Smile killer Rishi 🤫

Hii my name Rishi subscribe my channel comedy video s acting voice dubbing and cooking


Smile killer Rishi 🤫

అన్ని పరీక్షలు చేసి నీకిదే చివరి రాత్రని డాక్టర్ చెప్పారు సుబ్బారావ్ కి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్ని విషయాలు భార్యతో అర్ధరాత్రి వరకూ మాట్లాడుతున్నాడు.. పాపం సుబ్బారావ్. నిద్రలోకి జారిపోతోన్న భార్యని చూసి 'ఓయ్ నిద్రపోతున్నావా" అని అడిగాడు..
'అవునండీ, మీరైతే ఉదయం లేవక్కర్లేదు, నేను లేవాలి కదా మరి' అంది భార్య

2 years ago | [YT] | 0