✍️ Rajesh Appasani లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని నిన్నే హోమ్ మంత్రి అమిత్ షా గారు పిలిచి మద్యం కుంభకోణం మీద ఆయన పార్లమెంట్లో లేవనెత్తిన అంశాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా వారికి ఆ వివరాలు ఇచ్చారు.. నిన్నే రాష్ట్రంలో వున్న 50,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సిస్కో కంపెనీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.. నిన్నే కలెక్టర్లు మీటింగ్ లో సిఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది అని ప్రకటించారు.. నిన్నే సిఎం చంద్రబాబు గారు అదే కలెక్టర్లు మీటింగ్ లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు షెడ్యూల్ ప్రకటించారు.. నిన్నే సిఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన 27,000 కోట్ల బకాయిలు నుంచి ఇప్పటికీ 7,300 కోట్లు విడుదల చేసిన సంగతి ప్రకటించి మిగిలిన బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తాము అని ప్రకటించారు.. నిన్నే వివేకా గారి హత్య కేసులో PA కృష్ణారెడ్డి ద్వారా పెట్టిన కేసులో విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నేర పూరిత కుట్ర గురించి సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసారు ఆ నివేదికలో కృష్ణా రెడ్డి తో అవినాష్ రెడ్డి ఇలా చేయించాడు అని రుజువు చేశారు.. బహుశా దీన్ని పరిగణలోకి తీసుకుంటే అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కావచ్చు.. నిన్నే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో మంగళగిరి నిడమర్రు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి కి కేంద్రం నుండి మంజూరు చేసారు.. ఈ 9 నెలలలో పెమ్మసాని గారి చొరవతో మంజూరు ఆయిన 5 వ ROB ఇది.. మనం అందరం గర్వ పడే అంశాలు నిన్న ఒక్క రోజే ఇన్ని వున్నాయి.. ఒక్క నెగటివ్ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత మాటున ఇన్ని పాజిటివ్ అంశాలుకు మనం ఇవ్వడం లేదు.. ఇష్యూ లేవనెత్తారు.. దాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఇంకా అదే అంశం చుట్టూ వివాదాన్ని కొనసాగించడం అనవసరం.. అందరు అనుభవజ్ఞులు పార్టీ పట్ల లాయల్టీ కలిగిన వారే.. ఇక వివాదాస్పద చర్చకు ముగింపు పలుకుదాము.. వ్యక్తులు కన్నా వ్యవస్థ గొప్పది వ్యవస్థ కన్నా రాష్ట్రం గొప్పది.. అర్థం చేసుకుని ముందుకు సాగుదాం ------🥰
Jaswitha Creations
✍️ Rajesh Appasani
లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని నిన్నే హోమ్ మంత్రి అమిత్ షా గారు పిలిచి మద్యం కుంభకోణం మీద ఆయన పార్లమెంట్లో లేవనెత్తిన అంశాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు..
శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా వారికి ఆ వివరాలు ఇచ్చారు..
నిన్నే రాష్ట్రంలో వున్న 50,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సిస్కో కంపెనీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు..
నిన్నే కలెక్టర్లు మీటింగ్ లో సిఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది అని ప్రకటించారు..
నిన్నే సిఎం చంద్రబాబు గారు అదే కలెక్టర్లు మీటింగ్ లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు షెడ్యూల్ ప్రకటించారు..
నిన్నే సిఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన 27,000 కోట్ల బకాయిలు నుంచి ఇప్పటికీ 7,300 కోట్లు విడుదల చేసిన సంగతి ప్రకటించి మిగిలిన బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తాము అని ప్రకటించారు..
నిన్నే వివేకా గారి హత్య కేసులో PA కృష్ణారెడ్డి ద్వారా పెట్టిన కేసులో విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నేర పూరిత కుట్ర గురించి సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసారు ఆ నివేదికలో కృష్ణా రెడ్డి తో అవినాష్ రెడ్డి ఇలా చేయించాడు అని రుజువు చేశారు..
బహుశా దీన్ని పరిగణలోకి తీసుకుంటే అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కావచ్చు..
నిన్నే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో మంగళగిరి నిడమర్రు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి కి కేంద్రం నుండి మంజూరు చేసారు..
ఈ 9 నెలలలో పెమ్మసాని గారి చొరవతో మంజూరు ఆయిన 5 వ ROB ఇది..
మనం అందరం గర్వ పడే అంశాలు నిన్న ఒక్క రోజే ఇన్ని వున్నాయి..
ఒక్క నెగటివ్ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత మాటున ఇన్ని పాజిటివ్ అంశాలుకు మనం ఇవ్వడం లేదు..
ఇష్యూ లేవనెత్తారు..
దాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఇంకా అదే అంశం చుట్టూ వివాదాన్ని కొనసాగించడం అనవసరం..
అందరు అనుభవజ్ఞులు పార్టీ పట్ల లాయల్టీ కలిగిన వారే..
ఇక వివాదాస్పద చర్చకు ముగింపు పలుకుదాము..
వ్యక్తులు కన్నా వ్యవస్థ గొప్పది వ్యవస్థ కన్నా రాష్ట్రం గొప్పది..
అర్థం చేసుకుని ముందుకు సాగుదాం ------🥰
9 months ago | [YT] | 0
View 0 replies