Welcome to my channel 🙋‍♂️
I am Mahesh Ramisetty (Msc Phy)
In this channel avilable 10 nth class, INTER 1,2nd year, Degree,B.Tech,Pg Notifications, Syllabus, Subject videos is available,
I INTERESTED KNOWLEDGE TO SHARE OTHERS...
నా ప్రియమైన స్నేహితులారా!
నేను ఫిజిక్స్ సబ్జెక్టు మీద వీడియోస్ చేస్తుంటాను అలాగే,10nt, INTER, Degree,PG, Polytechnic, Result,Notes, Syllabus అన్ని అప్లోడ్ చేస్తాను, ఎడ్యుకేషన్ ను ఎంటర్ టైన్ మెంట్ ని ఈక్వల్ గా చూడాలి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పెడతాను నా కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేసి ఇ నా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థాంక్యూ.
For businesses Enquiries
Contact me in INSTAGRAM
@amezing_mahesh
@mahitutorials
ధన్యవాదాలు,,🙏🙏🙏🙏
Mahi Tutorials provides educational content in Telugu. They offer tutorials and information on various subjects, particularly focusing on Educational Guidance: Advice for students, especially those preparing for exams like EAMCET, with study tips and strategies for managing study schedule


MAHI TUTORIALS

pH value 7 కంటే తక్కువగా ఉంటే అది ఆమ్లమా లేదా క్షారమా?
1) క్షారము
2) ఆమ్లము

1 month ago | [YT] | 1

MAHI TUTORIALS

My dear students join in easy physics telegram channel
@easyphy123

4 months ago | [YT] | 1

MAHI TUTORIALS

Happy హోలీ

6 months ago | [YT] | 0

MAHI TUTORIALS

Chemistry Important Questions list

6 months ago | [YT] | 12

MAHI TUTORIALS

Previous question papers మన టెలిగ్రామ్ ఛానల్ లో సెండ్ చేశాను. ఒకసారి వాటిని చెక్ చేయండి t.me/mahituts

7 months ago | [YT] | 0

MAHI TUTORIALS

Scince and Technology Important Bits 2025 telugu, GROUP -II

7 months ago | [YT] | 5

MAHI TUTORIALS

Maths Logic

8 months ago | [YT] | 6

MAHI TUTORIALS

9 months ago | [YT] | 2

MAHI TUTORIALS

భారతదేశంలో పిల్లల భవిష్యత్తు ప్రస్తుతం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కోణాలు:

1. విద్యా వ్యవస్థలో మార్పులు

నూతన విద్యా విధానం (NEP 2020): 5+3+3+4 విద్యా మోడల్ పరిచయం చేయడం ద్వారా హోల్‌స్టిక్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెడుతోంది. ఇది ప్రాథమిక స్థాయిలో క్రీడలు, ఆర్ట్స్, సైన్స్ వంటి విభాగాలకు ప్రాధాన్యం ఇస్తుంది.

డిజిటల్ విద్య: ఆన్‌లైన్, హైబ్రిడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు పిల్లలు మరింతగా అలవాటు పడుతున్నారు, ఇది భవిష్యత్తు ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది.


2. టెక్నాలజీ ప్రాముఖ్యత

AI మరియు Automation: టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయి నైపుణ్యాలు పొందవచ్చు. కోడింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో అవగాహన పెరుగుతోంది.

స్టార్ట్‌ప్ కల్చర్: చిన్న వయసులోనే ఆలోచనాత్మకత, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోంది.


3. ఆరోగ్యం మరియు మానసిక స్థితి

ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనతో పాటు, మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కృషి చేస్తున్నాయి.


4. సామాజిక నైపుణ్యాలు

భవిష్యత్తులో సాంస్కృతిక వివిధతతో పాటు, గ్లోబల్ ప్రమాణాలతో కూడిన వ్యవస్థలో పిల్లలు పెరుగుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ చేయగల సామర్థ్యం పెరుగుతోంది.


పరిష్కారం

విధి పద్ధతులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ ప్రణాళికలు సహకరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత ప్రగతిశీలంగా ఉండగలదు.

10 months ago | [YT] | 1

MAHI TUTORIALS

Happy Diwali...My dear All subscribers

11 months ago | [YT] | 5