Adhyathmika Creations

ఆధ్యాత్మిక క్రియేషన్స్ అనేది
తెలుగు భాషలో భక్తి, ఆధ్యాత్మికత, హిందూ ధర్మ జ్ఞానం ను సరళంగా, ఆసక్తికరంగా ప్రతి ఒక్కరికి చేరువ చేసే YouTube ఛానల్.

ఈ ఛానల్‌లో మీరు చూడగల విషయాలు:
• భక్తిని పెంచే తెలుగు క్విజ్ వీడియోలు
• శివ, విష్ణు, శ్రీరామ, హనుమంతుడు, సాయి బాబా విశేషాలు
• శక్తి పీఠాలు & ప్రసిద్ధ దేవాలయాల రహస్యాలు
• దైనందిన పంచాంగం & పండుగ ప్రత్యేక వీడియోలు
• మంత్రాలు, స్తోత్రాలు & ఆధ్యాత్మిక విషయాలు

మా లక్ష్యం:
👉 భక్తిని జ్ఞానంతో కలిపి, ప్రతి భక్తుడి జీవితంలో ఆధ్యాత్మిక శాంతి మరియు శక్తిని పెంపొందించడం.

📌 భక్తి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన బ్రాండ్ సహకారాలకు మేము సిద్ధం:
పూజా సామగ్రి | ఆధ్యాత్మిక ఉత్పత్తులు | జ్యోతిష్య సేవలు | ధ్యానం | ఆయుర్వేదం | పుస్తకాలు | భక్తి సేవలు



Adhyathmika Creations

అయ్యప్ప స్వామిని ఇంకో పేరుతో ఎలా పిలుస్తారు? ‪@AdhyathmikaCreations‬

7 hours ago | [YT] | 4

Adhyathmika Creations

అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ మీ ‪@AdhyathmikaCreations‬
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

7 hours ago | [YT] | 69

Adhyathmika Creations

గణేశుడిని ముందు పూజించడానికి కారణం ఏమిటి? ‪@AdhyathmikaCreations‬

7 hours ago | [YT] | 1

Adhyathmika Creations

వినాయక స్వామి ఆశీస్సులతో విఘ్నాలు అన్ని తొలగి పోవాలని కోరుకుంటూ మీ ‪@AdhyathmikaCreations‬
ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

7 hours ago | [YT] | 61

Adhyathmika Creations

సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో అంతా మంచే జరగాలని కోరుకుంటూ మీ ‪@AdhyathmikaCreations‬
ఓం శరవణభవాయ నమః 🙏🙏🙏

1 day ago | [YT] | 1,925

Adhyathmika Creations

సుబ్రహ్మణ్య స్వామిని “షణ్ముఖుడు” అని ఎందుకు పిలుస్తారు? ‪@AdhyathmikaCreations‬

1 day ago | [YT] | 41

Adhyathmika Creations

శ్రీరాముని ఆశీస్సులతో అంతా శుభం కలగాలి అని కోరుకుంటూ మీ ‪@AdhyathmikaCreations‬
జై శ్రీరామ్ 🙏🙏🙏

1 day ago | [YT] | 1,533

Adhyathmika Creations

శ్రీరాముడు ఏ యుగానికి చెందిన అవతారం? ‪@AdhyathmikaCreations‬

1 day ago | [YT] | 27

Adhyathmika Creations

హనుమంతుడిని “అంజనేయుడు” అని ఎందుకు పిలుస్తారు? ‪@AdhyathmikaCreations‬

1 day ago | [YT] | 22

Adhyathmika Creations

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ ‪@AdhyathmikaCreations‬ 🙏🙏🙏

1 day ago | [YT] | 131