Traveller Jagannadh

ANDARIKEE NAMASTHE...
NENU ME JAGANNADH...
I LOVE MY INDIA
“I love to travel because it takes me out of my comfort zone, and I am always learning something new about myself and about that place each day I'm there.” I am inspired by all travellers.



Traveller Jagannadh

తిరుమల సమాచారం (డిసెంబర్‌ నెల కోసం)
ఓం నమో వేంకటేశాయ
* ఆర్జిత సేవా టికెట్లు (కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ) లక్కీ డిప్‌లో పొందేందుకు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తుల వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 20న సాయంత్రం ఎంపికైన భక్తుల జాబితా విడుదల చేస్తారు.

* ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ చేసేందుకు టికెట్లు కూడా ఇక నుంచి లక్కీ డిప్‌ ద్వారానే కేటాయిస్తారు. ఈ టికెట్ల కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తుల వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

* ఆర్జిత సేవా టికెట్లు (కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ) ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

* సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగుల దర్శనం కోసం టికెట్లు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

* ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు (రూ.300) ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

* తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ కోటా ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ధన్యవాదాలతో
* మీ జగన్నాథ్‌

ఓం నమో వేంకటేశాయ
జై శ్రీగోవింద

3 months ago | [YT] | 3

Traveller Jagannadh

తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త
* తిరుమలలో శ్రీవారి సేవ కోసం మే నెల కోటా మార్చి 27 న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు.
* భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా...
ఓం నమో వేంకటేశాయ
జై శ్రీ గోవింద 🕉️🕉️🕉️🙏🙏🙏

నేను... మీ జగన్నాథ్

9 months ago | [YT] | 3