w9jjeneo
#sea #tamilnadu
4 days ago | [YT] | 516
View 12 replies
BBC News Telugu
టీనేజర్‌గా ఉన్నప్పుడు జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టులో తన స్థానాన్ని ఊహించుకుంటూ ఒక పని చేశారు. ఫోటోలోని తన ముఖాన్ని కత్తిరించి, టీమిండియా జెర్సీ ఇమేజ్‌పై అంటించుకున్నారు.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/c397r318yx4o
#jemimahrodrigues #cricket #womensworldcup
5 days ago (edited) | [YT] | 1,281
View 61 replies
BBC News Telugu
మొదటి పెళ్లి గురించి రెండో భార్యకు తెలిసిపోతుందని, 13 రోజుల పసిబిడ్డను రైల్లోంచి బయటకు విసిరేసిన తండ్రి.
www.bbc.com/telugu/articles/c62elqq36xpo
#Crime #Tamilnadu
5 days ago | [YT] | 134
View 14 replies
BBC News Telugu
అర్థరాత్రి స్పాట్‌లైట్‌తో ఒక హెలీకాప్టర్ ద్వీపంలో సెర్చ్ చేస్తుండగా చూశానని ఒక మహిళ చెప్పారు. కాసేపటికి సెర్చ్ ఆపరేషన్ నిలిపేయాల్సిందిగా మిగిలినవారికి ఆదేశాలు వచ్చాయి.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/ce3ky1yyyepo
#Greatbarrierreef #Australia #Queensland #Searchoperation #Lizardisland
5 days ago | [YT] | 129
View 2 replies
BBC News Telugu
ఈ సింహాన్ని కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న ఫోటోగ్రాఫర్, ఒక అద్భుతమైన ఫోటోను తీయగలిగానని చెప్పారు.
పూర్తి వివరాలు :
www.bbc.com/telugu/articles/cvgml33rkzvo
#Maritimelions #Lions #DesertLions
1 week ago | [YT] | 708
View 20 replies
Load more